Telangana it minister ktr comments on telugu film industry development

telangana it minister ktr, ktr latest news, ktr news, ktr film industry, telangana it ministers, telangana ministers, ktr comments telugu film industry

telangana it minister ktr comments on telugu film industry development : telangana state it minister k taraka rama rao gives some promises to telugu film industry that their trs government will help TFI for development in future

టీఆర్ఎస్ చేతిలో చిత్రపరిశ్రమ తాళాలు!

Posted: 08/12/2014 06:08 PM IST
Telangana it minister ktr comments on telugu film industry development

టీఆర్ఎస్ అధికారంలో వున్నంతవరకు హైదరాబాద్ లో వున్న తెలుగు చిత్రపరిశ్రమను చాలా త్వరలోనే భారత చలనచిత్ర పరిశ్రమగా మారుస్తామని తెలంగాణ ఐటీశాక మంత్రి కె.తారకరామారావు వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం సినీ పరిశ్రమలో వున్న వసతులతోపాటు మరిన్ని మౌలిక సదుపాయాలను కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా వుంటుందని ఆయన హామీ ఇచ్చారు.

చిత్రపరిశ్రమలో వున్న లోపాలను టీఆర్ఎస్ ప్రభుత్వానికి తెలియపరిస్తే.. వాటిని ప్రభుత్వం అన్నిరకాలుగా సహకరిస్తూ ఆ లోపాలను సవరిస్తుందని ఆయన పేర్కొన్నారు.

వైజాగ్, అరకు వంటి తదితర ప్రాంతాల్లోనూ సినీ పరిశ్రమ అభివృద్ధి చెందేలా ఆ రాష్ట్రప్రభుత్వం అన్నివిధాలుగా చర్యలు చేపట్టాలని.. సినీ పరిశ్రమ పెద్దలు రెండు రాష్ట్రప్రభుత్వాలకు వారి దగ్గరున్న సలహాలను, సూచనలను ఇవ్వాలని కోరారు.

హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో ‘‘టిప్పు’’ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయిన కేటీఆర్... పై విధంగా చిత్రపరిశ్రమకు సంబంధించి ఆసక్తి విషయాలు బహిర్గతం చేశారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Trs and grand alliance parties are branches of one tree alleges gvl

    ప్రజాకూటమి- టీఆర్ఎస్ ఒకే టాను ముక్కలు

    Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more

  • Telangana deceiver cbn in congress led grand alliance alleges kcr

    తెలంగాణ ద్రోహితో కూటమా.?: కేసీఆర్

    Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more

  • Cm kcr on defections to trs

    రాజకీయ సుస్థిరత కోసమే సభ్యులను కలుపుకున్నాం : కేసీఆర్

    Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more

  • Kamal haasan on periyar statue vandalism

    విగ్రహాలను మేం కాపాడుకోగలం : కమల్ హాసన్

    Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more

  • Ysrcp adi sheshagiri rao comments on cbn

    చంద్రబాబు మాటలు అదుపు తప్పుతున్నాయ్ : వైసీపీ ఆదిశేషగిరిరావు

    Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more