Teenage girl forced into prostitution by mother కుటుంబ పోషణ కోసం పైళ్లైన కూతురితో వ్యభిచారం

Minor girl in mumbai married off forced into flesh trade by mother raped by brother

mother, brother, married minor girl, child marriage, minor girl, prostitution, mumbai Police, Investigation, Evidences, pocso, prostitution, Rape, sexual assault, trafficking, mumbai, maharashtra, crime

Five persons, including the mother, brother and "husband", of a teenage girl have been arrested on charges of forcing her into prostitution and rape, police said.

కుటుంబ పోషణ కోసం పైళ్లైన కూతురితో వ్యభిచారం

Posted: 08/19/2019 12:22 PM IST
Minor girl in mumbai married off forced into flesh trade by mother raped by brother

ఎలాంటి అలమరికలు లేకుండా ఉరుకులు. పరుగులు తీయాల్సిన వయస్సులో అమె పాలిట కన్నతల్లే కసాయిగా మారింది. తన బిడ్డ జోలికి ఎవరైనా వస్తే వారిని నిలువరించే తల్లులు వున్న ఈ సమాజంలో.. ఇలాంటి తల్లి ఆ బాధిత బాలికకు ఎందుకు లభించిందో అమెకు అర్థం కాలేదు. తల్లే కాదు.. అమె తోడబుట్టిన సోదరుడు అడ్డుకుంటాడా.? అంటే వాడు కూడా బాధిత బాలిక పట్ల దుర్మార్గంగా వ్యవహరించాడు. తన సొంత సోదరి పట్ల పైశాచిక మృగంగా మారి.. అమెను అనుభవించాడు. సభ్యసమాజం తలదించుకునే ఈ ఘటన ముంబైలో జరిగింది.

పుట్టింటి వారి బాధలను కొన్ని రోజుల పాటు మౌనంగా భరించి బాలిక.. వారి వేధింపులు అధికం కావడంతో బాధిత బాలిక పోలీసులను ఆశ్రయించింది. అమె వ్యధను విన్న పోలీసులు బాధిత బాలిక కేసును సీరియస్ గా తీసుకున్నారు. అభంశుభం తెలియని మైనర్ బాలికకు వివాహం చేయడంతో బాల్య వివాహాల వ్యతిరేక చట్టంతో పాటు బలవంతంగా వ్యభిచారంలోకి దింపడం పట్ల పోస్కో చట్టం కింద కేసులు నమోదు చేశారు. బాధిత బాలిక తల్లిని, సోదరుడ్ని.. భర్తను, వారితో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిందితులను వదలబోమని పోలీసులు బాధిత బాలికకు భరోసా ఇస్తున్నారు.

ఈ కేసు వివరాల్లోకి వెళ్తే, మాన్‌ ఖర్థ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఓ జంట, తమ బిడ్డకు 15 సంవత్సరాల వయసులో 35 ఏళ్ల వయసున్న వ్యక్తికిచ్చి వివాహం చేశారు. చిన్నారి అన్న ఇంకితం కూడా లేకుండా అమెతో లైంగిక వాంఛ కోసం ఇబ్బందులు పెట్టడంతో పాటు ప్రతిరోజు రాత్రి అమెను చేయిచేసుకుంటుండంతో బాలిక భర్తను వదిలి పుట్టింటికి వచ్చింది. అయితే కొన్ని రోజుల పాటు అమెను బాగానే చూసుకున్న తల్లి, సోదరుడు.. ఆ తరువాత అమెను అడ్డుపెట్టుకుని డబ్బులు సంపాదించాలని భావించారు. కుటుంబ పోషణ నిమిత్తం అమెను బలవంతంగా వ్యభిచార కూపంలోకి దించారు. తొలిసారిగా ఓ 60 ఏళ్ల వృద్దుడి వద్దకు అమెను పంపారు.

కొంతకాలం వారి వేధింపులు భరించిన ఆమె, ఇక తాళలేక, పోలీసులను ఆశ్రయించింది. కుటుంబ సభ్యులు, సోదరుడు తనను వ్యభిచారం చేయాలని బలవంతపెడుతున్నారని వాపోయింది. తోడబుట్టిన వాడు కూడా తనను వదల్లేదని ఆమె చెప్పడంతో పోలీసులు కేసును సీరియస్ గా తీసుకున్నారు. విచారణ ప్రారంభించి, ఆమె తల్లిదండ్రులను, సోదరుడిని, భర్తను అరెస్ట్‌ చేశారు. బాలికను వైద్య పరీక్షలకు పంపారు. నిందితులపై ఫోక్సో చట్టంతో పాటు మైనర్‌ బాలికల వివాహ నిషేధిత చట్టం ప్రకారం కేసు నమోదు చేశామని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Pawan kalyan slams on ys jagan govt in leaking gram secratariat question paper

  గ్రామ సచివాలయ పరీక్షా పత్రం లీకేజ్‌పై పవన్ కల్యాణ్ ఫైర్..

  Sep 21 | ఏపీలో గ్రామ సచివాలయ పరీక్షా పత్రం లీకేజీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ ఓవైపు పరీక్షా పత్రం పేపర్ లీకేజ్‌పై మండిపడుతుంటే మరోవైపు జనసన కూడా దీనిపై ఆరోపణలు గుప్పిస్తోంది. ‘పారదర్శకతతో, నిష్పక్షపాతంతో పరీక్షలు నిర్వహించాం... Read more

 • Former mp and senior tdp leader siva prasad passes away at 68

  చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్ కన్నుమూత..

  Sep 21 | సినీ నటుడు, చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్‌ కన్నుమూశారు. గత కొంతకాలంగా మూత్రపిండాలకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్న శివప్రసాద్ కు చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పోందుతూ ఇవాళ మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఈ... Read more

 • Maharashtra haryana assembly elections on october 21 counting and results on october 24

  మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీకి మ్రెగిన నగరా..! 21 పోలింగ్.. 24న కౌంటింగ్..

  Sep 21 | మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు నగరా మోగింది. రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్ శనివారం షెడ్యూల్ విడుదల చేసింది. రాజకీయ పార్టీలు ఇప్పటికే ఎన్నికల నేపథ్యంలో ప్రచారపర్వాలకు సన్నధమవుతున్న తరుణంలో... Read more

 • Hope fades for chandrayaan 2 s lander as lunar night set to fall today

  చంద్రయాన్-2 ల్యాండర్ విక్రమ్ పై సన్నగిల్లిన ఆశలు

  Sep 21 | భారత అంతరిక్ష చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం కాస్తలో విఫలమైనా.. ఇస్రో శాస్తవేత్తలకు మాత్రం ఇంకా ఆశలు సజీవంగానే వున్నాయి. ఇప్పటికీ తాము చంద్రుడి దక్షిణ ధ్రువంపైకి పంపిన విక్రమ్‌ ల్యాండర్‌ పనిచేస్తుందని, అయితే దాని... Read more

 • Only pulwama like incident can change mood of people in maharashtra says sharad pawar

  బీజేపి గెలుపుపై శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు

  Sep 21 | కేంద్రంలోని అధికార బీజేపి పార్టీతో పాటు రాష్ట్రంలోనూ ప్రస్తుతం అధికారంలో వున్న బీజేపి పార్టీపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ సార్వత్రిక ఎన్నికలకు ముందు పూల్వామాలో... Read more

Today on Telugu Wishesh