Prime minister narendra modi on saturday inaugurated the 102nd indian science congress

Indian Science congress, narendra modi, science and technology ceremony in mumabai, indian science congress mumbai

modi called for the need to rekindle the love science and technology

దేశాభివృద్ధి శాస్త్ర సాంకేతిక రంగాలతోనే ముడిపడి ఉంది

Posted: 01/03/2015 01:12 PM IST
Prime minister narendra modi on saturday inaugurated the 102nd indian science congress

ముంబై విశ్వ విద్యాలయంలో ఏర్పాటు చేసిన 102 వ భారత సైన్సు కాంగ్రెస్ ను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. దేశాభివృద్ధి శాస్త్ర సాంకేతిక రంగాలతో ముడిపడి ఉందన్నారు. ఆ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ప్రధాని మాట్లాడుతూ దేశ అభివృద్ధిని మనస్పూర్తిగా కాంక్షించే నెహ్రు ఈ సదస్సు ను ప్రారంభించారన్నారు. ప్రపంచాన్ని ఏకతాటి పై నిలిపే శక్తి శాస్త్ర సాంకేతిక రంగానికి ఉందన్నారు. పేదరిక నిర్మూలనకు శాస్త్ర సాంకేతిక రంగం దోహద పడుతుందన్నారు. విజ్ఞాన శాస్త్ర సదస్సులో పాల్గొనటం గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు.

ప్రపంచమంతా మన వైపు చూస్తోంది. మన శాస్త్ర వేత్తలు అనేక అంశాల్లో ప్రపంచం లోనే ముందు వరసలో ఉన్నారని తెలిపారు. మన అంతరిక్ష రంగం ఎంతో మేధా శక్తి తో కూడుకున్నదని, ఇప్పటికే ఆ రంగాలలో సాధించిన విజయాల గురించి ప్రస్తావించారు. తొలి ప్రయత్నం లోనే మంగళయాన్ ని విజయవంతంగా ప్రయోగించినట్లు, భారత అంతరిక్ష రంగంలో అదొక గొప్ప విజయమని చెప్పారు..ఇలా మన భారత్ కు ఎంతో గొప్ప మేధా శక్తి కలిగి ఉందని, దాన్ని దేశ భవిష్యత్ కు ఉపయోగించాలని చెప్పారు.

హరికాంత్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : 102 Indian Science congress  prime minister narendra modi  mumbai  

Other Articles

  • Trs and grand alliance parties are branches of one tree alleges gvl

    ప్రజాకూటమి- టీఆర్ఎస్ ఒకే టాను ముక్కలు

    Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more

  • Telangana deceiver cbn in congress led grand alliance alleges kcr

    తెలంగాణ ద్రోహితో కూటమా.?: కేసీఆర్

    Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more

  • Cm kcr on defections to trs

    రాజకీయ సుస్థిరత కోసమే సభ్యులను కలుపుకున్నాం : కేసీఆర్

    Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more

  • Kamal haasan on periyar statue vandalism

    విగ్రహాలను మేం కాపాడుకోగలం : కమల్ హాసన్

    Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more

  • Ysrcp adi sheshagiri rao comments on cbn

    చంద్రబాబు మాటలు అదుపు తప్పుతున్నాయ్ : వైసీపీ ఆదిశేషగిరిరావు

    Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more