హాలీవుడ్ హీరోయిన్స్ ఎదీ దాచుకోకుండా అన్నీ బటయ పెట్టేస్తుంటారు. అలాంటివి వారికి కామనే అయినా వినే వాళ్లు మాత్రం చెవులు మూసుకునేలా ఉంటాయి ఆ విషయాలు. హాలీవుడ్ హీరోయిన్ అయిన అన్నా పాక్విన్ ‘ట్రూ బ్లడ్ ’ అనే షోలో పాల్గొంటుంది. దీనికి ఆమె భర్త స్టీఫెన్ మేయర్ డైరెక్టర్ గా వహిస్తున్నాడు.
ఈ షోకు సంబంధించిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాల్ని వెల్లడించడమే కాకుండా, తన భర్త ముందే పలువురితో సెక్స్ లో పాల్గొన్నానని చెప్పుకొచ్చింది. పాక్విన్ ఇప్పటి వరకు జరిగిన 7 సీజన్లలో తన కో స్టార్లందరితోనూ కెమెరా ముందు రియల్ శృంగారంలో పాల్గొన్నట్లు విడమర్చి చెప్పడమే కాకుండా, కోస్టార్లంతా నాతో ఎంతో చనువుగా ఫ్రెండ్స్ లాగా మూవ్ అవ్వడంతో వారితో సెక్స్ లో పాల్గొన్నప్పుడు పెద్ద ఇబ్బంది పడలేదని దానికి నా భర్త కూడా ఎలాంటి అభ్యంతరాలు చెప్పకపోవడంతో నిరంతరభ్యంగా సెక్స్ లో ఎంజాయ్ చేశానని, అది షోలో భాగంగానే తప్ప మరే ఉద్దేశ్యంతో కాదని చెప్పుకొచ్చింది.
దీనికి తన భర్త కూడా వత్తాసు పలుకుతూ... భార్య శృంగార సన్నివేశాల్లో నటిస్తుండగా దర్శకత్వం వహించడం సరికొత్త అనుభూతి అని, ఇది ఇద్దరి మధ్య మంచి సంబంధాలు కొనసాగడానికి కూడా ఉపయోగకరంగా ఉంటాయని, తన భార్య ఇతర నటులతో శృంగార సన్నివేశాల్లో నటించేప్పుడు ఆమె బాగా నటించేలా తన వంతు ప్రోత్సాహం కూడా అందించానని చెప్పడం కొనమెరుపు. వీరి వ్యవహారం చూస్తుంటే బాలీవుడ్ హీరోయిన్ అయిన సన్ని లియోన్ కంటే దారుణం అని అనిపిస్తుంది కదూ. ఈమెను ఆదర్శంగా తీసుకొని ఇంకెంత మంది ఇలాంటి విషయాల్ని వెల్లడిస్తారో చూడాలి.
Knr
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more