Shriya saran hot dress at siima awards curtain raiser

Shriya Saran hot dress At SIIMA Awards Curtain Raiser, Shriya Saran hot dress At SIIMA Awards Curtain Raiser Press Meet, shriya saran latest hot photoshoot, shriya saran hot photoshoot, shriya saran hot photoshoot cleavage, shriya saran hot stills, shriya saran sexy, shriya saran, shriya saran latest hot photoshoot 2014, shriya saran Latest Hot Photoshoot Stills Entertainment, Actress shriya saran Latest Hot Photoshoot, shriya saran Latest Spicy Gallery Stills

South Star Shriya Saran attended the SIIMA Awards Curtain Raiser Press Meet wearing a lace full-skirted dress. She finished out the look . Shriya Saran hot dress At SIIMA Awards Curtain Raiser Press Meet, Shriya Saran hot dress At SIIMA Awards Curtain Raiser, shriya saran latest hot photoshoot, shriya saran hot photoshoot, shriya saran hot photoshoot cleavage, shriya saran hot stills, shriya saran sexy, shriya saran

ఈ ఆంటీ కింద అందాలు చూపిస్తోంది

Posted: 07/19/2014 09:49 AM IST
Shriya saran hot dress at siima awards curtain raiser

హాట్ హీరోయిన్ శ్రియకు గతకొంత కాలంగా సినిమాల్లో అవకాశాలే రాకుండా మారాయి. గతంలో గ్లామర్ కు సంబంధించిన పాత్రలు తప్ప, నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు శ్రియ ఎప్పుడూ చేయలేదు. అయితే ఇటీవలే విడుదలైన ‘మనం’ సినిమా ఈ అమ్మడికి నటిగా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇందులో శ్రియ నటనకు మంచి మార్కులు పడ్డాయి. గ్లామర్ పరంగా మాత్రమే కాకుండా నటిగా కూడా తనని తాను నిరూపించుకుంది. ఈ సినిమా ఘన విజయం సాధించడంతో ప్రస్తుతం శ్రియకు అవకాశాలు వచ్చిపడుతున్నాయి. అవి కూడా అమ్మ, అక్క, ఆంటీ పాత్రలేనట. కానీ నాకేం అంత వయసులేదంటూ.. వచ్చిన ఆ అవకాశాలను కాదనుకొని.. ఇలాంటి పాత్రలలో నేనిప్పుడే చేయనంటూ దర్శక,నిర్మాతల మోహాలపైనే చెప్పేస్తుందట.

అయితే ప్రస్తుతం వెంకటేష్, పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘గోపాల గోపాల’  మల్టీస్టారర్ చిత్రంలో శ్రియ వెంకీకి భార్య పాత్రలో నటిస్తుంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే రాకరాక వస్తున్న ఈ అవకాశాలను చేజార్చుకోవద్దని భావించిన శ్రియ... మళ్లీ అందాల ప్రదర్శన చేయడానికి సిద్ధమవుతుంది. ఇటీవలే ఓ హాట్ ఫోటోషూట్ లో పాల్గొని పిచ్చెక్కించే విధంగా హాట్ హాట్ ఫోటోలకు ఫోజులిచ్చింది. ఫోటోలతో కుదరదనుకుందో ఏమో ఏకంగా అలాంటి డ్రెస్సులతోనే బయటకు వచ్చేసి అందాల ప్రదర్శన చేస్తోంది.

తాజాగా సైమా అవార్డుల వేడుక కార్యక్రమానికి శ్రియ పాప విచ్చేసింది. చిన్నగౌను వేసుకున్న పెద్ద పాప అన్నట్లుగా... తొడ అందాలు కనిపించే విధంగా చిన్న డ్రెస్ వేసుకొని వచ్చేసింది. ఎంత చిన్న గౌను అంటే... కూర్చుంటే తొడల పైకి డ్రెస్సు వచ్చేస్తుంది. అలాంటి డ్రెస్ వేసుకొని వచ్చేసింది. ఇక పాప నడుస్తున్నప్పుడు తొడ అందాలు.. కూర్చున్నప్పుడు ఇంకా ... అందాలు చూపించి చూపించకుండా అక్కడి వారిని పిచ్చెక్కించేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more