Priyanka Chopra said she dont agree with December 16 convict release

Priyanka chopra said she dont agree with december 16 convict release

Priyanka Chopra, Nirbhaya, Juvenile, Gang Rape

Bollywood actress Priyanka Chopra today opposed the release of the juvenile convict in the December 16 gangrape case, an incident she desrcibed as “heinous” and “unforgivable”.The 33-year-old actress, who was present here at the trailer launch of her upcoming film “Jai Gangaajal”, asked by reporters about the release of the juvenile on Sunday

బాలనేరస్థుడి విడుదలను ఒప్పుకోను: ప్రియాంక చోప్రా

Posted: 12/23/2015 06:01 PM IST
Priyanka chopra said she dont agree with december 16 convict release

బాలీవుడ్ నటి ప్రియాంకచోప్రా నిర్భయ కేసు బాల నేరస్తుడి విడుదలను అస్సలు ఒప్పుకోనని తెలిపింది. ప్రియాంక చోప్రా నటిస్తున్న తాజా చిత్రం జై గంగాజల్. ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బాలనేరస్తుడి విడుదలపై మీడియా అడిగిన ప్రశ్నకు ప్రియాంక సమాధానమిస్తూ బాల నేరస్తుడి విడుదల సరైంది కాదు. అతడు చేసిన నేరం క్షమించరానిది. చట్టం ఈ ఘటనను ఏవిధంగా పరిగణించినప్పటికీ అతను చేసింది అతిక్రూరమైన క్షమించరానిదని ఉద్ఘాటించింది.

మూడేండ్ల క్రితం 2012 డిసెంబర్ 16న దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో మూడేండ్ల జైలుశిక్ష పడిన బాల నేరస్థుడు విడుదలయిన విషయం తెలిసిందే. తిమార్పార్ పరివర్తన కేంద్రం నుంచి విడుదలైన అతడు ప్రస్తుతం ఒక స్వచ్ఛంద సంస్థ పర్యవేక్షణలో ఉన్నాడు. అయితే బయటి నుండి వస్తున్న ప్రజా స్పందనతో నిన్న జువైనల్ చట్టంలో మార్పులు తీసుకువచ్చింది. తీవ్రమైన నేరాలు చేసింది బాలలే అయినా వారికి పెద్దలతోపాటు శిక్ష విధించేలా చట్టంలో మార్పులు తీసుకురావడం జరిగింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Priyanka Chopra  Nirbhaya  Juvenile  Gang Rape  

Other Articles

  • Jagan speech at vizag maha dharna

    గంటాకింత, లోకేష్ కింత... జగన్ తీవ్ర ఆరోపణలు

    Jun 22 | వైజాగ్ భూకుంభకోణంలో తెలుగుదేశం పెద్దల పాత్రలను నిలదీస్తూ వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మండిపడ్డాడు. సేవ్ విశాఖ పేరుతో గురువారం నిర్వహించిన మహాధర్నాలో జగన్ మాట్లాడుతూ, మంత్రి గంటా పాత్ర ఉందని ఆరోపించాడు. భారీ... Read more

  • Congress chief ready for cbn corruption

    బాబు దోపిడీ.. చర్చకు మేం రెడీ: కాంగ్రెస్

    Jun 16 | తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ రఘువీరారెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. ‘దోపిడి బాబు’ పేరిట రూపొందించిన ఓ పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం బాబుపై విమర్శలు చేశాడు. అంతేకాదు టీడీపీ,... Read more

  • Chandrababu questions that is she a woman

    రోజా... ఓ ఆడదా..? చంద్రబాబు నాయుడు

    Dec 18 | ఏపి సిఎం నారా చంద్రబాబు నాయుడు వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజాపై విరుచుకుపడ్డారు. రోజా చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు తీవ్రంగా స్పందిస్తూ.. రోజా ఆడదేనా అని ప్రశ్నించారు. నేడు ఏపి అసెంబ్లీలో వాడివేడిగా సాగుతున్న... Read more

  • Chief minister means call money

    సిఎం అంటే కాల్ మనీ: రోజా

    Dec 16 | వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా మరోసారి చంద్రబాబు నాయుడు మీద ఆయన ప్రభుత్వం మీద ఫైరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన కాల్ మనీపై రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. కాల్ మనీ వ్యవహారంలో... Read more

  • Trs useing police to join their party

    టిఆర్ఎస్ లో చేరాలని పోలీసుల బెదిరింపులు: కిషన్ రెడ్డి

    Dec 14 | బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధికార పార్టీ మీద విమర్శలు గుప్పించారు. గులాబీదళంలో చాలా మంది వేరే పార్టీల నాయకులు చేరుతున్నారు. అయితే తమ విధానాలు, అభివృద్ది చూసి, నచ్చి పార్టీలోకి... Read more

Today on Telugu Wishesh

X

Latest Reviews

porno