mega brother nagababu declares assets మెగాబ్రదర్ నాగబాబు ఆస్తుల వివరాలు ఇవే

Mega brother nagababu declares assets worth

nagababu, mega brother, pawan kalyan, janasena, nagababu assets, nagababu vehicles, narsapuram, andhra pradesh, politics

The actor-politician Janasena Chief Pawan kalyan brother Nagababu declares his assets.

మెగాబ్రదర్ నాగబాబు ఆస్తుల వివరాలు ఇవే

Posted: 03/23/2019 02:47 PM IST
Mega brother nagababu declares assets worth

నరసాపురం పార్లమెంటుకు జనసేన తరుపున పోటీ చేస్తున్న కొణిదెల నాగబాబు(పవన్ కళ్యాణ్ అన్నయ్య, చిరంజీవి తమ్ముడు) నామినేషన్ వేశారు. ఈ సంధర్భంగా సమర్పించిన అఫడివిట్‌లో నాగబాబు తన ఆస్తుల విలువను రూ. 41 కోట్లుగా చూపించారు. చరాస్థులు  36కోట్ల 73లక్షల 50వేల 7వందల 72రూపాయలు, స్థిరాస్థులు 4కోట్ల 22లక్షల 74వేల 4వందల 77రూపాయలుగా చూపించారు.

అదే విధంగా అప్పులు రూ. 2కోట్ల 70లక్షల 49వేల 7వందల 98రూపాయలుగా నాగబాబు వెల్లడించారు. గతంలో నాగబాబు చాలా అప్పుల్లో ఉన్నారని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఆరెంజ్ సినిమా తీసిన తర్వాత అప్పుల తాకిడి వల్ల నాగబాబు ఇబ్బందులు పడ్డారని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు అటువంటి పరిస్థితి లేకుండా పోయిందని అఫడివిట్ చూస్తే అర్థం అవుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles