Udaybhanu hot dance in rangam show

Udaybhanu Hot Dance in Rangam Show , Uday Bhanu in Rangam Show, Uday bhanu in Tv Shows, Uday bhanu Hot Stills, Rangam Show in Maa Tv, Uday bhanu in Dance shows

Udaybhanu Hot Dance in Rangam Show , Uday Bhanu in Rangam Show, Uday bhanu in Tv Shows, Uday bhanu Hot Stills, Rangam Show in Maa Tv, Uday bhanu in Dance shows

Udaybhanu Hot Dance in Rangam Show.png

Posted: 03/14/2013 04:49 PM IST
Udaybhanu hot dance in rangam show

Udaya Bhanu

గత రెండు దశాబ్దాల నుండి బుల్లి తెరను తనదైన శైలిలో ఏలుతున్నా, ఇంత వరకు ఏ మాత్రం అందాలు తగ్గకుండా చూసుకుంటూ ప్ర్రేక్షకుల్ని అలరిస్తున్న భామ ఉదయభాను. యాంకర్ గానే కాకుండా ఈ మద్యన ఐటెం గర్ల్ అవతారం కూడా ఎత్తింది. కాని అక్కడ అంతగా హైలెట్ కాలేకపోయింది. ఎన్ని అవతారాలు ఎత్తిన యాంకర్ తన హవా ఏమాత్రం తగ్గలేదు.

Udaya Bhanu hot

తాజాగా ఈ అమ్మడు బుల్లి తెర పై ‘రంగం ’ అనే డాన్స్ షోకి యాంకరింగ్ చేస్తుంది. ఈ షోలో ఈ మధ్యన వచ్చిన ఓ ఎపిసోడ్ లో ఉదయభాను చేసిన డాన్స్ ఐటెంసాంగ్ ఎక్కవగా, సెక్స్ బాంబ్ కి ఏ మాత్రం తీసిపోని హస్కీ ఎక్స్ ప్రెషన్స్ తో ఈ అమ్మడు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. బుల్లితెరనే వెండితెర లాగ ఫీలయ్యి గ్లామర్ ని అంతా ఒలకబోసింది. ఈ అమ్మడు అందాలు చూసిన ప్రేక్షకులు కళ్ళార్పకుండా అలానే ఉన్నారంటే ఏ రేంజ్ అదరగొట్టిందో మనం అర్థం చేసుకోవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

 • Alia bhatt miss india vogue latest bikini photo shoot

  ‘బూతు’ దర్శకుడి కూతురి బికినీ వేషాలు

  Apr 23 | ఇటీవలేకాలంలో బూతు కంటెంట్ లేని సినిమాలు చాలా అంటే చాలా అరుదుగా వస్తున్నాయి. హీరోయిన్ల అందాలు చూపించి మార్కెట్ చేసుకోవడమే పనిగా దర్శకనిర్మాతలు హీరోయిన్లతో భారీగా ఎక్స్ పోజింగ్ చేయించేస్తున్నారు. ఇక ఇలా చేయడం... Read more

 • Telugu actress sri divya rejects expose in tamil movie

  తమిళంలో తెలుగమ్మాయికి ‘ఎక్స్ పోజింగ్’ తంటాలు!

  Apr 22 | సినీ ఇండస్ట్రీ అన్న తర్వాత హీరోయిన్లకు తప్పనిసరిగా ఎక్స్ పోజింగ్ చేయాల్సి వుంటుంది. మంచి నటనను కనబరుస్తూనే అందాలు ఆరబోస్తే వారికి మరిన్ని ఆపర్లు వరిస్తాయి. అలాకాకుండా ఎక్స్ పోజింగ్ చేయనంటే మాత్రం.. సినిమాలను... Read more

 • Katrina kaif excited canes festival red carpet aishwarya rai sonam kapoor

  కత్రినా ఆ ఎగ్జైట్ మెంట్ ని తట్టుకోలేకపోతోందట!

  Apr 21 | ప్రతిఒక్కరు కలలు కనడం సర్వసాధారణం! జీవితంలో ఏదో ఎత్తుకు చేరిపోవాలని అందరూ ఆకాంక్షిస్తారు కానీ.. జీవితంలో ఎదురయ్యే ప్రతికూల వాతావరణాలు వారిని ఆ స్థాయికి చేరుకోవడంలో అడ్డుపడుతాయి. వాటిని అధిగమిస్తేగానీ వారు తమ లక్ష్యాన్ని... Read more

 • Actress bhuvaneswari cheated by businessman land dealing case

  వ్యాపారవేత్త చేతిలో మోసపోయిన హాట్ నటి

  Apr 20 | హాట్ పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను కనువిందు చేసిన నటి భువనేశ్వరి.. అప్పుడప్పుడు వివాదాస్పదంగా మారుతూ వార్తల్లోకెక్కుతుంటుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈమె మరో వివాదాస్పద అంశంతో వార్తల్లోకెక్కింది. అప్పుడెప్పుడో తాను ఓ వ్యాపారవేత్త చేతిలో... Read more

 • Sunny leone to start production house in bollywood

  ఇండస్ట్రీలో వ్యాపారం మొదలుపెడుతున్న సెక్సీ భామ

  Mar 30 | పోర్న్ స్టార్ నుంచి స్టార్ హీరోయిన్ గా మారిన సన్నీలియోన్ కి బాలీవుడ్ లో భారీ డిమాండ్ వున్న విషయం తెలిసిందే! తన సెడక్టివ్ సెక్సీ అవతారంతో కుర్రకారుల మతి పోగొడుతున్న ఈ అమ్మడు... Read more

Today on Telugu Wishesh

X

Latest Reviews