ys jagan mohan reddy anantapur yatra | chandrababu naidu | andhra pradesh politics

Ys jagan mohan reddy anantapur yatra controversial comments chandrababu naidu

ys jagan mohan reddy, chandrababu naidu, jagan yatra, jagan bharosa yatra, jagan controversies, jagan updates, chandrababu controversies, chandrababu updates

ys jagan mohan reddy anantapur yatra controversial comments chandrababu naidu : ysrcp president jagan mohan reddy makes controversial comments on chandrababu naidu in anantapur tour.

బాబు ఏం చెప్తారో.. ఏం చేస్తారో.. ఎవరికీ తెలియదు!

Posted: 05/14/2015 12:40 PM IST
Ys jagan mohan reddy anantapur yatra controversial comments chandrababu naidu

టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ మధ్య వున్న విభేదాలు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనేంత స్థాయిలో ఇరువురి పార్టీవర్గాలు ఆరోపణలు, విమర్శనాస్త్రాలను సంధించుకుంటుంటారు. ముఖ్యంగా వైఎస్సార్సీపీ వర్గాలైతే నిత్యం టీడీపీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారు. పైగా.. అధికార పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం చేస్తుండటంతో ఇదే అదునుగా భావించిన వైఎస్సార్సీపీ తన నోటివాటం ప్రదర్శిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.

ప్రస్తుతం అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న జగన్.. ఈ సందర్భంగానే బాబుపై విమర్శలు చేశారు. ‘చంద్రబాబు ఏం చేస్తారో? ఏం మాట్లాడతారో? ఎవరికీ తెలియదని ఆయన ఎద్దేవా చేశారు. ఎన్నికల నేపథ్యంలో ఆయన ఇచ్చిన హామీలు ఇంతవరకు నెరవేర్చలేదని అన్నారు. రైతుల కష్టాలు తీరుస్తానని మాటిచ్చిన ఆయన.. సీఎం పదవి చేపట్టగానే రైతుల గురించే మర్చిపోయారని తెలిపారు. ‘ఈ ఐదేళ్లు మనకు కష్టాలు తప్పవు. ఆ తర్వాత మన ప్రభుత్వం వస్తుంది. అందరి కష్టాలు తీరుతాయి’ అని భరోసానిచ్చారు. ఆత్మహత్యలకు పాల్పడరాదని ఆయన సూచించారు. ‘మీ అందరికీ అండగా నేనున్నాను. ధైర్యంగా వుండండి’ అని హితువు పలికారు. జగన్ యాత్ర సందర్భంగా ఆయన అభిమానులు, వైకాపా కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ys jagan mohan reddy  chandrababu naidu  ap politics  

Other Articles

  • Trs and grand alliance parties are branches of one tree alleges gvl

    ప్రజాకూటమి- టీఆర్ఎస్ ఒకే టాను ముక్కలు

    Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more

  • Telangana deceiver cbn in congress led grand alliance alleges kcr

    తెలంగాణ ద్రోహితో కూటమా.?: కేసీఆర్

    Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more

  • Cm kcr on defections to trs

    రాజకీయ సుస్థిరత కోసమే సభ్యులను కలుపుకున్నాం : కేసీఆర్

    Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more

  • Kamal haasan on periyar statue vandalism

    విగ్రహాలను మేం కాపాడుకోగలం : కమల్ హాసన్

    Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more

  • Ysrcp adi sheshagiri rao comments on cbn

    చంద్రబాబు మాటలు అదుపు తప్పుతున్నాయ్ : వైసీపీ ఆదిశేషగిరిరావు

    Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more