Yscrp mla roja controversial comments chandrababu naidu about anganwadi problems

roja latest news, mla roja news, actress roja news, roja assembly speech, roja in assembly, roja speech, roja controversy, roja affairs, chandrababu naidu, chandrababu naidu latest news, ap assembly news, ap anganwadi problems

yscrp mla roja controversial comments chandrababu naidu about anganwadi problems : Tollywood actress and yscrp mla roja makes controversial comments another time on ap cm chandrababu naidu about anganwadi problems in ap.

బాబుకంటే పక్కవారే మేలు : రోజా

Posted: 03/17/2015 01:04 PM IST
Yscrp mla roja controversial comments chandrababu naidu about anganwadi problems

వైకాపా ఎమ్మెల్యే, నటి రోజా మరోసారి ఏపీ సీఎం చంద్రబాబును టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. టీడీపీ ప్రభుత్వం కేవలం తప్పుడు హామీలతోనే సరిపెట్టుకుంటోందని ఆరోపణలు చేసిన ఆమె.. పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే ఏపీలో పరిస్థితి చాలా దారుణంగా వుందని ఆమె అన్నారు. అంగన్ వాడీ వర్కర్ల సమస్యలపై సభలో గందరగోళ చెలరేగడంతో.. స్పీకర్ కోడెల సభను కొద్దిసేపటి వరకు వాయిదా వేశారు. ఈ సమయంలోనే మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన ఆమె.. ప్రభుత్వ వైఖరిని దుయ్యబట్టారు.

* పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే ఏపీలో అంగన్ వాడీలకు జీతం తక్కువగా వుందని విమర్శించారు.
* అంగన్ వాడీల బాధలను ఇతర రాష్ట్రాలవారు అర్థం చేసుకున్నారు కానీ మన ముఖ్యమంత్రికే ఇంకా అర్థం కావడం లేదని బాబుపై మండిపడ్డారు.
* తమ బాధలను సీఎంకు చెప్పుకుందామని వచ్చిన అంగన్ వాడీలను.. పోలీసులను లాక్కొని పోవడం చాలా దారుణమని ఆమె అన్నారు.
* అంగన్ వాడీలపై జరిగిన దారుణం బాబు నిరంకుశ పాలనకు అద్దం పడుతోందని ఆమె చెప్పారు.
* అంగన్ వాడీలకు న్యాయం జరిగేంతవరకు వాళ్ల తరఫున వైకాపా పోరాడుతూనే వుంటుందని ఆమె హామీ ఇచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mla roja latest news  chandrababu naidu  ap assembly  ap anganwadi problems  

Other Articles

  • Trs and grand alliance parties are branches of one tree alleges gvl

    ప్రజాకూటమి- టీఆర్ఎస్ ఒకే టాను ముక్కలు

    Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more

  • Telangana deceiver cbn in congress led grand alliance alleges kcr

    తెలంగాణ ద్రోహితో కూటమా.?: కేసీఆర్

    Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more

  • Cm kcr on defections to trs

    రాజకీయ సుస్థిరత కోసమే సభ్యులను కలుపుకున్నాం : కేసీఆర్

    Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more

  • Kamal haasan on periyar statue vandalism

    విగ్రహాలను మేం కాపాడుకోగలం : కమల్ హాసన్

    Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more

  • Ysrcp adi sheshagiri rao comments on cbn

    చంద్రబాబు మాటలు అదుపు తప్పుతున్నాయ్ : వైసీపీ ఆదిశేషగిరిరావు

    Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more