Shruti hassan and tamanna s lip lock hulchul in public function

shruti hasan tamanna liplock, shruti hasan, tamanna, liplock, shruti hassan and tamanna lip lock controversy, tamanna comments on lip lock scene, tamanna for mahesh aagadu, mahesh aagadu, aagadu movie.

shruti hassan and tamanna-s lip lock hulchul in public function, shruti hassan and tamanna's lip lock is latest topic in the film nagar, shruti hassan, tamanna lip lock fight, shruti hasan tamanna liplock created and sensation in cine industry

లేత పెదాలు కొరికేసుకున్నతారలు!

Posted: 07/16/2014 06:47 PM IST
Shruti hassan and tamanna s lip lock hulchul in public function

లే లేత తమలపాకులాంటి పెదాలు.. ఇప్పటి వరకు అధికారంగా లేత పేదాలపై మగ ముద్ర వేయలేదు. కానీ వెండితెర మీద ఇద్దరు ముగ్గురు హీరోలు పెదాలు తాకించిన పెద్దగా ఇబ్బంది రాలేదు. కానీ ఈ కుర్ర హీరోయిన్లు.. కొంటెగా లే లేత పెదాలను కొరికేసుకున్నారు. పెదాల చుంబనంలో దొరికిన అమృతాన్ని ఏకదాటిగా జుర్రుకున్నారు. అదీ కూడా పబ్లిక్ లో గబ్బర్ సింగ్ లవర్, 100% లవ్ పిల్ల బాగా ముదిరిపోయి పనికానిచ్చారు.దీంతో అక్కడున్నవారు ఒక్కసారి షాక్ తిన్నారు.

ఇప్పటి వరకు లిప్ లాక్.. అనేది ఒక మగ, ఒక ఆడ మద్యే జరుగుతుంది. అప్పుడుప్పడు ..ఇద్దరు గే ల మద్య కూడా లిప్ లాక్ జరుగుతుందని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. కానీ ఇటీవల కాలంలో బాలీవుడ్ హీరోయిన్లు.. పబ్లిక్ ఫంక్షన్లో.. లిప్ లాక్ లాంగించుకున్నారు. ఆడ, ఆడ లిక్ లాక్ సంప్రదాయం బాలీవుడ్ లో బాగా ఫ్యాషన్ అయ్యిందని సినీజనాలు అంటున్నారు.

అయితే తాజాగా.. లిక్ లాక్ సంప్రదాయం టాలీవుడ్ లోకి పాకింది. టాలీవుడ్ భామలు ఓ సంచలనానికి తెర తీశారు. గ్లామర్ తో వేడి పుట్టిస్తున్న శృతి హసన్, తమన్నాలిద్దరూ ఓ ప్రైవేట్ పార్టీలో లిప్ లాక్ చేశారంటూ బయటకు పొక్కిన వార్త దక్షిణాది సినీ పరిశ్రమలో సంచలనం రేపింది. చెన్నైలో ఈ జరిగిన ఓ విందుకు హాజరైన తమన్నా, శృతి హాసన్ లిద్దరూ బహిరంగ ప్రదేశంలో కౌగింతలు, లిప్ లాక్ ల్లో మునిగిపోయినట్లు కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

shruti-tamanna-lip-lock

ఇప్పుడు శృతిహాసస్, తమన్నా లిక్ లాక్ ఫోటోలు చెన్నైలో సునామీ పుట్టిస్తున్నాయి. దీంతో కుర్రోళ్లు, మీసాలు నరిసిన మగరాజుల.. లీకైన పోటోలను మొబైల్స్ లో పెట్టుకొని తెగ ఆనందపడిపోతున్నారు. అయితే ఈవిషయం పై శృతిహాసన్ గానీ, తమ్ము గానీ ఖండిషలేదు. దీంతో పుకార్లకు గట్టి బలం దొరింది. ఫోటోలు చూసిన హీరోలు సైతం పెదాలు తడుపుకుంటున్నట్లు కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ ఇద్దరి లిక్ లాక్ తో.. చాలా మంది నిర్మాతలు, దర్శకులు.. వారి లిక్ లాక్ కోసం ఎదురుచుస్తున్నట్లు కోలీవుడ్ సమాచారం. అయితే వారి లిక్ లాక్ చాలా కాస్ట్ లీ గురు....!!!!

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more