Andhra pradesh chief minister n chandrababu naidu said we will rule the state from vijayawada from april

andhra pradesh cm chandra babu naidu, ys jagan mohan reddy oppose, chandra babu new capital statement

Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu said we will rule the state from vijayawada as soon as possible

అవసరమైతే షెడ్లు వేసుకొని అక్కడ నుండే పాలన కొనసాగిస్తా...!!

Posted: 12/18/2014 05:48 PM IST
Andhra pradesh chief minister n chandrababu naidu said we will rule the state from vijayawada from april

రాజధాని నిర్మాణానికి శ్రీకారం చుట్టిన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చే ఏప్రిల్ నుంచి ఎపి పరిపాలన అంతా ఆంద్ర ప్రదేశ్ నుంచే జరుగుతుందని ముఖ్యమంత్రి చద్రబాబు నాయుడు చెప్పారు. అవసరమైతే షెడ్లు వేసుకుని అయినా అక్కడ నుంచే పాలన సాగిస్తామని ఆయన అన్నారు.

హైదరాబాద్ రాజకీయ రాజధానిగానే ఉంటుంది తప్ప ,అన్ని కార్యాలయాలు అక్కడకు వెళ్తాయని ఆయన చెప్పారు. అన్ని రాష్ట్రాలు గర్వ పడే విధంగా రాజధానిని నిర్మిస్తామని, ఆ రాజదాని నిర్మాణానికి దేశ పారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తున్నారని చెప్పారు. ఏది ఏమైనా త్వరలోనే  హైదరాబాద్ నుండి అన్ని కార్యాలయాలు తరలిపోనున్నట్లు తెలుస్తుంది. పోలవరం పై విపక్ష నేత జగన్ రెండు నాల్కల ధోరణిని అవలంభిస్తున్నారని ఆయన ఆరోపించారు. రాయలసీమకు నీటిని తీసుకువెళ్లడాన్ని ఆయన వ్యతిరేకిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.

హరి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : new capital statement  n chandra babu naidu  vijayawada  

Other Articles

  • Trs and grand alliance parties are branches of one tree alleges gvl

    ప్రజాకూటమి- టీఆర్ఎస్ ఒకే టాను ముక్కలు

    Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more

  • Telangana deceiver cbn in congress led grand alliance alleges kcr

    తెలంగాణ ద్రోహితో కూటమా.?: కేసీఆర్

    Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more

  • Cm kcr on defections to trs

    రాజకీయ సుస్థిరత కోసమే సభ్యులను కలుపుకున్నాం : కేసీఆర్

    Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more

  • Kamal haasan on periyar statue vandalism

    విగ్రహాలను మేం కాపాడుకోగలం : కమల్ హాసన్

    Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more

  • Ysrcp adi sheshagiri rao comments on cbn

    చంద్రబాబు మాటలు అదుపు తప్పుతున్నాయ్ : వైసీపీ ఆదిశేషగిరిరావు

    Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more