ysrcp mla roja controversial comments on chandrababu naidu | vanajakshi | rishiteshwari incident | andhra pradesh

Ysrcp mla roja controversial comments chandrababu naidu vanajakshi rishiteshwari incidents

ysrcp mla roja, roja latest news, roja controversy, mla roja controversy, roja statue, roja on tdp, mro vanajakshi incident, rishiteshwari suicide, roja press meet, roja press conference, chandrababu naidu, tdp party

ysrcp mla roja controversial comments chandrababu naidu vanajakshi rishiteshwari incidents : ysrcp mla roja says that chandrababu naidu is planning to close vanajakshi and rishiteshwari incidents with money.

డబ్బుతో సెటిల్ చేయాలని బాబు పన్నాగం : రోజా

Posted: 08/04/2015 03:11 PM IST
Ysrcp mla roja controversial comments chandrababu naidu vanajakshi rishiteshwari incidents

తెలుగుదేశం పార్టీపై నిత్యం ఉగ్రరూపం దాల్చే వైకాపా ఎమ్మెల్యే రోజా.. తాజాగా మరోసారి తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రరాష్ట్రంలో సంచలనం సృష్టించిన వనజాక్షి, రిషితేశ్వరి ఘటనలను డబ్బుతో సెటిల్ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఇది అత్యంత దారుణమైన చర్య అని ఆమె అభిప్రాయపడ్డారు.

ఈరోజు (మంగళవారం) తిరుపతిలో యాంటీ ర్యాగింగ్ పోస్టర్ ను విడుదల చేసిన సందర్భంగా రోజా మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ కరువైందని అన్నారు. రిషితేశ్వరి ఘటనపై హోంమంత్రి చినరాజప్ప ఇంతవరకు ఎందుకు స్పందించలేదని మండిపడ్డారు. రిషితేశ్వరి ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, నాగార్జున యూనివర్సిటీ వీసీని, ప్రిన్సిపల్ ను తక్షణం అరెస్ట్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. లేకపోతే పరిణామాలు మరింత తీవ్రం అవుతాయని ఆమె హెచ్చరించారు.

ఇదిలావుండగా.. ఇసుక మాఫియాలో ఎమ్మార్వో వనజాక్షికి ఓ ఎమ్మెల్యే నుంచి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఆమెను చంపేస్తామంటూ ఓ లేఖ అందింది. అటు.. రిషితేశ్వరి ర్యాగింగ్ భూతాన్ని తాళలేక ఆత్యహత్య చేసుకున్న సంగతి విదితమే!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ysrcp mla roja  chandrababu naidu  rishiteshwari  vanajakshi  

Other Articles

  • Trs and grand alliance parties are branches of one tree alleges gvl

    ప్రజాకూటమి- టీఆర్ఎస్ ఒకే టాను ముక్కలు

    Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more

  • Telangana deceiver cbn in congress led grand alliance alleges kcr

    తెలంగాణ ద్రోహితో కూటమా.?: కేసీఆర్

    Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more

  • Cm kcr on defections to trs

    రాజకీయ సుస్థిరత కోసమే సభ్యులను కలుపుకున్నాం : కేసీఆర్

    Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more

  • Kamal haasan on periyar statue vandalism

    విగ్రహాలను మేం కాపాడుకోగలం : కమల్ హాసన్

    Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more

  • Ysrcp adi sheshagiri rao comments on cbn

    చంద్రబాబు మాటలు అదుపు తప్పుతున్నాయ్ : వైసీపీ ఆదిశేషగిరిరావు

    Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more