grideview grideview
  • Apr 02, 10:56 AM

    దాశరథి శతకము

    ఆర్యులకెల్ల  మ్రొక్కివిన    తాంగుఁడనై రఘనాథభట్టరా  రార్యుల కంజలెత్తి కవి      సత్తములన్ వినుతించి కార్యసౌ కర్యమెలర్పనొక్క  శత      కంబొనఁగూర్చి  రచింతునేఁడు తా త్పర్యమునన్ గ్రహింపుమిది  దాశరథీ కరుణాపయోనిధి ! టీకా : ఆర్యులకు +ఎల్లన్ మ్రొక్కి...

  • Apr 02, 10:51 AM

    సుమతీ శతకము

    అధరము కదిలియుఁ గదలక మధురములగు భాషలుడిగి మౌనవ్రతుఁడౌ నధికార రోగపూరిత  బధిరాంధక శవముఁ జూడఁ బాపము సుమతీ! టీకా : అధరము = క్రింది పెదవి, కదలియున్ కదలక = కదలినట్లు అడుగుపడనీయక ; మధుమములగు = ఇంపైక ; భాషలు...

  • Apr 02, 10:47 AM

    వేమన శతకము

    ఆపదైన వేళ నరసి బంధుల జూడు భయమువేళ జూడు బంటుతనము పేదవేళ జూడు పెండ్లాము గుణమును విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యము : ఆపద సమయాల్లో చిక్కుకున్నపుడు సహాయపడేవాడే నిజమైన బంధువు. అలాగే భయం కలిగినప్పుడు ధైర్యం చెప్పేవాడే మిత్రుడు. కటిక పేదరికంలో...

  • Apr 01, 12:30 PM

    వేమన శతకము

    ఇనుము విరిగెనేని యినుమారు ముమ్మారు కాచి యతుకనేర్చు గమ్మరీడు మనసు విరిగినేని మరియంట నేర్చునా? విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యము : విరిగిన ఇనుమును రెండు లేదా మూడుసార్లవరకు అతికించవచ్చు. కానీ మనిషి మనసు ఒకసారి విరిగితే (ఏదైనా చెడువార్త వల్లగానీ, విషయం...

  • Apr 01, 12:19 PM

    సుమతీ శతకము

    అడియాస కొలువుఁ గొలువకు  గుడిమణియము సేయఁబోకు, కుజనుల తోడన్  విడువక కూరిమి సేయకు  మడవినిఁ దోడరయ కొంటి నరుగకు సుమతీ! టీకా : సుమతీ! అడియాసన్ = ముందేదో గొప్ప లాభమున్నదను  ఆశతో ; కొలువున్ = రాజును ; కొలువకు...

  • Apr 01, 11:47 AM

    దాశరథి శతకము

    శ్రీద సనందనాది ముని    సేవిత పాద దిగంతకీర్తిసం  పాద సమస్తభూత పరి    పాల వినోద విషాద వల్లికా  చ్ఛేద ధరాధినాథకుల     సింధుసుధామయపాద  నృత్తగీ  తాది వినోద భద్రగిరి       దాశరథీ కరుణాపయోనిధీ! శ్రీద...

  • Apr 01, 11:42 AM

    భాస్కర శతకము

    అతి గుణహీన లోభికిఁ బదార్థము గల్గిన లేక యుండినన్ మితమునఁగాని కల్మిగల మీఁదట నైన భుజింపఁడింపుగా  సతమని నమ్ము దేహమును సంపద, నేఱులు నిండి పాఱినన్ గతుకఁగజూచుఁ గుక్క తన కట్టడ మీఱక యెందు భాస్కరా ! టీకా : అతిగుణహీన...

  • Mar 29, 10:44 AM

    వేమన శతకము

    అనువుగాని చోట నధికుల మనరాదు కొంచమయిన నదియు గొదువరాదు  కొండ యద్దమందు గొంచమై యుండదా విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యము : కొండ అద్దంలో చిన్నదిగా కనిపించినంతమాత్రాన అది చిన్నదయిపోదు. అలాగే అనువుగాని (తగని, అనవసరమైన) చోట గొప్పవారని చెప్పుకోకూడదు. అలా చేయడం...