grideview grideview
  • Mar 27, 11:11 AM

    వేమన శతకము

    అల్పుడెప్పుడు పల్కు ఆడంబరముగాను  సజ్జనుండు పల్కు చల్లగాను  కంచుమ్రోగునట్లు కనకంబు మ్రోగునా విశ్వదాభిరామ వినుర వేమ ! తాత్పర్యం : విశ్వానికి నీతిని బోధించే ఓ వేమనా... కంచు వస్తువు మ్రోగినట్లు బంగారు వస్తువు మ్రోగదు కదా..! అలాగే నీచుడు ఎంత...

  • Mar 27, 10:49 AM

    భాస్కర శతకము

    అంగన నమ్మరాదు తన యంకెకు రాని మహాబలాఢ్యు వే  భంగుల మాయలొడ్డి చెఱుపం దలపెట్టు ! వివేకియైన సా  రంగధురం ఒదంబులు కరంబులు గోయఁగజేసెఁ దొల్లి చి  త్రాంగి యనేకముల్ నుడువరాని కుయుక్తులు పన్ని భాస్కరా ! టీ.కా : తన యంకెకున్...

  • Oct 29, 12:29 PM

    స్వామి వివేకానంద

    బాధ పెట్టినా, పెట్టకపోయినా నిజాన్ని ధైర్యంతో గంట కొట్టినట్లు చెప్పండి. బలహీనతను గురించి ఎప్పుడూ ఆలోచించకండి. బుద్ధిమంతులు నిజాన్ని భరించలేక పోతే లేదా దానిలోవడి కొట్టుకుపోతారనుకుంటే కూడా దిగులు పడకండి. అలాంటి వ్యక్తులు ఎంత త్వరగా పోతే అంత మంచిది.                                                                                                                                                                                                                                స్వామి...

  • Oct 29, 12:22 PM

    దాశరథి శతకం

      దాసిన చట్టమాశబరి దానిదయామతి నేలినావు నీదాసుని దాసుడా గుహుడు తావక దాస్య మొసంగినావు నేజేసిన పాపమో.. వినుతి చేసిన గానవు గావుమయ్య నీ దాసులలోన నేనొకఁడ దాశరథీ కరుణాపయోనిధీ దాసినన్ = దగ్గఱకు వచ్చినంతనే, చుట్టమా = బంధువా, నీ...

  • Oct 29, 12:16 PM

    వేమన శతకం

    తనగుణము తనకు నుండగనెనయంగా నోరును గుణము నెంచును మదిలోదన గుణము తెలియ కన్యుని బలిగొని దూషించువాడు వ్యర్థుడు వేమా... తాత్పర్యం : మంచివో, చెడ్డవో, తన గుణాలను తాను చూడకుండా ఇతరుల గుణాలను ఎంచుట, తనను తాను గమనించక తాను గమనింపక...

  • Oct 29, 12:06 PM

    సుమతీ శతకం

    ఉపకారికి నుపకారము విపరీతము గాదు సేయ వివరింపంగాఁ నపకారికి నుపకారము నెపమెన్నక సేయువాఁడు నేర్పరి సుమతీ ! టీ.కా : ఉపకారిన్ = మేలుచేసిన వానికి; ఉపకారం = మేలు; సేయన్ = చేయుట; విపరీతముగాదు = లెక్కించదగింది కాదు; వివరింపంగాన్ =...

  • Oct 11, 02:54 PM

    వేమన-శతకం

    కపటి వేషమూని కడగండ్లు పడనేలవిపిన భూమి తిరిగి విసుగనేలయుపముతోనే ముక్తి ఉన్నది చూడరావిశ్వదాభి రామ వినుర వేమకపటి వేషమూని = కపట వేషాలు , కడగండ్లు = కష్టాలు , విపిన భూమి = అడవులు , యపము = ముక్తి...

  • Sep 04, 03:37 PM

    వేమన శతకం

      మంటికుండవంటి మాయ శరీరంబు   చచ్చునెన్నడైన చావదాత్మ   ఘటములెన్నియైన గగనమొక్కటేగదా,   విశ్వదాభిరామ వినురవేమా...   మట్టికుండవంటి = మట్టి కుండలాంటి, చచ్చునెన్నడైన = ఎప్పుడోఒకప్పుడు, చావదాత్మ = ఆత్మ ఎప్పటికీ నశించదు ఘటములెన్నియైన = దేహాలు ఎన్ని...