Rahul Satires Modi's Gujarat Model Development | మోదీని ఇరకాటంలో పెట్టే ప్రశ్నే వేసిన రాహుల్

Rahul gandhi about gujarat development

Rahul Gandhi, Gujarat Elections 2017, Rahul Gandhi Gujarat Campaign, Rahul Gandhi Narendra Modi, Rahul Gandhi Gujarat Model,

Rahul Gandhi's poser to PM Modi on Gujarat: 50 lakh houses promised in 2012, less than 5 lakh made. Need 45 more years? Rahul added.

గుజరాత్ కు మోదీ చేసిందేంటి? : రాహుల్ గాంధీ

Posted: 11/29/2017 06:13 PM IST
Rahul gandhi about gujarat development

గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల ప్రచారంలో భాగంగా ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్ర‌ధాన‌మంత్రి నరేంద్ర మోదీపై విభిన్న రీతిలో విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. తన ప్రసంగాలతో మోదీకి చుర‌క‌లు అంటిస్తూ గుజరాతీలను ఆకట్టుకునే యత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలో గతంలో గుజరాత్ అభివృద్ధిని ప్రస్తావిస్తున్నారు.

గుజ‌రాత్‌లో 2012 అసెంబ్లీ ఎన్నికల స‌మ‌యంలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న‌ నరేంద్ర మోదీ ఇచ్చిన హామీని రాహుల్‌ గాంధీ త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు. వచ్చే ఐదేళ్లలో గుజరాత్‌లో 50 లక్షల పక్కా ఇళ్లు కట్టిస్తామని ఆ ఎన్నిక‌లప్పుడు మోదీ హామీ ఇచ్చార‌ని, మేనిఫెస్టోలో కూడా ఈ హామీని పెట్టారని తెలిపారు. గత ఐదేళ్లలో ఆ రాష్ట్ర స‌ర్కారు 4.72 లక్షల ఇళ్లు మాత్రమే నిర్మించిందని, ఈ లెక్క ప్ర‌కారం బీజేపీ హామీని నిలబెట్టుకోవాలంటే మరో 45 ఏళ్లు పడుతుందని చుర‌క‌లంటించారు.

అచ్చె దిన్ రావాలంటే బీజేపీ పాలన పోవాల్సిందేనని.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అన్ని వర్గాల అభివృద్ది కోసం పాటుపడతామని హామీ ఇస్తున్నానని రాహుల్ పేర్కొన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Cm kcr on defections to trs

  రాజకీయ సుస్థిరత కోసమే సభ్యులను కలుపుకున్నాం : కేసీఆర్

  Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more

 • Kamal haasan on periyar statue vandalism

  విగ్రహాలను మేం కాపాడుకోగలం : కమల్ హాసన్

  Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more

 • Ysrcp adi sheshagiri rao comments on cbn

  చంద్రబాబు మాటలు అదుపు తప్పుతున్నాయ్ : వైసీపీ ఆదిశేషగిరిరావు

  Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more

 • Anantapur mayor fire on jc diwakar

  జేసీపై మండిపడ్డ అనంత మేయర్

  Dec 20 | అనంతపురం అభివృద్ధికి ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అర్ధరూపాయి కూడా ఖర్చు చేయలేదని మేయర్ స్వరూప విమర్శించారు. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ జేసీపై మండిపడ్డారు. అనంతపురం అభివృద్ధికి అడ్డుపడుతున్న రాక్షసుడు జేసీ అని,... Read more

 • Ap dgp complained about lakshmi parvathi

  లక్ష్మీపార్వతిపై డీజీపీకి కేతిరెడ్డి ఫిర్యాదు

  Nov 15 | వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి నుంచి తనకు ప్రాణహాని ఉందని... తనను రక్షించాలని 'లక్ష్మీస్ వీరగ్రంథం' సినిమా దర్శకుడు కేతినేని జగదీశ్వర్ రెడ్డి కోరారు. ఈ మేరకు ఏపీ డీజీపీ సాంబశివరావును కలసి ఫిర్యాదు చేశారు.... Read more

Today on Telugu Wishesh