Sreesanth marry with nayan in december 12

Sreesanth marry with Nayan in December 12, Cricketer Sreesanth, Sreesanths Marriage with Nayan on December 12, Sreesanth to marry on December 12, Kerala speedster S Sreesanth

Sreesanth marry with Nayan in December 12, Sreesanths Marriage with Nayan on December 12

నా కోసం నయన్ ప్రేమ చూపులు?

Posted: 11/19/2013 10:40 AM IST | Updated: 11/19/2013 11:05 AM IST
Sreesanth marry with nayan in december 12

అప్పటి వరకు స్టార్ హోదాలో ఉంటే వ్యక్తి సడన్ గా సాదారణ హోదలోకి జారిపోయాడు. దాని కారణం అతని మీద వచ్చిన ఆరోపణలే. ఐపీఎల్ మ్యాచ్ ఫిక్సింగ్ లో చిక్కిన కేరళ ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్. ఎంత వేగంగా పేరు తెచ్చుకున్నాడో.. అంతే వేగంతో.. కిందపడిపోయాడు. అయితే ఐపిఎల్ మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో జైలుకు వెళ్లిన బెయిల్ పై బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ప్రతి ఒక్కరు శ్రీశాంత్ ను ఛీకొట్టినప్పటికి.. ఒక పెళ్లికానీ అమ్మాయి మాత్రం మనోడికి ఆసరగా నిలిచి, అన్ని సేవలు అందించింది. ఒకపక్క మ్యాచ్ ఫిక్సింగ్ కోసం దిగిజారిన వ్యక్తి అందరు చిన్నచూపు చూస్తుంటే..ఆ అమ్మాయి మాత్రం తన ప్రేమను పంచింది.

 

ఇప్పుడు ఆ ప్రేమ పెళ్లి వరకు వెళ్లటం జరిగింది. అయితే నయన్ ఎదురు చూపులు శ్రీశాంత్ లో మార్చు తెచ్చినట్లు కనబడుతుంది. అందుకే   శ్రీశాంత్ పెళ్లికి సిద్దమయ్యాడు. రాజస్థాన్ కు చెందిన ఓ రాయల్ కుటుంబానికి చెందిన నయన్ తో గురువాయూర్ లోని శ్రీ కృష్ణ ఆలయంలో డిసెంబర్ 12 తేదిన పెళ్లి జరుగుతుంది అని శ్రీశాంత్ తల్లి సావిత్రి దేవి తెలిపారు. గత కొద్ది సంవత్సరాలుగా వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగుతోందని.. ఐపీఎల్ ఆరవ ఎడిషన్ లో స్పాట్ ఫిక్సింగ్ పాల్పడి.. జైలుకెళ్లిన సమయంలో కూడా శ్రీశాంత్ కు నయన్ బాసటగా నిలిచినట్టు తెలిసింది.

 

స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో క్రికెట్ ఆడకుండా బీసీసీఐ సెప్టెంబర్ లో నిషేధం విధించింది. స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో ప్రస్తుతం శ్రీశాంత్ బెయిల్ పై ఉన్నారు. శ్రీశాంత్ పై మోకా (మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజడ్ క్రైమ్ యాక్ట్) కింద కేసు నమోదైంది. ఈ కేసు డిసెంబర్ 18 తేదిన విచారణకు రానుంది. ఇకనైన శ్రీశాంత్ జీవితం పై ఎలాంటి అవినీతి మరకలు పడకూడదని, ఈ ఇద్దరి జీవితం హాయిగా సాగిపోవాలని మనసారా కోరుకుందాం.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more

Today on Telugu Wishesh

X

Latest Reviews