Apple Drops Prices for Older iPhones in India ఐ ఫోన్ ధరలు భారీగా తగ్గనున్నాయోహో..!

Apple drops prices for older iphones in india now starts at rs 29 900 for iphone 6s

apple india, iphone pricing in india, iphone price drop, iphone xs price in india, iphone x price in india, iphone 8 plus price in india, iphone 7 plus price in india, iphone xs, iphone xs max, apple, iphone, e-commerce, smart phones, mobiles, technology, business

Apple has slashed the price of the previous generation iPhone models in India. The price cuts on the older iPhone models are now live on the Apple India website.

దండోరా: ఐ ఫోన్ ధరలు భారీగా తగ్గనున్నాయోహో..!

Posted: 09/14/2018 01:14 PM IST
Apple drops prices for older iphones in india now starts at rs 29 900 for iphone 6s

ప్రపంచ విఫణిలోకి ఎన్నో స్మార్ట్ ఫోన్లు వచ్చినా.. ఓ సోషల్ స్టేటస్ మాత్రం లభించేది ఐఫోన్ చేతిలో వున్నప్పుడే అన్నది స్మార్ట్ ఫోన్ ప్రపంచమెరిగిన సత్యం. అయితే ఐఫోన్ లోని ఫీచర్లు ఎప్పటికప్పుడు మారుతున్న అవసరాలకు అనుగూణంగా మారుతూ వస్తున్నా ఐఫోన్ ఎన్నో మోడళ్లను విడుదల చేసింది. తాజాగా భారీ తెరలతో విపణిలోకి ఐఫోన్‌ X ఆర్‌, Xఎస్‌, Xఎస్‌ మ్యాక్స్ లను యాపిల్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. తొలిసారి డ్యుయల్‌ సిమ్‌, డ్యుయల్‌ స్టాండ్‌ బైతో వీటిని ఆవిష్కరించింది.

ఈ నేపథ్యంలో ఇప్పటికే భారతీయ విపణిలో ఉన్న ఐఫోన్‌ టెన్‌, ఐఫోన్‌ 8ప్లస్‌ సహా గతంలో విడుదుల చేసిన పలు మొబైల్‌ ధరలను తగ్గిస్తున్నట్లు యాపిల్‌ ప్రకటించింది. ఈ నెలాఖరులో లేదా వచ్చే నెలారంభంలో ఈ తగ్గింపు ధరలు అమల్లోకి రానున్నాయి. యాపిల్‌ ఐఫోన్‌ 6ఎస్‌ సిరీస్‌లో మొబైళ్ల ధరను భారీగా తగ్గించింది. యాపిల్‌ ఐఫోన్‌ ఎక్స్‌, యాపిల్‌ ఐఫోన్‌ 8,
ఐఫోన్‌ 8 ప్లస్‌, ఐఫోన్‌ 8 టాప్‌ ఎండ్‌ మొబైల్‌ ధరను కూడా తగ్గించింది. ఐఫోన్‌ 7ప్లస్‌, ఐఫోన్‌ 7 ధరలను కూడా తగ్గించింది.

ఇవే తగ్గనున్న ఐఫోన్ ధరల వివరాలు :

ఐఫోన్ X (64GB) రూ. 91.900 రూపాయలు. 95.390
ఐఫోన్ X (256GB) రూ. 1,06,900 రూపాయలు. 1,08,930
ఐఫోన్ 8 (64GB) రూ. 59,900 రూపాయలు. 67.940
ఐఫోన్ 8 (256GB) రూ. 74,900 రూపాయలు. 81.500
ఐఫోన్ 8 ప్లస్ (64GB) రూ. 69.900 రూపాయలు. 77.560
ఐఫోన్ 8 ప్లస్ (128GB) రూ. 84.900 రూపాయలు. 91.110
ఐఫోన్ 7 (32GB) రూ. 39,900 రూపాయలు. 52.370
ఐఫోన్ 7 (128GB) రూ. 49.900 రూపాయలు. 61.560
ఐఫోన్ 7 ప్లస్ (32GB) రూ. 49.900 రూపాయలు. 62.840
ఐఫోన్ 7 ప్లస్ (128GB) రూ. 59.900 రూపాయలు. 72.060
ఐఫోన్ 6S (32GB) రూ. 29.900 రూపాయలు. 42.900
ఐఫోన్ 6S (128GB) రూ. 39.900 రూపాయలు. 52.100
ఐఫోన్ 6S ప్లస్ (32GB) రూ. 34,900 రూపాయలు. 52.240
ఐఫోన్ 6S ప్లస్ (128GB) రూ. 44.900 రూపాయలు. 61.450

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : apple india  iphones. price drop  apple  iphone  e-commerce  smart phones  mobiles  technology  business  

Other Articles

 • Saravana bhavan founder p rajagopal serving life term dies in chennai

  ‘శరవణ’ రాజగోపాల్ కన్నుమూత

  Jul 18 | అంతర్జాతీయ ప్రఖ్యాతి గాంచిన శరవణ భవన్‌ యజమాని పి. రాజగోపాల్‌ మృతిచెందాడు. హత్యకేసులో కోర్టులో లొంగిపోయిన కొద్ది రోజులకే గుండెపోటుకు గురైన రాజగోపాల్‌ చికిత్స పొందుతూ గురువారం ఉదయం చనిపోయినట్లు ఆయన సన్నిహిత వర్గాలు... Read more

 • Ktr responds to director maruthi s tweet over water supply in hyderabad

  కేటీఆర్‌ సర్.. నేను విన్నది నిజమేనా!

  Jul 17 | ప్రముఖ దర్శకుడు మారుతి అడిగిన ఓ ప్రశ్నకు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ట్విటర్‌ వేదికగా సమాధానమిచ్చారు. హైదరాబాద్‌ నగరాన్ని తాగునీటి కష్టాలు వెంటాడనున్నాయా అని మారుతి అడగ్గా అలాంటేదేమీ జరగదని కేటీఆర్‌ స్పష్టం చేశారు.‘హైదరాబాద్‌కు... Read more

 • Supreme court to take decision on petition of karnataka rebel mlas today

  కర్ణాటక సంక్షోభం.. కీలక తీర్పు ఇవ్వనున్న సుప్రీం!

  Jul 17 | మలుపులు తిరుగుతున్న కర్ణాటక రాజకీయానికి సుప్రీంకోర్టు చెక్ పెడుతుందా? తీర్పు ఎలా ఉండబోతోంది? దాదాపు నెల రోజులుగా పరిపాలన అటకెక్కి... వ్యూహాలు, ప్రతివ్యూహాలతో వేడెక్కిన కర్ణాటకలో స్వార్థ రాజకీయాలకు ఇవాళ బ్రేక్ పడే అవకాశాలు... Read more

 • Trafic challans on violation of motor vehicle rules

  బంబేలెత్తిస్తున్న ట్రాఫిక్ జరిమానాలు..!

  Jul 16 | ఎన్నాళ్ల నుంచో వాహనదారులను బెంబేలెత్తిస్తున్న అధిక జరిమానాల పోటు బిల్లు పార్లమెంటులోకి వచ్చి చేరింది. దీంతో ఎన్ని తప్పులు చేసినా ఇన్నాళ్లు పోతే కొంతేగా అని యధేశ్చగా తప్పులను చేసినా వారి గుండెల్లో ఇక... Read more

 • Biswabhusan harichandan appointed as new andhra pradesh governor

  ఏపీకి కొత్త గవర్నర్‌

  Jul 16 | ఆంధ్రప్రదేశ్‌కు కొత్త గవర్నర్‌ను కేంద్రం కేటాయించింది. ఒడిశాకు చెందిన భాజపా సీనియర్‌ నేత, ఆ రాష్ట్ర మాజీ మంత్రి బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను నియమించింది. ఈ మేరకు రాష్ట్రపతి భవన్‌ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర... Read more

Today on Telugu Wishesh