Dk aruna comments on kcr

dk aruna comments on kcr, dk aruna on telangana government, dk aruna vs kcr, dk aruna on kcr in assembly, dk aruna latest news, dk aruna srikanth affair, dk aruna hot photos, telangana assembly updates, kcr comments on telangana assembly, trs vs tdp in telangana assembly, telangana latest news updates

dk aruna comments on kcr : telangana congress senior leader dk aruna fires on state chief minister chandra shekar rao says kcr government copying congress government programmes. kcr government copies our government policies like indiramma pensions with aasara names and other programmes also copied says dk aruna

ప్రజలతో సర్కారు ఆటలు

Posted: 11/20/2014 05:20 PM IST
Dk aruna comments on kcr

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై టి.కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే డీ.కే. అరుణ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పధకాలనే ప్రస్తుత తెలంగాణ సర్కారు కాపి కొడుతోందని విమర్శించారు. తమ సర్కారు తీసుకొచ్చిన ‘ఇందిరమ్మ పెన్షన్లు’ పధకంను టీఆర్ఎస్ ప్రభుత్వం ‘ఆసరా’ పేరుతో కాపి కొట్టిందని విమర్శించారు. అదేవిధంగా సమగ్ర సర్వే అంతా తప్పుల తడకగా ఉందని ద్వజమెత్తారు.

కేసీఆర్ పై డి.కే.అరుణ కామెంట్లు

* టీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ పధకాలు కాపి కొడుతోంది.
* కాంగ్రెస్ హయాంలో 32లక్షల మందికి పెన్షన్లు ఇవ్వటం జరిగింది.
* టీఆర్ఎస్ సమగ్ర సర్వే తప్పుల తడకగా ఉంది
* పెన్షన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం పెట్టిన నిబందనలు సరిగా లేవు.
* ప్రభుత్వ నిబంధనల వల్ల ప్రాణాలు కోల్పోయిన ప్రజలు కూడా ఉన్నారు.
* ప్రభుత్వ అసంబధ్ద నిబంధనలతో అర్హులు పెన్షన్లకు దూరం అవుతున్నారు.
* ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం కృషి చేయాలి తప్ప రాజకీయాల కోసం కాదు

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telangana assembly  dk aruna  kcr  latest news  

Other Articles

  • Trs and grand alliance parties are branches of one tree alleges gvl

    ప్రజాకూటమి- టీఆర్ఎస్ ఒకే టాను ముక్కలు

    Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more

  • Telangana deceiver cbn in congress led grand alliance alleges kcr

    తెలంగాణ ద్రోహితో కూటమా.?: కేసీఆర్

    Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more

  • Cm kcr on defections to trs

    రాజకీయ సుస్థిరత కోసమే సభ్యులను కలుపుకున్నాం : కేసీఆర్

    Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more

  • Kamal haasan on periyar statue vandalism

    విగ్రహాలను మేం కాపాడుకోగలం : కమల్ హాసన్

    Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more

  • Ysrcp adi sheshagiri rao comments on cbn

    చంద్రబాబు మాటలు అదుపు తప్పుతున్నాయ్ : వైసీపీ ఆదిశేషగిరిరావు

    Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more