Gautam Sawang takes charge as AP new DGP ‘కాల్ మనీ’ రక్కస్పీపై కొత్త పోలీస్ బాస్ కొరడా..

Gautam sawang takes charge as ap new dgp

Gautam Sawang, New DGP, Mangalagiri, CM YS Jagan, YS JaganMohan Reddy, AP Government, Call Money case, Andhra Pradesh, Crime, politics

IPS officer Gautam Sawang has been appointed as fifth DGP of Navya Andhra Pradesh. He has taken the charge at DGP office in Mangalagiri on Saturday.

‘కాల్ మనీ’ రక్కస్పీపై కొత్త పోలీస్ బాస్ కొరడా..

Posted: 06/01/2019 03:14 PM IST
Gautam sawang takes charge as ap new dgp

ఆంధ్రప్రదేశ్‌ నూతన పోలీస్‌ బాస్ (డీజీపీ)గా గౌతం సవాంగ్‌ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్రలో బాధ్యతలు స్వీకరించిన ఐదో అధికారి ఆయన. మంగళగిరిలోని డీజీపీ కార్యాలయానికి విచ్చేసిన గౌతం సవాంగ్‌ తొలుత పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం కార్యాలయంలోకి అడుగుపెట్టి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు పోలీసు అధికారులు సవాంగ్‌ను అభినందించారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తనపై గురుతరమైన బాధ్యత ఉంచిందని, దానిని చిత్తశుద్ధితో నిర్వహిస్తానని అన్నారు.

ఏపీ పోలీసులకు దేశంలోనే మంచి గుర్తింపు ఉందని, అటువంటి శాఖకు డీజీపీగా రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా డీజీపీకి పలు సూచనలు చేశారు. ప్రజలు కోరుకునే విధంగా ప్రభుత్వం తరుపున పోలీసులు పనిచేయాలని అందుకు తగ్గట్లుగా పోలీసులు వ్యవహరించాలని ఆయన అన్నారు. సంక్షేమం దిశగా ముఖ్యమంత్రి అడుగులు వేస్తున్నారని, శాంతిభధ్రతల విషయంలో కాంప్రమైజ్ కాకూడదని సీఎం ఇప్పటికే తనకు చెప్పినట్లు సవాంగ్ తెలిపారు.

ఈ విషయంలో మీడియా, ప్రజలు సాకారం తనకు ఉండాలని కోరిన ఆయన అదే సమయంలో గత ప్రభుత్వ హయాంలో వెలుగుచూసిన కాల్ మనీ కేసులో అసలు జరిగిందేమిటీ.? ఈ కేసులో అసలు నిందితులు ఎవరన్న విషయం కూడా దర్యాప్తులో తేలిపోతుందని అన్నారు. అయితే ఈ కేసులో చాలా లిటిగేషన్స్ వున్నాయన్న ఆయన.. ఎన్ని అవరోధాలు వున్నా వాటిన్నింటినీ చేధించి ప్రజలకు, బాధితులకు అండగా నిలుస్తామని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gautam Sawang  New DGP  Mangalagiri  CM YS Jagan  YS JaganMohan Reddy  AP Government  Andhra Pradesh  Crime  

Other Articles

 • Rahul gandhi back chidambaram says govt misusing power to character assassinate

  చిదంబరం విషయంలో.. కేంద్రం అధికార దుర్వినియోగం: రాహుల్

  Aug 21 | ‘ఐఎన్ఎక్స్ మీడియా’ కేసులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం అరెస్ట్ కు రంగం సిద్ధమైంది. ఢిల్లీ హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరించడంతో చిదంబరం అజ్ఞాతంలోకి... Read more

 • Inx media scam chidambaram might be arrested at any time

  ఏ క్షణంలోనైనా మాజీ కేంద్రమంత్రి చిదంబరం అరెస్టు.?

  Aug 21 | ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న మాజీ కేంద్రమంత్రి చిదంబరాన్ని ఏ క్షణంలోనైనా సీబిఐ, ఈడీ అధికారులు అదుపులోకి తీసుకునే అవకాశం వుందన్న వార్తలు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారుతున్నాయి. దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఆయనకు ఇవాళ... Read more

 • Vietnamese bikini airline comes to india from december ticket prices from rs 9

  భారత్ లోకి బికిని ఎయిర్ లైన్స్.. 22 వరకు గోల్డన్ డేస్ ఆఫర్..

  Aug 21 | భారత దేశ నుంచి మరో దేశం తమ విమాన సర్వీసులను ప్రారంభించేందుకు సన్నాహాలను పూర్తి చేసింది. వియత్నాంకు చెందిన వియత్ జట్ ఎయిర్ లైన్స్.. ఇండియా నుంచి తమ దేశంలోని ముఖ్యనగరమైన హో చి... Read more

 • Inx media scam chidambaram petition may not get cleared for hearing in sc

  చిదంబరం ముందస్తు బెయిల్ పిటీషన్ 23కు వాయిదా

  Aug 21 | ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న చిదంబరం ఆ అజ్ఞాతం వీడక తప్పదనిపిస్తోంది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చిదంబరానికి మరో షాక్ తగిలినట్టయింది. చిదంబరానికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు... Read more

 • Andhra cm refuses to perform lighting ceremonial lamp during us event

  ITEMVIDEOS: ఏపీ సీఎం వైఎస్ జగన్ పై బీజేపి మత విమర్శలు..

  Aug 21 | అగ్రరాజ్యం అమెరికా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. అక్కడి ఓ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వళన చేసి ప్రారంభించేందుకు నిరాకరించారన్న వార్తల నేపథ్యంలో ఆయను నెట్ జనులు ట్రాల్ చేస్తున్నారు. జ్యోతి ప్రజ్వలన... Read more

Today on Telugu Wishesh