Srinivas Rao sister suspects someone behind the screen నిందితుడు శ్రీనివాసరావు సోదరి అనుమానాలు.

Ys jagan attack case srinivas rao sister suspects someone behind the screen

YS Jagan, YS Jagan attacked, YS Jagan vizag airport attack, YS Jagan Mohan Reddy, YS Jagan, YS Jagan srinivas rao, Srinivas rao, ratna kumari, YS Jagan vishakapatnam airport attack, YSRCP, Vishakapatnam airport, YS Jagan injured, andhra pradesh, politics

Srinivas rao, a waiter in airport fusion food restaurent claiming to be a fan of YS Jagan attack case accused Srinivas Rao sister ratna kumari suspects someone behind the entir YSRCP chief attack issue.

జగన్ పై దాడి కేసులో నిందితుడి సోదరి అనుమానాలు.

Posted: 11/05/2018 01:11 PM IST
Ys jagan attack case srinivas rao sister suspects someone behind the screen

విశాఖపట్నం విమానాశ్రయంలో వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ పై దాడి చేసిన తన తమ్ముడు జనిపల్లి శ్రీనివాస రావుతో ఎవరో హత్యాయత్నం చేయించారని ఆయన సోదరి రత్నకుమారి అనుమానాన్ని వ్యక్తం చేశారు. తన తమ్ముడిని ఏ విధంగానో ప్రలోభాలకు గురిచేసి.. డబ్బులిస్తామని ఆశ పెట్టి వారు ఈ దారుణానికి పాల్పడేలా చేశారని సందేహాన్ని వ్యక్తం చేశారు. ఆ డబ్బుతో తన తమ్ముడు భూమిని కొనుగోలు చేయాలని భావించి వుండవచ్చని రత్నకుమారీ పేర్కోన్నారు.

అయితే తన తమ్ముడిని ఉసిగొల్పి.. ప్రలోభపెట్టి ఈ దారుణానికి పాల్పడేలా చేసినవారి పేరు చెబితే ఆయనకు హాని చేస్తామని కూడా వారు భయపెట్టి ఉండవచ్చని.. ప్రాణాలు తీస్తామని కూడా హెచ్చరించి వుండవచ్చని.. అందువల్లే అతను వారి పేరు చెప్పడం లేదన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. తన తమ్ముడు ఇప్పుడీ కేసులో బలపైపోయాడని, వాళ్లు ఎన్ని డబ్బులేసినా తన తమ్ముడికి ఎలాంటి ప్రయోజనం చేకూరకుండా పోతుందని అమె అందోళన వ్యక్తం చేసింది.

తమ తమ్ముడి చేతిలో రూపాయి కూడా లేదని, అతను ఇంత దారుణం చేస్తాడని తాము ఊహించలేదని రత్నకుమారి వ్యాఖ్యానించింది. ఈ పని చేయించిన వారు తమ తమ్ముడిని చంపేస్తారన్న భయం ఇంట్లోని అందరిలోనూ నెలకొని వుందని, ఎవరో చేయించిన పనికి తన తమ్ముడు బలయ్యాడని తెలిపింది. అసలు శ్రీనివాస్, 9 ఫోన్లను మార్చాడంటేనే నమ్మశక్యం కావడం లేదని, ఎప్పుడూ తన వద్దకు వచ్చి, పెట్రోలు కోసం రూ. 20 , రూ. 30 అడిగి తీసుకు వెళ్లేవాడని చెప్పింది. తాము మొత్తం ఆరుగురమని, ఆరుగురిలో ఒకడు పోయినట్టే అనిపిస్తోందని, ఇక వాడు తిరిగి వస్తాడో, రాడోనన్న ఆందోళనను వ్యక్తం చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ysrcp  YS Jagan  srinivas rao  ratna kumari  suspects  crime  

Other Articles

 • Demolition of praja vedika

  ప్రజావేదిక కూల్చివేత...

  Jun 26 | ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించినట్లే అక్రమ నిర్మాణాల కూల్చివేత ఉండవల్లిలోని ప్రజావేదిక నుంచే మొదలైంది. ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు అధికారంలో ఉండగా ఉండవల్లిలో కృష్ణా నది కరకట్టపై అక్రమంగా నిర్మించిన ప్రజావేదికను కూల్చివేయాలని కలెక్టర్ల... Read more

 • Netizens trolls on ongole gang rape case

  ఒంగోలులో దారుణం.. రేప్ చేసినోడిని చంపేయాలని చెప్పి తానే రేప్ చేశాడు

  Jun 24 | ఒంగోలులో 16ఏళ్ల బాలికను ఐదు రోజుల పాటు నిర్బంధించి సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనలో నిందితుడైన వికలాంగ యువకుడు బాజీపై నెటిజన్లు మండిపడుతున్నారు. గతవారం తెలంగాణలోని హన్మకొండలో 9నెలల చిన్నారిపై హత్యాచారం ఘటనను నిరసిస్తూ... Read more

 • Kia unveils seltos in india packs it with premium features

  అనంతపురం కియా మోటార్స్ నుంచి తొలి ఎస్.యూ.వీ

  Jun 20 | సౌత్ కొరియాకు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం కియా కంపెనీకి సంబంధించి సెల్టోస్ ఎస్‌యూవీని ఇవాళ(20 జూన్ 2019) ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనుంది. ఈ మేరకు ఇప్పటికే కియా మోటార్ భారతీయ మార్కెట్‌తో పాటు విడుదల... Read more

 • Telugu content

  రాంగ్ పార్కింగ్ వాహనదారులకు ఇకపై షాక్..!

  Jun 20 | మీరు ఇష్టమొచ్చినట్లు పార్కింగ్ చేస్తున్నారా ? అయితే జేబుకు చిల్లు పడినట్లే. ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా..నో పార్కింగ్ జోన్‌లో వాహనాలను పార్కింగ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోనుంది. రూ. 10 వేల... Read more

 • Rbi panel suggests doubling mudra loan ceiling for msmes to rs20 lakh

  ఇక వారికి రూ.20లక్షల వరకు పూచికత్తు లేని రుణం.!

  Jun 20 | పూచీకత్తు లేకుండా రూ. 10 లక్షల వరకు ఉన్న రుణాన్ని రూ. 20 లక్షలకు పెంచాలని భారతీయ రిజర్వు బ్యాంకు నిపుణుల కమిటీ సిఫార్సు చేస్తోంది. కమిటీ చేసిన ఈ సిఫార్సుకు గ్రీన్ సిగ్నల్... Read more

Today on Telugu Wishesh