KTR Not Bacha Only Chichara Pidugu

Mlc karne prabhakar fire on congress chief uttam

TRS Congress, T Congress Unemployment, KCR One lakh Jobs, KTR Bacha Comments, Karne Prabhakar Congress, Karne Prabhakar KTR, Karne Prabhakar Uttam Kumar Reddy

TRS MLC Karne Prabhakar fire on T Congress over criticize KTR as Bacha. Congress govt cheated unemployed youth not KCR he added. T CM only promised to provide One lakh jobs only.

యూత్ ను సోమరులను చేసి పడేశారు

Posted: 07/19/2017 05:52 PM IST
Mlc karne prabhakar fire on congress chief uttam

టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్సెస్ కేటీఆర్ విమర్శలు నిన్నగాక మొన్న తారాస్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. కేటీఆర్ ఓ బచ్ఛా నన్ను విమర్శించే స్థాయి అని టీపీసీసీ చీఫ్ ఫైర్ అయితే.. తాను బచ్చా అయితే రాహుల్ ఏంటో చెప్పాలంటూ టీ మినిస్టర్ కేటీఆర్ కూడా ఘాటు కౌంటరే ఇచ్చాడు. ఇక ఇప్పుడు మరో టీఆర్ ఎస్ నేత కాంగ్రెస్ నేతలకు ఏకీ పడేశాడు. 

టీ కాంగ్రెస్ ది త్యాగాల పార్టీ కాదని, భోగాల కాంగ్రెస్ అని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విమర్శించాడు. ‘కేటీఆర్ ది ఉద్యమ వారసత్వం. రాహుల్ గాంధీది కుటుంబ వారసత్వం. కేటీఆర్ బచ్చా కాదు, చిచ్చర పిడుగు’ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో హైదరాబాద్ ను నిరుద్యోగ హబ్ గా మార్చారని, నిరుద్యోగ యువతను సోమరిపోతుల్లా మార్చేందుకే నిరుద్యోగ భృతి గురించి కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారని విమర్శించాడు.

తెలంగాణలో నిరుద్యోగ యువతను మభ్య పెట్టేందుకే కొన్ని గ్రూప్ లను రెచ్చగొడుతున్నారని, లక్ష ఉద్యోగాలిస్తామని కేసీఆర్ మేనిఫెస్టోలో చెప్పారే తప్పా, ఇంటికో ఉద్యోగం ఇస్తామని ఎప్పుడూ చెప్పలేదని తెలిపాడు. రానున్న రోజుల్లో మరిన్ని ఉద్యోగాలకు రూపకల్పన జరుగుతోందని వివరించాడు. ఎవరికి వారే అన్నట్లు విడిపోయి తామే సీఎం అభ్యర్థులమంటూ చెప్పుకుంటూ పార్టీని అతలాకుతలం చేసుకునే వాళ్లు మాకు నీతులు చెబుతున్నారా? అంటూ మండిపడ్డాడు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Karne Prabhakar  TRS MLC  Uttam Kumar Reddy  

Other Articles

  • Trs and grand alliance parties are branches of one tree alleges gvl

    ప్రజాకూటమి- టీఆర్ఎస్ ఒకే టాను ముక్కలు

    Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more

  • Telangana deceiver cbn in congress led grand alliance alleges kcr

    తెలంగాణ ద్రోహితో కూటమా.?: కేసీఆర్

    Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more

  • Cm kcr on defections to trs

    రాజకీయ సుస్థిరత కోసమే సభ్యులను కలుపుకున్నాం : కేసీఆర్

    Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more

  • Kamal haasan on periyar statue vandalism

    విగ్రహాలను మేం కాపాడుకోగలం : కమల్ హాసన్

    Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more

  • Ysrcp adi sheshagiri rao comments on cbn

    చంద్రబాబు మాటలు అదుపు తప్పుతున్నాయ్ : వైసీపీ ఆదిశేషగిరిరావు

    Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more