Microsoft ceo satya nadella meets pm narendra modi

sathya nadella india trip, sathya nadella with modi pics, sathya nadella, sathya nadella meets modi, sathya nadella meets ravi shanker prasad, sathya nadella native place, sathya nadella discussion with modi

sathya nadella says In every meeting, of course, both 'Digital India' and 'Make in India' are top of mind and for us

మోడీ స్వప్నంలో భాగస్వామినవుతా..!

Posted: 12/27/2014 03:52 PM IST
Microsoft ceo satya nadella meets pm narendra modi

సత్య నాదెళ్ళ ప్రపంచానికే గర్వ కారణమైన సంస్థ మైక్రో సాఫ్ట్ కు సి ఇ ఒ. నిన్న ఆయన భారత దేశ పర్యటనకు వచ్చారు. భారత్ లో క్రిస్మస్ సంబరాలకు వచ్చిన ఆయన ప్రధాన మంత్రి మోడీ తో సమావేశమయ్యారు. ఆ సమావేశం తర్వాత విలేఖరులతో మాట్లాడుతూ మోడీ స్వప్నం అయిన డిజిటల్ ఇండియా మరియు మేక్ ఇన్ ఇండియా లో భాగస్వామ్యం కావాలని ఉందని ఆకాక్షించారు.

సత్య నాదెళ్ళ మాటల్లో... మోడీని కలుసుకోవటం నిజంగా ఆనందంగా ఉంది. ఆర్ధిక మరియు టెలికాం మంత్రులతో కూడా సమావేశమయ్యాను. ప్రస్తుత క్లౌడ్ ప్రపంచం లో ప్రతి భారతీయుడు సాధికారత సాధించేలా చూడగలం. అంతే కాదు భారత్ లోని వ్యాపార సంస్థలు సరిక్రొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునేలా చేయగలం. ఇది నా ఆకాంక్ష. అందుకే, డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా లాంటి కార్యక్రమాల్లో మోడీ తో భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నాను.

భారత్ లో ఉండటం.. ఇక్కడికి రావటం వ్యక్తిగతంగా సదా నాకు అమితానందాన్నిచ్చే విషయం. అని ఆయన అనటం గమనార్హం. ఇప్పటికే డేటా కేంద్రాల్లో తాము భారీగా పెట్టుబడులు పెడుతున్నామని దరిమిలా భారత్ లోని సంస్థలు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ప్రపంచ స్థాయి కి దీటుగా ఎదిగేలా చేయగలమని భావిస్తున్నామన్నారు.


హరికాంత్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sathya nadella  narendra modi  digital india  make in india  

Other Articles

  • Trs and grand alliance parties are branches of one tree alleges gvl

    ప్రజాకూటమి- టీఆర్ఎస్ ఒకే టాను ముక్కలు

    Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more

  • Telangana deceiver cbn in congress led grand alliance alleges kcr

    తెలంగాణ ద్రోహితో కూటమా.?: కేసీఆర్

    Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more

  • Cm kcr on defections to trs

    రాజకీయ సుస్థిరత కోసమే సభ్యులను కలుపుకున్నాం : కేసీఆర్

    Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more

  • Kamal haasan on periyar statue vandalism

    విగ్రహాలను మేం కాపాడుకోగలం : కమల్ హాసన్

    Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more

  • Ysrcp adi sheshagiri rao comments on cbn

    చంద్రబాబు మాటలు అదుపు తప్పుతున్నాయ్ : వైసీపీ ఆదిశేషగిరిరావు

    Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more