Cm kcr comes up with six proposals to regularize govt lands

Convenes all party, meet on protection of govt lands, government langs in telangana, to regularize govt lands in telangana, six proposals to regularize govt lands in telanagna

CM KCR comes up with six proposals to regularize govt lands. Published On ... CM K. Chandrasekhar Rao is holding an all-party meeting

కబ్జాదారుల గుండెల్లో దడ పుట్టిస్తా.....!!

Posted: 12/17/2014 04:27 PM IST
Cm kcr comes up with six proposals to regularize govt lands

పేదలకు న్యాయం చేయటం విషయం లో తానెప్పుడు ముందుంటానని తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. భూముల క్రమబద్దీకరణ తదితర అంశాలపై అఖిల పక్ష సమావేశం నిర్ణయించిన ఆయన అన్ని ప్రభుత్వ వివరాలపై ఆరా తీశారు. 125 గజాల లోపు స్థలాలను ఆక్రమించుకొని ఇల్లు కట్టుకున్న నిరుపేదల స్థలాలను క్రమబద్దికరించేందుకు కృషి చేస్తానని చెప్పారు. కాని ఎవరైతే భూ కబ్జాలకు పాల్పడి, భూములను వ్యక్తిగతంగా ఆక్రమించి దౌర్జన్యం చేస్తున్న వారి పట్ల ఉక్కుపాదం మోపుతానని ఆయన అన్నారు.

భూకబ్జాదారులకు దడ పుట్టే స్థాయిలో చట్టాలను తీసుకొస్తామని, కబ్జాలు లేని హైదరాబాదే తన లక్ష్యమని సాధారణ, మధ్య తరగతి ప్రజలు ఆక్రమణల భూములు కొని మోసపోతున్నారని, వారిని ఇక నుండి మోసపోనివ్వనని అన్నారు. పేదల నీడ కోసం కట్టుకున్న ఇళ్ళను కూడా ఆక్రమిస్తున్నారన్నారు. వారందరి విషయం లో కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అవసరమైతే కబ్జా దారుల గుండెల్లో నిద్ర పోతానని వ్యాఖ్యానించారు.

హరి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Trs and grand alliance parties are branches of one tree alleges gvl

    ప్రజాకూటమి- టీఆర్ఎస్ ఒకే టాను ముక్కలు

    Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more

  • Telangana deceiver cbn in congress led grand alliance alleges kcr

    తెలంగాణ ద్రోహితో కూటమా.?: కేసీఆర్

    Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more

  • Cm kcr on defections to trs

    రాజకీయ సుస్థిరత కోసమే సభ్యులను కలుపుకున్నాం : కేసీఆర్

    Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more

  • Kamal haasan on periyar statue vandalism

    విగ్రహాలను మేం కాపాడుకోగలం : కమల్ హాసన్

    Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more

  • Ysrcp adi sheshagiri rao comments on cbn

    చంద్రబాబు మాటలు అదుపు తప్పుతున్నాయ్ : వైసీపీ ఆదిశేషగిరిరావు

    Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more