Hansika motwani demanding 2 crores to wear bikini in kollywood movie

Hansika motwani demanding 2 crores to wear bikini in kollywood movie, hansika motwani latest news, hansika motwani in bikini, hansika motwani hot photo shoot, hansika motwani in bikini, hansika in bikini, hansika motwani latest photo shoot, hansika in power movie, hansika hot photos in power movie, hansika cleavage photos, hansika bikini

Hansika motwani demanding 2 crores to wear bikini in kollywood movie

భారీ బికినీలో హన్సిక డిమాండ్..?

Posted: 07/22/2014 02:28 PM IST
Hansika motwani demanding 2 crores to wear bikini in kollywood movie

(Image source from: Hansika motwani demanding 2 crores to wear bikini in kollywood movie)

సౌత్ ఇండస్ట్రీలో నమిత తరువాత బొద్దుగుమ్మగా పేరు తెచ్చుకున్న హన్సిక బికినీ వార్త పెద్ద రచ్చరచ్చగా మారిపోయింది. ఈ అమ్మడు సౌత్ లో వున్న దాదాపు అగ్రహీరోలందరితోనూ కలిసి నటించింది. తనదైన నటనాప్రతిభతో ప్రత్యేక ఇమేజీని ఏర్పాటు చేసుకుంది. తన గ్లామర్ తో చిత్రపరిశ్రమలో తడాఖా చూపించిన ఈ భామ... దాంతోనే లక్షలాదిమంది ప్రేక్షకాభిమానులను మూటగట్టుకుంది. తన బొద్దు అందాలతో కేవలం ప్రేక్షకులనే కాదు... దర్శకనిర్మాతలను కూడా వలలో పడేసుకుంది. దీంతో ఈ అమ్మడికి ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్ లలో అవకాశాలు చాలా ఎక్కువగా వస్తున్నాయి.

హన్సిక ఇప్పటివరకు నటించిన సినిమాలన్నింటిలోనూ తన గ్లామర్ ను చూపించింది కానీ... బికినీలో మాత్రం దర్శనమివ్వలేదు. గతంలో ఈమెకు బికినీ సన్నివేశాలలో నటించాలని దర్శకనిర్మాతలు కోరినా... అందుకు ససెమిరా అంది. కావాలంటే నా గ్లామర్ డోస్ ను పెంచుతాను కానీ.. బికినీ మాత్రం ఛస్తే వేసుకోకుండా ఖరాఖండీగా సమాధానమిచ్చింది. ఆ తరువాత ఈమెనెవరూ బికినీ వేసుకోవాలని ఎవరూ డిమాండ్ చేయలేదు.

కానీ తాజా వార్తల ప్రకారం... కోలీవుడ్ లో ఒక నిర్మాత హన్సికను తన సినిమాలో నటించాల్సిందిగా కోరినట్లుగా సమాచారం! ముఖ్యంగా ఆ సినిమాలో తనను బికినీ వేసుకోవాలని... అందుకు దాదాపు 2కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇవ్వడానికి కూడా సిద్ధమని అతను పేర్కొన్నట్టు కోలీవుడ్ కోడై కూస్తోంది. అది కూడా దాదాపు 3 నిముషాల వరకు స్ర్కీన్ పై బికినీతో నటించాలని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే మొదట హన్సిక అందుకు ఒప్పుకోలేదు కానీ కథ బాగుంటే నటిస్తానని చెప్పిందట!

ఈ వార్తావిషయం తెలియగానే హన్సిక త్వరలోనే తన గ్లామర్ డోస్ ను పెంచుకుని, తెరపై బికినీలో దర్శనమీయబోతోందని కోలీవుడ్ లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా త్వరలోనే ప్రకటించనున్న యూనిట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదిలా వుండగా... ఒకవేళ హన్సిక బికినీ ధరిస్తే అందుకు 2 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చుకోవాల్సిన అవసరం ఏముందని, ప్రస్తుతమున్న కొత్త హీరోయిన్లకు 50 లక్షలిచ్చినా వారు కూడా తమ అందాలను ప్రదర్శిస్తూ బికినీలో ధరిస్తారని సెటైర్లు వేస్తున్నారు.

ప్రస్తుతం హన్సిక టాలీవుడ్ లో ఒకటి, కోలీవుడ్ లో రెండు సినిమాలు చేస్తూ షూటింగ్ లో బిజీగా వుంది. ఈ మూడు చిత్రాల అనంతరం హన్సిక తన తదుపరి చిత్రంలో బికినీలో నటించనుందని ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. మరోవైపు హన్సిక కేవలం డబ్బు కోసమే ఈ బికినీ వేయనుందా...? లేక తోటి హీరోయిన్లకు సవాల్ విసురుతూ వారికి పోటీకి వస్తుందా అని టాక్స్ వినిపిస్తున్నాయి. మరి దీనిమీద హన్సిక ఎటువంటి సమాధానమివ్వబోతోందో?? వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles