peetala sujata controversial comments yscrp mla roja | Ap Assembly

Peetala sujata controversial comments yscrp mla roja

peetala sujata news, peetala sujata comments, peetala sujata controversy, peetala sujata updates, mla roja news, mla roja photos, mla roja controversy, roja controversies, peetala sujata roja controversy

peetala sujata controversial comments yscrp mla roja : Andhra Pradesh Minister Peetala sujata makes controversial comments on yscrp mla roja that she is shameful for women

రోజా మహిళ జాతికే అవమానం : సుజాత

Posted: 04/13/2015 03:17 PM IST
Peetala sujata controversial comments yscrp mla roja

ఆంధ్రప్రదేశ్ మంత్రి పీతల సుజాత మరోసారి వైకాపా ఎమ్మెల్యే రోజాపై విరుచుకుపడ్డారు. ఏపీ శాసనసభ సమావేశాల సందర్భంగా వీరిద్దరి మధ్య మాటామాటా పెరిగి తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే! ఇప్పుడు తాజాగా సుజాత తన ఆగ్రహాన్ని రోజా మీద ప్రదర్శించారు. రోజా మహిళా జాతికే అవమానమంటూ ఆమె తీవ్ర విమర్శలు గుప్పించారు.

హైదరాబాదులో ఓ సమావేశంలో భాగంగా సుజాత మాట్లాడుతూ.. రోజా మహిళా జాతికే అవమానం కలిగేలా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. రోజా శాసనసభ సంప్రదాయాలు మంటగలుపుతున్నారని అన్నారు. దళితులను అవమానించేలా రోజా వ్యాఖ్యలు చేస్తూ వివాదాలు రేపుతున్నారని, ఆమె వ్యాఖ్యల్లో అసభ్య పదజాలం చోటు చేసుకుంటోందని ఆమె మండిపడ్డారు. మరి.. సుజాత చేసిన వ్యాఖ్యలపై రోజా ఎలా స్పందిస్తారోనని ఆసక్తి వాతావరణం నెలకొంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : peetala sujata  roja  ap assembly  

Other Articles

  • Trs and grand alliance parties are branches of one tree alleges gvl

    ప్రజాకూటమి- టీఆర్ఎస్ ఒకే టాను ముక్కలు

    Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more

  • Telangana deceiver cbn in congress led grand alliance alleges kcr

    తెలంగాణ ద్రోహితో కూటమా.?: కేసీఆర్

    Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more

  • Cm kcr on defections to trs

    రాజకీయ సుస్థిరత కోసమే సభ్యులను కలుపుకున్నాం : కేసీఆర్

    Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more

  • Kamal haasan on periyar statue vandalism

    విగ్రహాలను మేం కాపాడుకోగలం : కమల్ హాసన్

    Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more

  • Ysrcp adi sheshagiri rao comments on cbn

    చంద్రబాబు మాటలు అదుపు తప్పుతున్నాయ్ : వైసీపీ ఆదిశేషగిరిరావు

    Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more