grideview grideview
  • Apr 15, 11:18 AM

    సుమతీ శతకము

    ఉడుముండదె నూఱేండ్లును బడియుండదె పేర్మిఁబాము పదినూఱేండ్లున్ మడువుఁ గొక్కెర యుండదె కడు నిల బురుషార్థపరుఁడు కావలె సుమతీ! టీకా : పేర్మిన్ = జీవించడంలోని ఎక్కువదనంతో ; పదనూఱేండ్లున్ = వేయి సంవత్సరాల కాలం ; మడువునన్ = కొలనులో ;...

  • Apr 14, 11:30 AM

    సుమతీ శతకము

    ఇమ్ముగ జదువని నోరును నమ్మా యని పిలిచి యన్న మడుగని నోరున్ దమ్ములఁ బిలువని నోరును గుమ్మరి మనుఁద్రవ్వినట్టి గుంటర సుమతీ! టీకా : ఇమ్ముగన్ = ఇష్టంతో ; చదువని నోరును = విద్యాభ్యాసం చేయని నోరు ; అమ్మాయని...

  • Apr 12, 12:04 PM

    సుమతీ శతకము

    ఇచ్చునదె విద్య, రణమునఁ జొచ్చునదె మగతనంబు, సుకవీశ్వరులున్  మెచ్చునదె నేర్పు, వాడుకు వచ్చునదె కీడుసుమ్ము, వసుధను సుమతీ! టీకా : వసుధను = ప్రపంచంలో ; ఇచ్చునదె = జీవిత ధనమిచ్చునది ; విద్య = చదువు ; రణమునన్ =...

  • Apr 11, 11:00 AM

    సుమతీ శతకము

    ఆకలి యుడగని కుడుపును వేఁకటియగు లంజ పడుపు విడువని బ్రతుకున్ బ్రాఁకొన్న నూతి యుదకము మేఁకల పొడియును రోఁత మేదిని సుమతీ! టీకా : ఆకలి ఉడుగని = ఆకలి పోగొట్టని ; కుడుపును = భోజనము ; వేకటియగు లంజ...

  • Apr 08, 01:42 PM

    సుమతీ శతకము

    ఆఁకొన్న కూడె యమృతము తాఁగొంకక నిచ్చువాఁడె దాత ధరిత్రన్  సోఁకోర్చువాఁడె మనుజుఁడు తేఁకువ గలవాఁడె వంశతిలకుఁడు సుమతీ! టీకా : ఆఁకొన్న = ఆకలితో వున్నప్పుడు ; కూడు = అన్నము ; అమృతము = అమృతం వంటిది ; ధరిత్రిన్...

  • Apr 07, 11:22 AM

    సుమతీ శతకము

    అల్లుని మంచితనంబును గొల్లని సామిత్యవిద్య కోమలి నిజమున్ బొల్లున దంచిన బియ్యముఁ దెల్లని కాకులును లేవు తెలియుర సుమతీ!  టీకా : అల్లుని మంచితనం = చెప్పినమాట అల్లుడు విని దానిని పాటించడం ; గొల్లని సాహిత్య విద్య = గొల్లవాని...

  • Apr 05, 11:06 AM

    సుమతీ శతకము

    అప్పిచ్చువాఁడు, వైద్యుఁడు,  నెప్పుడు నెడతెగక పాఱు నేఱును, ద్విజుదున్,  జొప్పడిన యూరనుండుము  చొప్పడకున్నట్టి యూరు సారకుము సుమతీ! టీకా : అప్పిచ్చువాఁడు = బదులిచ్చే ధనికుడు ; వైద్యుఁడు = మందులు ఇచ్చేవాడు ; ఎడతెగక = తీయలేక ; ద్విజుఁడున్...

  • Apr 04, 10:41 AM

    సుమతీ శతకము

    అప్పుగొని చేయు విభవము  ముప్పునఁ బ్రాయంపుటాలు, మూర్ఖుని తపమున్  దప్పరయని నృపురాజ్యము  దెప్పరమై మీఁదఁ గీడు దెచ్చుర సుమతీ ! టీకా : అప్పుగొని = ఋణము తెచ్చుకొని ; చేయు = అనుభవించు ; విభవమున = పటాలోపమును ;...