go air flash forward sale Rs 1000 ticket offer గో ఎయిర్ బంఫర్ ఆఫర్.. రూ.1000కే టికెట్

Book flight tickets starting from rs 1020 under go air flash forward sale

GoAir, Airline, Discounts, GoAir Flash Forward Sale 2020, GoAir Smart Returns, discount offer, cashback, OYO money, Zoomcar offer, Aviation industry

The last day to book tickets under GoAir's 'Flash Forward Sale 2020' for domestic travel between January 14, 2020, and July 31, 2020

గో ఎయిర్ బంఫర్ ఆఫర్.. రూ.1000కే టికెట్

Posted: 09/10/2019 12:50 PM IST
Book flight tickets starting from rs 1020 under go air flash forward sale

ప్రముఖ విమానయాన కంపెనీ గోఎయిర్ తాజాగా టికెట్ ధరల డిస్కౌంట ఆఫర్ ప్రకటించింది. ఫ్లాష్ ఫార్వర్డ్ సేల్ 2020 పేరుతో విమాన టికెట్లపై డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ఆఫర్లో భాగంగా టికెట్లను బుకింగ్ చేసుకున్న వారు 2020 జనవరి 14 నుంచి 2020 జూలై 31 మధ్యలో ఎప్పుడైనా ప్రయాణించొచ్చు. విమాన టికెట్ల డిస్కౌంట్ ఆఫర్ కేవలం సెప్టెంబర్ 10న మాత్రమే అందుబాటులో ఉండనుంది.

డిస్కౌంట్ స్కీమ్‌లో భాగంగా విమాన టికెట్ ధర రూ.1,020 నుంచి ప్రారంభమౌతోంది. దేశీ ప్రయాణానికి మాత్రమే తగ్గింపు ఆఫర్ వర్తిస్తుంది. గోఎయిర్ అధికారిక వెబ్‌సైట్ లేదా సంస్థ మొబైల్ యాప్‌లో టికెట్లను బుకింగ్ చేసుకున్న వారికి మాత్రమే ఆఫర్ వర్తిస్తుంది. కంపెనీ అలాగే స్మార్ట్ రిటర్న్స్ పేరుతో మరో ఆఫర్ కూడా ప్రయాణికులకు అందిస్తోంది. డిస్కౌంట్ కేవలం బేస్ ఫేర్‌కు మాత్రమే వర్తిస్తుంది. మొబైల్ యాప్ ద్వారా టికెట్లను బుకింగ్ చూసుకుంటే 10 శాతం అదనపు తగ్గింపు కూడా పొందొచ్చు.

దీనికోసం గోయాప్ 10 ప్రోమో కోడ్ ఉపయోగించాలి. డిస్కౌంట్ కేవలం బేస్ ఫేర్‌కు మాత్రమే వర్తిస్తుంది. ఇకపోతే ఆఫర్‌ను ఎప్పుడైనా వెనక్కు తీసుకునే అధికారం కంపెనీకి ఉంటుంది. ఆఫర్ నిబంధనలు కూడా మార్చే హక్కు కూడా సంస్థకు ఉంది. ఈ విషయాన్ని ప్రయాణికులకు ముందుగా తెలియజేయాల్సిన అవసరం కూడా కంపెనీకి లేదు. బుకింగ్ చేసుకున్న టికెట్లను క్యాన్సిల్‌ చేసుకుంటే స్టాండర్డ్ క్యాన్సలేషన్ చార్జీలు వర్తిస్తాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Kancheti sai sensational allegations on kodela siva prasad rao suicide

  కొడెల శివప్రసాద్ ఆత్మహత్యపై కంచేటి సాయి అరోపణలు

  Sep 16 | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నా.. ఆయనది ఆత్మహత్యేనని పోస్టుమార్టం ప్రాథమిక నివేదిక ద్వారా తేలిందని సమాచారం. అయితే రకరకాల ఊహాగానాలు... Read more

 • Ys jagan tweet on devipatnam boat capsize viral on net

  దేవీపట్నం ప్రమాదంపై అప్పటి జగన్ ట్వీట్ వైరల్..!

  Sep 16 | గోదావరిలో జరిగిన ఘోర దుర్ఘటన జరిగి, 12 మంది మృతి చెందగా, మరో 25 మందికి పైగా గల్లంతైన నేపథ్యంలో, ఏపీ సీఎం వైఎస్ జగన్ గతంలో చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు మరోసారి... Read more

 • Reason behind boat capsize in river godavari dozens still missing

  గోదావరి నదిలో లాంచీ ప్రమాదానికి కారణం అదేనా.?

  Sep 16 | పాపికొండలు విహార యాత్రలో విషాదం చోటు చేసుకున్న ఘటనలో విస్మయకర వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. గోదావరి నదిలో 5 లక్షల క్యూసెక్కుల భారీ వరద ప్రవాహం ఉన్నప్పటికీ.. పర్యాటకుల బోటుకు ఎలా అనుమతి ఇచ్చారనే... Read more

 • Ap bjp president kanna laxminarayana taken into custody

  కన్నాను అడ్డుకున్న పోలీసులు.. సభకు అనుమతి నిరాకరణ

  Sep 16 | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. సత్తెనపల్లి పోలీసు స్టేషన్ కు తరలించారు. గురజాలలో బహిరంగ సభను నిర్వహించడానికి బీజేపీ ప్రయత్నించగా ఆ సభకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు.... Read more

 • Kodela siva prasad rao suicide attempt agianst vendetta politics

  పరమపదించిన పల్నాటి పులి..కొడెల శివప్రసాద్..

  Sep 16 | ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యాకు పాల్పడటం తీవ్ర కలకలం రేపుతోంది. హైదరాబాద్ లోని తన నివాసంలో ఆయన ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, ఈ విషయం తెలుసుకున్న కుటుంబీకులు హుటాహుటిన బసవతారకం... Read more

Today on Telugu Wishesh