Ramcharan purchase flat in mumbai

ram charan teja, toofan, priyanka chopra, zanjeer, apoorva lakhia,

Ram Charan has purchased a new apartment in Mumbai. The actor has purchased 4000 square feet flat in Mumbai suburbs. Sources inform that Cherry finalized a flat and asked his wife Upasana to look at the apartment and give thumbs up. After which he signed the deal. The apartment where he will reside in Mumbai.

ముంబైకి మకాం మార్చబోతున్నాడు

Posted: 06/21/2013 08:56 PM IST
Ramcharan purchase flat in mumbai

టాలీవుడ్ మెగా పవర్ స్టార్  రామ్ చరణ్ తేజ్ హైదరాబాద్ నుండి మకాం మార్చబోతున్నాడా ? అంటే అవుననే అంటున్నాయి. ప్రస్తుతం తెలుగు తో పాటు బాలీవుడ్ లో కూడా అడుగు పెట్టిన రామ్ చరణ్ తేజ్ మరిన్ని సినిమాలు బాలీవుడ్ లో చేయడానికి ప్లాన్ చేసుకున్నాడా ? లేక అక్కడ ఉంటూ అన్ని భాషల చిత్రాలను కవర్ చేయాలని అను కున్నాడో ఏమో కానీ ఆయన తాజాగా ముంబయిలోని సబరన్ లో 4000 ఫీట్ల వెడెల్పు గల ఓ ఫ్లాట్ ని కొనుగోలు చేశాడని, దీనిని చరణ్ భార్య అయిన ఉపాసన కూడా చూసి ఫైనల్ చేసిందని ముంబై వర్గాల సమాచారం. దీనికి సంబంధించిన పనులు పూర్తి కాగానే హైదరాబాద్ నుండి ముంబైకి మకాం మారుస్తాడని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ప్రస్తుతం పలు తెలుగు చిత్రాలతో పాటు బాలీవుడ్ జంజీర్ రీమేక్ లో నటిస్తున్న ఈయన త్వరలో మరో హిందీ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడని అంటున్నారు. దీంతో పాటు తమిళ, మళయాళంలో కూడా కన్నేసినట్లు సమాచారం. పూర్వ లఖియా దర్శకత్వంలో రూపొందుతున్న ఈచిత్రంలో రామ్ చరణ్ సరసన ప్రియాంక చోప్రా హీరోయిన్. 1973లో అమితాబ్, జయాబచ్చన్ జంటగా నటించిన ‘జంజీర్' చిత్రానికి రీమేక్ గా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా, కొన్ని అనివార్య కారణాల వల్ల విడుదల కావడం లేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more