sheila dixit interesting comments on rahul gandhi | sonia gandhi

Sheila dixit interesting comments rahul gandhi sonia gandhi congress party

sheila dixit news, sheila dixit controversies, sheila dixit updates, sheila dixit photos, sheila dixit sensational news, sonia gandhi news, rahul gandhi news, rahul gandhi controversy, congress party

sheila dixit interesting comments rahul gandhi sonia gandhi congress party : Delhi former chief minister sheila dixit says some interesting comments about rahul gandhi and sonia gandhi.

రాహుల్ ని నేనలా అనలేదు : షీలా దీక్షిత్

Posted: 04/14/2015 08:47 PM IST
Sheila dixit interesting comments rahul gandhi sonia gandhi congress party

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై ఆయన సొంత పార్టీ నేతలే గతంలో తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే! పార్టీ పగ్గాలు రాహుల్ కి కాకుండా ప్రియాంక గాంధీకి ఇవ్వాలని లేదా సోనియానే మరికొన్నాళ్ల బాధ్యతలు చేపట్టాల్సిందిగా కాంగ్రెస్ నేతలు ఇదివరకే పేర్కొన్నారు. పైగా.. బాధ్యతలు నిర్వర్తించే సమర్థుడు రాహుల్ కాదని చాలామంది నేతలు పేర్కోవడం జరిగింది కూడా! ఈ క్రమంలోనే షీలా దీక్షిత్ కూడా రాహుల్ అసమర్థుడిగా పేర్కొన్నట్లు అప్పుడు వార్తలొచ్చాయి. అయితే.. తాను ఏనాడూ రాహుల్ ని అసమర్థుడని పేర్కొనలేదని ఆమె తాజాగా వెల్లడించారు. అలాగే గాంధీ కుటుంబం, పార్టీ నాయకత్వంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

రాహుల్ గాంధీని ఏనాడూ అసమర్థుడని పేర్కొనలేదని స్పష్టం చేసిన షీలా దీక్షిత్.. అసలు తాను రాహుల్ పేరునే ప్రస్తావించలేదని చెప్పింది. అయితే.. పార్టీ నాయకత్వ పగ్గాలు మాత్రం సోనియా గాంధీ చేతుల్లోనే వుండాలని తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది. సోనియా నాయతక్వం కొనసాగాలని చెబుతూనే.. రాహుల్ ని అసమర్థుడని తాను వ్యాఖ్యానించలేదని ఆమె పేర్కొనడంతో పార్టీ వర్గాల్లో అయోమయ పరిస్థితి నెలకొంది. అసలు రాహుల్ నాయకత్వాన్ని షీలా స్వాగతిస్తున్నారా? లేక తిరస్కరిస్తున్నారా? అన్న అంశంపై స్పష్టత లేకపోవడంతో పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారని వార్తలొస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sheila dixit  sonia gandhi  rahul gandhi  congress party  

Other Articles

  • Trs and grand alliance parties are branches of one tree alleges gvl

    ప్రజాకూటమి- టీఆర్ఎస్ ఒకే టాను ముక్కలు

    Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more

  • Telangana deceiver cbn in congress led grand alliance alleges kcr

    తెలంగాణ ద్రోహితో కూటమా.?: కేసీఆర్

    Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more

  • Cm kcr on defections to trs

    రాజకీయ సుస్థిరత కోసమే సభ్యులను కలుపుకున్నాం : కేసీఆర్

    Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more

  • Kamal haasan on periyar statue vandalism

    విగ్రహాలను మేం కాపాడుకోగలం : కమల్ హాసన్

    Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more

  • Ysrcp adi sheshagiri rao comments on cbn

    చంద్రబాబు మాటలు అదుపు తప్పుతున్నాయ్ : వైసీపీ ఆదిశేషగిరిరావు

    Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more