Why we got Telangana

Why we got telangana

Telangana, Janareddy, KCR, Congress, Elections, Shabbir Ali, Telangana Govt

Janareddy said that TRS govt killed democracy in Telangana. Janareddy slams KCR and telangana govt.

ఇందుకేనా తెలంగాణ కోరుకున్నది..? జానారెడ్డి

Posted: 12/12/2015 03:41 PM IST
Why we got telangana

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సకల జనులు ఆందోళనలో పాల్గొన్నారని... తాము కూడా సొంత పార్టీని, పదవులను పణంగా పెట్టి తెలంగాణ కోసం పోరాడామని విపక్ష నేత జానారెడ్డి అన్నారు. అంత కష్టపడి సాధించుకున్న తెలంగాణలో... ప్రస్తుత ప్రభుత్వ విధానాలు ఆవేదనను కలిగిస్తున్నాయని మండిపడ్డారు. మీరంతా ఎన్నో ఆశలతో ఎన్నుకున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని... ఈ విషయాన్ని అంతా గమనించాలని ప్రజలనుద్దేశించి అన్నారు. ఇందుకేనా మీరు తెలంగాణను కోరుకుంది? అని ప్రశ్నించారు. మేధావులు కూడా దీనిపై స్పందించాలని కోరారు.

షబ్బీర్ అలీ పై బెదిరిపులకు పాల్పడిన వారిని తక్షణమే శిక్షించాలని తెలంగాణ సీఎల్సీ నేత జానారెడ్డి విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా తెరాస ప్రభుత్వం తీరు ఉందని, కాంగ్రెస్ పార్టీకి ఐదు జిల్లాలో బలముందని, అధికార పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులను పథకం ప్రకారమే కొనుగోలు చేస్తుందన్నారు. ప్రజాస్వామ్య వాదులందరూ గొంతు ఎత్తాలని జానారెడ్డి కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  Janareddy  KCR  Congress  Elections  Shabbir Ali  Telangana Govt  

Other Articles

 • Rahul gandhi about gujarat development

  గుజరాత్ కు మోదీ చేసిందేంటి? : రాహుల్ గాంధీ

  Nov 29 | గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల ప్రచారంలో భాగంగా ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్ర‌ధాన‌మంత్రి నరేంద్ర మోదీపై విభిన్న రీతిలో విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. తన ప్రసంగాలతో మోదీకి చుర‌క‌లు అంటిస్తూ గుజరాతీలను ఆకట్టుకునే యత్నం... Read more

 • Ap dgp complained about lakshmi parvathi

  లక్ష్మీపార్వతిపై డీజీపీకి కేతిరెడ్డి ఫిర్యాదు

  Nov 15 | వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి నుంచి తనకు ప్రాణహాని ఉందని... తనను రక్షించాలని 'లక్ష్మీస్ వీరగ్రంథం' సినిమా దర్శకుడు కేతినేని జగదీశ్వర్ రెడ్డి కోరారు. ఈ మేరకు ఏపీ డీజీపీ సాంబశివరావును కలసి ఫిర్యాదు చేశారు.... Read more

 • Jagan road show in dharmavaram

  ధర్మవరంలో జగన్ రోడ్ షో

  Oct 17 | బ‌డుగుల‌కు, బ‌ల‌హీన వ‌ర్గాల‌కు పింఛ‌న్ కోసమైనా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని అధ్యక్షుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పిలుపునిచ్చారు. అనంతపురం ధ‌ర్మ‌వ‌రంలోని ముడిపట్టులో రాయితీ బకాయిల కోసం దీక్షలు చేస్తోన్న చేనేత కార్మికులకు వైఎస్ జగన్... Read more

 • Vangaveeti fire on chandrababu

  చంద్రబాబు కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతున్నారు: వంగవీటి

  Sep 06 | ఒక మహిళా, పైగా మాజీ ఎమ్మెల్యేను బలవంతంగా తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని వైసీపీ నేత వంగవీటి రాధా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై మండిపడ్డారు. ఒక మాజీ ఎమ్మెల్యే అయిన తనను... Read more

 • Bhuma brahmananda reddy on nandyala victory

  నంద్యాల విక్టరీ.. అంతా బాబు చలవే!

  Aug 29 | రాజకీయానుభవం లేకపోయినా కేవలం టీడీపీ అధినేత చంద్రబాబు పేరు మూలంగానే తాను నంద్యాల ఉప ఎన్నికల్లో గెలిచానని నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి తెలిపారు. తమ కుటుంబం ఎప్పుడూ చంద్రబాబుకు రుణపడి ఉంటుందని ఆయన... Read more

Today on Telugu Wishesh