Ap pcc chief raghuveera reddy gave suggestions to chandrababu naidu on ap special status issue

Ap pcc chief raghuveera reddy suggestions chandrababu naidu ap special status issue

raghuveera reddy, chandrababu naidu, ap special status, andhra pradesh controversy, amaravathi, ap capital city, ap special package, ap special funds, chandrababu naidu press meet

Ap pcc chief raghuveera reddy suggestions chandrababu naidu ap special status issue : Ap pcc chief raghuveera reddy gave suggestions to chandrababu naidu on ap special status issue in his latest press meet.

బాబు.. మకాం పెట్టు, హోదా పట్టు : రఘువీరారెడ్డి

Posted: 08/12/2015 06:06 PM IST
Ap pcc chief raghuveera reddy suggestions chandrababu naidu ap special status issue

ఆంధ్రరాష్ట్రంలో ప్రస్తుతం ప్రత్యేకహోదా విషయమై తీవ్రస్థాయిలో ఆందోళనలను కొనసాగుతున్నాయి. రాష్ట్రప్రజల నుంచి ప్రత్యక్ష రాజకీయ పార్టీలు ప్రత్యేక హోదా కోసం పోరాటం కొనసాగిస్తున్నారు. ఉద్యమాలు, నిరసనలు, ధర్నాలు.. ఇలా రకరకాల కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇక జనాల్లో మమేకమయ్యే సమయం ఇదేనని భావించిన కాంగ్రెస్ పార్టీ కూడా తనదైన శైలిలో పోరాటం కొనసాగిస్తోంది. అధికార పార్టీల మీద తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. అటు రాష్ట్రాభివృద్ధి పనుల్లో నిమగ్నమైన ఏపీ సీఎం చంద్రబాబుపై కూడా విమర్శనాస్త్రాలు వెల్లువెత్తున్నాయి. దీంతో ఏం చేయాలో అర్థంకాని స్థితిలో వున్న ఆయన కూడా రంగంలోకి దిగి కేంద్రంతో హోదాపై మంతనాలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈయనకు ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి తనదైన శైలిలో ఓ సలహా ఇచ్చారు.

‘చంద్రబాబూ... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను సాధించే విషయంలో ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా, తక్షణం మకాం ఢిల్లీకి మార్చచుకుని హోదాని సాధించుకుని తీసుకురా’ అంటూ రఘువీరా డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా విషయమై బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ సందర్భంగానే చంద్రబాబు మంత్రులతోసహా ఢిల్లీ వెళ్లి పోరాడాలని సలహా ఇచ్చారు. ప్రత్యేక హోదాను సాధించిన తరువాతే రాష్ట్రానికి తిరిగి రావాలని, అప్పుడు ప్రజలు ఘనస్వాగతం పలుకుతారని ఆయన వ్యాఖ్యానించారు. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా అరుణ్ జైట్లీ మాట్లాడుతున్నారని, ప్రధానికి జగన్ భయపడుతూ, కాంగ్రెస్ ను విమర్శిస్తున్నారని రఘువీరా ఎద్దేవా చేశారు. మరి.. రఘువీరా ఇచ్చిన ఈ సలహా టీడీపీ ఎంతమేరకు ఉపయోగించుకుంటుందో..?

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : raghuveera reddy  chandrababu naidu  ap special status  

Other Articles

  • Trs and grand alliance parties are branches of one tree alleges gvl

    ప్రజాకూటమి- టీఆర్ఎస్ ఒకే టాను ముక్కలు

    Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more

  • Telangana deceiver cbn in congress led grand alliance alleges kcr

    తెలంగాణ ద్రోహితో కూటమా.?: కేసీఆర్

    Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more

  • Cm kcr on defections to trs

    రాజకీయ సుస్థిరత కోసమే సభ్యులను కలుపుకున్నాం : కేసీఆర్

    Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more

  • Kamal haasan on periyar statue vandalism

    విగ్రహాలను మేం కాపాడుకోగలం : కమల్ హాసన్

    Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more

  • Ysrcp adi sheshagiri rao comments on cbn

    చంద్రబాబు మాటలు అదుపు తప్పుతున్నాయ్ : వైసీపీ ఆదిశేషగిరిరావు

    Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more