Three months skectch for Pranay's murderప్రణయ్ హత్యకు భారీ కుట్ర: ఎస్పీ రంగనాథ్

Ram charan appeals people to stop honour killings

pranay murder case, pranay, amrutha varshini, murder case, ram charan tej, maruthi rao, subash sharma, mahmmad bari, aszar ali, shravan, congress leader, abdul kareem, shravan, amrutha varshini, Nakrekal MLA, Vemula Veeresham, miryalaguda, crime

Tollywood mega power star Ram Charan Tej appeals to the Telugu People to stop the violence and murders in the neme of honour killing

ప్రణయ్ కుటుంబానికి రాంచరణ్ తేజ్ ప్రగాఢ సానుభూతి..

Posted: 09/18/2018 06:11 PM IST
Ram charan appeals people to stop honour killings

తెలుగు రాష్ట్రాలలో పెను సంచలనం సృష్టించిన నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన దారుణ హత్యలో పెరుమాళ్ల ప్రణయ్ ప్రాణాలు తన తల్లి, అతని భార్య కళ్లెదుటే అనంత వాయువుల్లో కలసిపోయాయి. ఈ కేసుకు సంబంధించి ఏడుగురు నిందితులను కొద్ది సమయం కిందటే మీడియా ఎదుట హాజరుపర్చిన పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, ఈ కేసులో ఏ1 - మారుతీ రావు (అమృత తండ్రి), ఏ2 - సుభాష్ శర్మ (బీహార్), ఏ3 - అస్గర్ అలీ, ఏ4 - మహ్మద్ బారీ, ఏ5 - అబ్దుల్ కరీం, ఏ6 - శ్రవణ్ (బాబాయ్), ఏ7 - సముద్రాల శివగౌడ్ (డ్రైవర్)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ దారుణ హత్యోదంతంపై టాలీవుడ్ హీరో రామ్ చరణ్ స్పందించాడు. ప్రణయ్ హత్య తనను కలచి వేసిందని చెప్పాడు. ఇలాంటి హత్యలపై అసహ్యమేస్తోందని చెప్పాడు. ఒక మనిషిని ఇంత దారుణంగా చంపడం పరువుహత్య అవుతుందా? అని ప్రశ్నించాడు. ఈ సమాజం ఎటు వెళ్తోందని అన్నాడు. ప్రణయ్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించాడు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాడ సానుభూతిని తెలియజేశాడు. పరువు హత్యల పేరుతో జరుగుతున్న దారుణాలను ఇకనైనా అపాలని రాంచరణ్ ప్రజలను అభ్యర్థించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pranay  amrutha varshini  murder case  ram charan tej  maruthi rao  subash sharma  shravan  crime  

Other Articles