grideview grideview
  • Apr 15, 11:23 AM

    వేమన శతకము

    తప్పులెన్నువారు తండోప తండంబు లుర్వి జనులకెల్ల నుండు తప్పు తప్పు లెన్నువారు తమ తప్పు లెరుగరు విశ్వదాభిరామ వినురవేమ! తాత్పర్యము : ప్రపంచంలో ప్రతిఒక్కరు తప్పులు చేస్తారు. చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లలవరకు చిన్న తప్పయినా చేస్తారు. అందులో చాలామంది...

  • Apr 14, 10:55 AM

    వేమన శతకము

    పట్టు బట్టరాదు, పట్టివిడవరాదు పట్టెనేని బిగియఁ బట్టవలయు పట్టు విడుటకన్న, బరగఁ జచ్చుట మేలు విశ్వదాభిరామ వినురవేమ! తాత్పర్యము : పట్టుదల లేనిదే ఏ కార్యాన్నిగాని, పనినిగాని మొదలుపెట్టకూడదు. అసలు ఆలోచించుకోకూడదు కూడా. ఒకవేళ ఏదైనా ఒక పనిని మొదలుపెడితే... సాధ్యం...

  • Apr 12, 10:54 AM

    వేమన శతకము

    చంపదగిన యట్టి శత్రువు తనచేత జిక్కెనేని కీడు సేయరాదు పొనగ మేలుచేసి పొమ్మనుటే చాలు విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యము : మనకు ఎల్లప్పుడూ హాని కలిగించే మన శత్రువును చంపే సమయం వచ్చినప్పుడు.. అతనిని ఎటువంటి కీడు చేయకూడదు. అవసరమైతే తగినంత...

  • Apr 11, 10:47 AM

    వేమన శతకము

    చెప్పులోన ఱాయి చెవిలోని జోరిగ కంటిలోని నలుసు కాలిముల్లు ఇంటిలోని పోరు నింతింత గాదయా విశ్వదాభిరామ వినురవేమ ! భావం : చెప్పులో రాయి రావడం, చెవిలో జోరిగ తిరగడం, కంటిలో నలుసు పడటం, కాలిలోకి ముల్లు గుచ్చుకోవడం వంటి బాధలు...

  • Apr 08, 01:34 PM

    వేమన శతకము

    చిప్పలోనబడ్డ చినుకు ముత్యంబయ్యె నీటబడ్డ చినుకు నీట గలిసె బ్రాప్తి గలుగుచోట ఫలమేల తప్పురా విశ్వదాభిరామ వినురవేమ ! తాత్పర్యము : ముత్యపు చిప్పలో పడ్డ వాన చినుకు ముత్యంగా మారిపోతుంది. అదే చినుకు నీటిలో పడితే వ్యర్థమవుతుంది. అలాగే ప్రాప్తి...

  • Apr 07, 12:30 PM

    వేమన శతకము

    కుండ కుంభమన్న కొండ పర్వతమన్న  నుప్పు లవణమన్న నొకటికాదె భాషలిట్టి వేరే పరతత్వమొక్కటే  విశ్వదాభిరామ వినురవేమ ! తాత్పర్యము : కొన్ని పదాలకు ఒకేవిధమైన అర్థంతో అనేకరకాల పర్యాయపదాలు కలిగి వుంటాయి. ఎలా అంటే.. కుండ-కుంభము, కొండ-పర్వతము, ఉప్పు-లవణము వంటి పదాలు...

  • Apr 05, 10:59 AM

    వేమన శతకం

    ఎలుగుతోలు తెచ్చి యెన్నాళ్ళు నుదికిన నలుపు నలుపేకాని తెలుపు కాదు కొయ్యబొమ్మదెచ్చి కొట్టిన పలుకునా? విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యము : ఎలుకతోలును ఎన్నిసార్లు ఉతికి, కడిగినా దానికున్న సహజసిద్ధమయిన నలుపు రంగే వుంటుందే తప్ప.. తెలుపు రంగుగా మారదు. అదేవిధంగా చెక్కబొమ్మను...

  • Apr 04, 11:02 AM

    వేమన శతకము

    చిక్కియున్న వేళ సింహంబునైనను బక్కకుక్క కరచి బాధచేయు బలిమి లేనివేళ బంతంబు చెల్లదు విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యము : అడవికి మృగరాజు అయిన సింహం కూడా చిక్కిపోయి వున్నపుడు.. వీధిన పోయే బక్క కుక్క ఆ సంహాన్ని బాధపెట్టడం మొదలుపెడుతుంది. అదేవిధంగా...