Mum shares sex tape with 2,000 friends in Facebook భర్త కోసం తీసిన నగ్న వీడియో.. పోరబాటున ఫేస్ బుక్ లో..

Mum mortified after sharing sex tape with 2 000 friends in facebook blunder

x-rated video, x rated video in facebook, woman mistake FB status, Facebook video, facebook mistake, x rated video shared on facebook, x rated video for husband, wife nude video for husband, faceboo, mum mistake, nude video, friends, mortified, FB status, social media, UK

The Bulgarian woman filmed herself getting naughty in bed for her husband who was away working in the UK. But unfortunately, her homemade video got a lot more views than she intended.

భర్త కోసం తీసిన నగ్న వీడియో.. పోరబాటున ఫేస్ బుక్ లో..

Posted: 03/18/2019 05:36 PM IST
Mum mortified after sharing sex tape with 2 000 friends in facebook blunder

విదేశాల్లో ఉపాధి కోసం వెళ్లిన భర్త కొరిక మేరకు అమె తీసుకున్న నగ్న వీడియోను,, అతనికి పంపించడంలో ఓ మహిళ పెద్ద పోరబాటు చేసింది. జరిగిన పొరపాటు తెలుసుకని హతాశురాలైంది. తాను చేసిన పోరబాటు అమె తనయుడికి కూడా శాపంగా మారింది. తన స్నేహితులు బంధువుల నుంచి పెద్ద ఎత్తున ఫోన్ కాల్స్ రావడంతో అమె చేసిన పోరబాటును గ్రహించింది. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అమె చర్యలతో తనను తాను నిందించుకుంటున్న ఆ బాధితురాలి పరిస్థితి వర్ణణాతీతం. అసలేం జరిగిందంటే?

యూనైటెడ్ కింగ్ డమ్ లో పనిచేసే తన భర్త కోరిక మేరకు బల్గేరియాకు చెందిన ఓ మహిళ తన ఫోన్ తో తన నగ్న దృశ్యాలను చిత్రీకరించుకుంది. అయితే వాటిని తన భర్తకు పంపే క్రమంలో పోరబాటున తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. ఆ వీడియో చూసి ఆమె స్నేహితులు, బంధువులు షాకై అమెను ఫోన్ ద్వారా విషయాన్ని చెప్పారు. అయితే తన పొరపాటును గుర్తించే లోపే భారీ నష్టం జరిగిపోయింది. ఆ వీడియోను సుమారు 2 వేల మంది షేర్ చేసుకున్నారు. కొందరు ఆ వీడియోను డౌన్లోడ్ చేసుకుని పోర్న్ వెబ్ సైట్లో పోస్ట్ చేశారు.

అయితే, దాన్ని ఫేస్ బుక్ లోని అతడికి మాత్రమే పంపాలని అనుకుంది. ఆమెకు వీడియో పోస్టింగ్ పై పెద్దగా అవగాహన లేకపోవడంతో ఫేస్ బుక్ స్టాటస్ లోకి అప్ లోడ్ చేసింది. దీంతో అది ఆమె స్నేహితులు, బంధువులకు చేరింది. ఆ వీడియో చూసిన స్నేహితులు ఆమెకు ఫోన్ చేసి వీడియో డిలీట్ చేయమని చెప్పారు. అయితే, అది అప్పటికే చాలామంది చేతులు మారిపోయింది. చివరికి ఆ వీడియో తన 20 ఏళ్ల కొడుకుకు కూడా చేరిపోయింది. దీంతో ఆమె కొడుకు ఐదేళ్ల వరకు తన అమ్మ ముఖం చూడలేనని, ఇంట్లోంచి వెళ్లిపోయాడు.

పాపం, ఆమె చేసిన పొరపాటు వల్ల బంధువులు, స్నేహితుల వద్ద పరువు పోయింది. చుట్టుపక్కలవారు సైతం ఆమెపై ‘పోర్న్’ స్టార్ ముద్ర వేశారు. దీంతో తనకు ఎదురైన ఆ చేదు అనుభవం మరే మహిళకూ రాకూడదనే ఉద్దేశంతో ‘ఫేస్‌బుక్’లో ఆ వీడియోపై వివరణ ఇచ్చింది. ‘ద సన్’ అనే పత్రికతోనూ ఈ ఘటనపై స్పష్టత ఇచ్చింది.  చూశారుగా.. సోషల్ మీడియాలో ఏమైనా వీడియోలు, ఫొటోలు పోస్టు చేస్తున్నప్పుడు తప్పకుండా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా అమ్మాయిలు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇటీవల ‘టిక్ టాక్’ వీడియోలతో చాలామంది అమ్మాయిలు ఇటువంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. కాబట్టి.. బీ కేర్ ఫుల్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : faceboo  mum mistake  nude video  friends  mortified  FB status  social media  UK  

Other Articles