BJP manifesto 2019: 75 promises for India @ 75 బీజేపి మేనిఫెస్టో విడుదల.. రైతులకు పెన్షన్లు, పెట్టుబడి సాయం..

Bjp manifesto 2019 updates nationalism farmers and rural india focus of party s manifesto

BJP, Narendra Modi, Election manifesto, lok sabha, lok sabha elections, congress, bhartiya janata party, rahul gandhi, karnataka, amit shah, BJP manifesto, PM Modi BJP manifesto, Lok sabha elections live, Lok sabha live, Lok sabha elections 2019, PM Modi live, BJP live, BJP campaign, bjp manifesto, bjp manifesto 2019, nda, New Delhi, Politics

The BJP released its manifesto for the 2019 Lok Sabha elections on April 8. The ruling party focussed on pension schemes for small and marginal farmers and Rashtriya Vyapari Ayog for the trading community, PM Modi and BJP president are present at the event.

బీజేపి మేనిఫెస్టో విడుదల.. రైతులకు పెన్షన్లు, పెట్టుబడి సాయం..

Posted: 04/08/2019 01:19 PM IST
Bjp manifesto 2019 updates nationalism farmers and rural india focus of party s manifesto

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్రంలోని అధికార బీజేపీ పార్టీ ప్రజలపై అనేకానేక ఎన్నికల హామీలను గుప్పిచింది. మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. బీజేపి కేంద్ర పార్టీ కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోడీ, బీజేపి అధ్యక్షుడు అమిత్ షా, కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్, సుష్మాస్వరాజ్, కీలక నేతల సమక్షంలో మేనిఫెస్టోను విడుదల చేశారు. ‘సంకల్ప్ ప్రత్’ పేరిట ఈ మేనిఫెస్టో రూపొందించింది.

గత ఎన్నికలలో మార్పు కోసం అన్న పేరుతో తీసుకువచ్చిన మేనిఫెస్టోలో అవినీతి నిర్మాలణ, గుజరాత్ మోడల్ అభివృద్ది, నిత్యావసర సరుకుల ధరల స్థీరీకరణ, నల్లధనం నిర్మూలణ, విదేశాల్లో నల్లధనం దేశానికి తీసుకువచ్చే ప్రధాన అంశాలను పోందుపర్చిన బీజేపి.. ఈ సారి మాత్రం అందుకు భిన్నంగా పలు అంశాలను తీసుకువచ్చారు. మరీ ముఖ్యంగా ఉగ్రవాద నిర్మూలన అంశాన్ని పోందుపర్చడంతో పాటు రైతులను ప్రసన్నం చేసుకునేందుకు రైతులకు పెన్షన్ విధానాన్ని తమ ఎన్నికల హామీలలో ప్రముఖంగా పోందుపర్చారు.

బీజేపి మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు:

* పేద, మధ్య తరగతి రైతులకు పెన్షన్లు.
* రైతులకు వడ్డీ లేని రుణాలు
* జీరో పర్సెంట్ క్రెడిట్ కార్డులు.
* ఐదేళ్ల పాటు వడ్డీ లేకుండా లక్ష రూపాయల కిసాన్ క్రెడిట్ కార్డులు.
* 60 ఏళ్లు దాటిన రైతులు, చిన్న వ్యాపారులకు ఫించన్.
* పౌరసత్వం బిల్లుకు త్వరలో ఆమోదం.
* ఎలాంటి గుర్తింపు లేకున్నా పౌరసత్వానికి ఆమోదం.
* ఉగ్రవాదం నిర్మిలిస్తాం.
* సిటిజన్ షిప్ సవరణ బిల్లును ఆమోదిస్తాం.
* రామమందిరం నిర్మాణం త్వరగా అయ్యేలా చూస్తాం.
* 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే లక్ష్యం.
* డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్ సిస్టమ్ అమలు.
* నీటి ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేస్తాం.
* యువతకు విద్య, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం
* అందరికీ ఉన్నత విద్య అందేలా ఏర్పాట్లు.
* అందరికీ విద్య. 75 కొత్త మెడికల్ కళాశాలలు ప్రారంభిస్తాం.
* ప్రజల సంఖ్యకు అనుగుణంగా వైద్యుల సంఖ్యను పెంచుతాం.
* ఉద్యోగుల సమస్యల పరిష్కారానికై సింగిల్ విండో సిస్టం తీసుకొస్తాం.
* డిజిటల్ లావాదేవీలు పెంచుతాం.
* పంచతీర్థాల సర్క్యూట్ పూర్తి చేస్తాం.
* మహిళలకు ఉద్యోగ కల్పన పెంచుతాం.
* ట్రిపుల్ తలాక్ అంశంపై ముస్లిం మహిళలకు న్యాయం.
* 25 లక్షల కోట్లు గ్రామీణ ప్రాంతాల్లో ఖర్చు.
* రైతులందరికీ పెట్టుబడి సాయంగా రూ. 6వేలు ఇస్తాం.
* రైతులకు వడ్డీ లేకుండా రుణాలు
* 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు
* జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు
* చిన్న వ్యాపారులకు రూ.10 లక్షల ప్రమాద బీమా
* జాతీయ వర్తక సంక్షేమ బోర్డు ఏర్పాటు
* జాతీయ వర్తక సంక్షేమ బోర్డు ఏర్పాటు
* దేశవ్యాప్తంగా  జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్‌ఆర్‌సీ) అమలు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bjp  amit shah  narendra modi  lok sabha elections  BJP election manifesto  nda  New Delhi  Politics  

Other Articles