Minister ktr and manchu lakshmi ramp walk in fashion show

minister ktr, manchu lakshmi ramp walk in fashion show, manchu lakshmi ramps the walk, ktr, manchu lakhsmi.

minister ktr and manchu lakshmi ramp walk in fashion show

కేటిఆర్ తో మంచు లక్ష్మీ పిల్లి నడక!

Posted: 07/12/2014 03:27 PM IST
Minister ktr and manchu lakshmi ramp walk in fashion show

తెలంగాణ రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కె. రామారావు (కెటిఆర్) తో టాలీవుడ్ నిర్మాత, నటి అయిన మంచు లక్ష్మీ పిల్లి నడక చేయటం జరిగింది. టాలీవుడ్ లో మంచు మోహన్ బాబు కూతురిగా మంచి పేరు తెచ్చుకున్న మంచు లక్ష్మీ ప్రసన్న ఇటీవల.. పాపకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. మంచు వారి పెద్ద పాప.. చిన్నపాపతో కలిసి దిగిన ఫోటోలను కూడా మీడియా కు పరిచయం చేయటం జరిగింది. ఇలాంటి సమయంలో నటి మంచులక్ష్మీ, తెలంగాణ మంత్రి కేటిఆర్ కలిసి కనిపించటంతో అందరు షాక్ తిన్నారు.

ఐటి శాఖ మంత్రి కేటిఆర్ తన బిజీ షెడ్యూల్ తో గడుపుతున్న విషయం తెలిసింది. ఈ ఇద్దరు ఒకే ర్యాంప్ పై కనిపించి కనువిందు చేశారు. రాష్ట్ర విభజన సమయంలో.. మంచు వారి సినిమాలపై తెలంగాణ వాదులు అనేక సార్లు దాడులు చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా.. రాష్ట్ర విభజన పై.. మంచు మోహన్ బాబు.. తీవ్ర స్థాయిలో మండిపడి, రాష్ట్ర విభజనకు కారుకులేవరు నాకు తెలుసు, వారు పేర్లు త్వరలో బయట పెడతానని ఎడు కొండల వెంకన్న సాక్షిగా మీడియాతో మాట్లాడటం జరిగింది.

ktr-manchu-lakshmi

అయితే ఎన్నికల తరువాత తెలంగాణలో టీఆర్ఎస్ గెలవటం, ముఖ్యమంత్రిగా కేసిఆర్ ను ఎన్నుకోవటం జరిగింది. ఆసమయంలో మోహన్ బాబు , తన కొడుకులతో సహా వెళ్లి కేసిఆర్ కు అభినందనలు తెలిపిన విషయం తెలిసిందే. అప్పటి నుండి కేసిఆర్ ఫ్యామిలీ, మంచు ఫ్యామిలీల మద్య మంచి సన్నిహిత సంబంధాలు బలపడినట్లు టాలీవుడ్ టాక్.

అందులో భాగాంగానే..ప్రముఖ డిజైనర్ శైలేష్ సింఘానియా, ఆభరణాల డిజైనర్ డాలీ గుర్బానీ రూపొందించిన స్టార్స్ ర్యాంప్ పై కేటిఆర్, మంచు లక్ష్మీ పిల్లి నడకలు నడవటం జరిగింది. మంత్రి కెటిఆర్ ఆద్వర్యంలో నడిచిన ర్యాంప్ షో కు విశేష స్పందన లభించింది.

manchu-lakshmi-ramp-walk

RS

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more