YSRCP crosses 140, set to clinch victory in the state అమరావతిపై వీస్తున్న ప్యాను.. 130 స్థానాల్లో లీడింగ్

Jagan mohan reddy s ysrcp crosses 140 set to clinch victory in the state

Telugu Desam Party, N. Chandrababu Naidu, Andhra Pradesh, Telugu people, Government of India, YS Jagan, Chief Minister, actor-turned-politician, Prime Minister, YSRCP, TDP, BJP, Janasena, Congress, Chandrababu, Andhra Pradesh, Politics

Official EC trends show YSRCP leading in 140 seats, TDP leading in 28 seats and Jana Sena party in 1. While trends show YSR Congress leading in 125 seats and TDP ahead in 29 seats.

అమరావతిపై వీస్తున్న ప్యాను.. 140 స్థానాల్లో లీడింగ్

Posted: 05/23/2019 10:57 AM IST
Jagan mohan reddy s ysrcp crosses 140 set to clinch victory in the state

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో ఏకపక్ష విజయం దిశగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతుంది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషార్ పాచిక పారినట్టలు స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో వైసీపీ తమ అధిక్యాన్ని కనబరుస్తోంది. అన్ని జిల్లాల్లో వైసీపీ అభ్యర్థులు తమ సత్తాను చాటారు. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వైసీపీ నెల్లూరు, విజయనగరం జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ కైవసం చేసుకుంది.

ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లను లెక్కింపు ప్రక్రియ ఆతరువాత..పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపుతోనే ట్రెండ్ ఎటువుందన్న విషయం అర్థమైంది. ఆ తర్వాత అరగంటకు ఈవీఎంల లెక్కింపు మొదలైంది. ప్రతి రౌండ్‌కు ఫలితాలు వెల్లడిస్తారు. న్యూసువిధ యాప్‌, ఓటర్‌ హెల్ప్‌లైన్‌ యాప్‌, ఎన్నికల సంఘం వెబ్‌సైట్ లో ప్రతి రౌండ్‌కు ఫలితాలు అందుబాటులో ఉంచుతామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది వెల్లడించారు. పగో జిల్లాలో 14 స్థానాల్లో వైసీపీ లీడ్ లో కొనసాగుతున్నారు.

ఇక తూగో జిల్లాలో వైసీపీ ముందంజ
కర్నూలు జిల్లాలో 13 స్థానాల్లో వైసీపీ అధిక్యం
ప్రకాశం జిల్లాలో 8 స్థానాల్లో వైసీపీ లీడ్ కోనసాగుతోంది
అనంతపురం జిల్లాలో 12 స్థానాల్లో వైసీపీ ముందంజ
గుంటూరు జి్లాల్లో 12 స్థానాల్లో వైసీపీ అధిక్యంలో వుంది
విశాఖ జిల్లాలో 12 స్థానాల్లో వైసీపీ గెలుపు దిశగా పయనిస్తోంది

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : YS Jagan  Chandrababu  Pawan Kalyan  YSRCP  TDP  BJP  Janasena  Andhra Pradesh  Politics  

Other Articles