Maharashtra’s singing donkey takes internet by storm నెట్టింట్లో సంచలనంగా ఈ గాడిద పాట

Maharashtra s singing donkey takes internet by storm

DONKEY takes internet by storm, Rescued female donkey breaks into sweet song, through her song, shows trust and love,internet storm, female donkey, singing, non-government organisation, mood, happy, internet, viral video, video viral

A a female donkey, rescued by a non-government organisation here, has startled everyone by hitting the high notes whenever she is in the “mood”. So much so, that she has already become an internet sensation.

ITEMVIDEOS: నెట్టింట్లో సంచలనంగా మహారాష్ట్ర గాడిద పాట

Posted: 12/08/2018 02:22 PM IST
Maharashtra s singing donkey takes internet by storm

పాత చిత్రాలలో బేస్ వాయిస్ వున్నవాళ్లు ఎవరైనా పాటలు పడితే అతని స్నేహితులు వొరేయ్ తలుపులు మూసేండిరా.. గాడిదలు వచ్చేస్తాయ్ అని సరదాగా అన్న కామెడీ డైలాగులు విననివారుండరు. ఎవరు చేసే పని వారు చేయాలే తప్ప ఒకరి పనులు మరోకరు చేస్తూ అన్న నీతికథలో దొంగలు పడకుండా.. యజమానిని నిద్రలేపిన మరీ చావచితక బాదించుకున్న ఖరము.. కథ కూడా తెలియని వారుండరు. అయితే ఈ గర్దభము మాత్రం తాను అందుకు పూర్తి భిన్నం అని అంటోంది.

అంతేకాదు ప్రస్తుత యువతరం వినియోగించే సామాజిక మాధ్యమాల్లో కూడా తాను సంచలనంగా మారిందీ గాడిద. అర్థం కాలేదా.? గత కొన్నాళ్ల కింద ఐర్లాండ్ కు చెందిన ఓ గాడిద అక్కడి పాటలను పాడింది. ఇది ప్రపంచవ్యాప్తంగా వార్తగా మారింది. అయితే తాజాగా ఈ వార్తను విని తానేం తక్కువ అనుకుందో ఏమో గానీ.. మహారాష్ట్రకు చెందిన ఓ ఆడగాడిద.. ఐర్లాండ్ గాడిదలో పోటీపడింది. నెట్టింట్లో సంచలనంగా మారింది. అసేక సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్ అయ్యింది.

మహారాష్ట్రలోని ఆర్ఇఎస్క్యూ ఛారిటెబుల్ ట్రస్టు (స్వచ్ఛంధ సంస్థ) పరిరక్షణలో వున్న ఈ ఆడగాడిదకు ఇమిలీ అని నామకరణం చేశారు సంస్థ సభ్యులు. అయితే ఇమిలీ సర్వసాధరణంగా అన్ని గాడిదల మాదిరిగా అరవడంమే కాదు అప్పడప్పుడూ ఇలా తన గాత్రాన్ని కూడా వినిపిస్తుందని సదరు స్వచ్చంద సంస్థ సభ్యులు తెలిపారు. ఈ వీడియోను నెట్టింట్లో అప్ లోడ్ చేయడంతో అనేకమంది ఈ వీడియోలను సామాజిక మాద్యమాల ద్వారా వీక్షించారని కూడా చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : female donkey  singing  non-government organisation  mood  happy  internet  viral video  

Other Articles