Katrina kaif talk about aamir khan

katrina kaif talk about aamir khan, Aamir Khan blushes while talking about Katrina Kaif, Bollywood superstar Aamir Khan, Dhoom Machale, Katrina Kaif, Aamir Khan, dhoom-3 movie,aamir khan and sachin tendulkar, sachin match, sachin cricket match, test mach,

katrina kaif talk about aamir khan, Aamir Khan blushes while talking about Katrina Kaif

ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయాడు?

Posted: 11/19/2013 12:39 PM IST
Katrina kaif talk about aamir khan

అవును అందుకే నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయాడు. ప్రేమ దాని మీద ఉన్నప్పుడు మనం ఎంత చేసిన, ఏం చూపించిన అతను ఇక్కడ ఉండలేడు. అందుకే మానందరినీ ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయాడు. ఈ మాటలు అన్నది ఎవరు కాదు బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైప్. ఇటీవల బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ , కత్రినా కైప్ ను ఒంటిరిగా వదిలేసి వెళ్లిపోవటం జరిగింది.

 

కత్రినా మొదటిసారిగా అమీర్ ఖాన్ తో కలిసి ధూమ్ 3 లో నటిస్తోంది. అమీర్ ఖాన్ కు సినిమాకన్నా క్రికెట్ అంటనే ఎక్కువ ప్రేమ అని కత్రినా కైప్ అంటుంది. అమీర్ ఖాన్‌తో పాటు అభిషేక్ బచ్చన్, ఉదయ్ చోప్రా, జాక్రీషాప్ వంటి తారాగణం నటిస్తోన్న ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ కోసం కత్రినా బాగానే కష్టపడిందని చిత్ర వర్గాలు అంటున్నాయి. ఈ సినిమా ప్రమోషన్ విషయంలో కూడా అమీర్‌ఖాన్‌తో సమానంగా కష్టపడుతోంది కత్రినా. ఇటీవల అమీర్ గైర్హాజరుతో చిత్ర ప్రమోషనల్‌లో పాల్గొంది కత్రినా.‘ధూమ్3’ ట్రైలర్ సాంగ్ విడుదలలో అమీర్‌ఖాన్, కత్రినా కైఫ్‌లు పాల్గొనాల్సివుంది.

 

అయితే సచిన్ ఆడుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ చూడడానికి అమీర్‌ఖాన్ వెళ్లడంతో కార్యక్రమం మొత్తాన్ని ఒంటరిగానే నిర్వహించిందామె. ‘అమీర్‌కు సినిమా మీద ప్రేమకన్నా సచిన్‌మీదే ప్రేమ ఎక్కువ. అందుకే మా అందరినీ ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయాడు. అయినా సరే నాయికగా నా బాధ్యతను నిర్వర్తించాను’ అంటూ పాత్రికేయులతో చెప్పుకొచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more