Kalaignar's final journey begins కన్నీటి వీడ్కోలతో కడసారి యాత్ర.. జనకడలిగా మారిని చెన్నై

Kalaignar s final journey begins from rajaji hall to marina beach

M Karunanidhi, Karunanidhi, Merina beach, Rajaji Hall, Last Journey, Palanisamy, AIADMK, TN Government, DMK, Madras High Court, AIADMK, PM Modi, Nirmala Sitharaman, Mamta benerjee, kamal hassan, Rajini kanth, KCR, Congress, Madras High Court, AIADMK, Kalaignar, dmk, stalin, Rajini kanth, Kamal hassan, pawan kalyan, YS Jagan, tamil nadu

Thousands throng streets of Chennai as Kalaignar Karunanidhi's mortal remains left to Marina Beach from Rajaji Hall. M Karunanidhi's remains are being taken in a gun carriage. He will be laid to rest near his mentor Annadurai.

కన్నీటి వీడ్కోలతో కడసారి యాత్ర.. జనకడలిగా మారిన చెన్నై

Posted: 08/08/2018 04:14 PM IST
Kalaignar s final journey begins from rajaji hall to marina beach

డీఎంకే అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కళైంజ్ఞర్ కరుణానిధి అంతిమ యాత్ర ప్రారంభమైంది. డీఎంకే పార్టీ కార్యకర్తలు, నేతలు, అభిమానులు, పలువురు రాజకీయ వేత్తలు, సాహితీవేత్తలు, సీనీ, నాటక రంగ ప్రముఖులతో చెన్నై వీధులు జనకడలిని తలపించాయి. వారి కరుణాసాగరుడి కడసారి యాత్రలో పాల్గోన్న కార్యకర్తలు కన్నీరు కారుతున్నా.. డాక్టర్ కళైంజ్ఞర్ అమర్ రహే అంటూ పెద్దపెట్టున నినాదాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. అభిమానుల అశ్రునయనాల మధ్య సాగుతున్న కరుణానిధి అంతిమయాత్ర అయన అభిమానుల నిధిగా, కార్యకర్తల గనిగా తలపించింది.

ఆయన పార్థివదేహాన్ని త్రివిధ దళాలకు చెందిన సిబ్బంది తమ భూజాలపై మోస్తూ... అంతిమయాత్ర వాహనంలోకి చేర్చారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న వేలాది మంది హృదయాలు బరువెక్కాయి. అక్కడున్న వారంతా తీవ్ర భావోద్వేగానికి గురై, కంటతడి పెట్టారు. అశేష జనవాహిని కరుణ పార్థివ దేహం వెంట నడుస్తూ మెరీనా బీచ్ వైపు కదిలారు. ఈ అంతిమయాత్ర రాజాజీ హాల్ నుంచి వాలాజా రోడ్, చేపాక్ స్టేడియంల మీదుగా మెరీనాకు చేరుకుంటుంది. సాయంత్రం ఆరు గంటలకు మెరీనా బీచ్ లోని అన్నా స్క్వేర్ లో ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు జరుగుతాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Karunanidhi  Merina beach  DMK  Rajaji Hall  Last Journey  chennai  tamil nadu  

Other Articles

 • Hari rama jogayya s son joined janasena

  చేగొండితో పవన్ సమావేశం.. జనసేనలోకి సూర్యప్రకాశ్

  Aug 11 | సార్వత్రిక ఎన్నికలతో పాటు రాష్ట్ర అసెంబ్లీకి కూడా ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో సినీనటుడు, పవర్ స్టార్ పవన్ కల్యాన్ పార్టీ జనసేనలోకి చేరికలు క్రమంగా పెరుగుతున్నాయి. ఇటీవలే కాకినాడకు చెందిన ముత్తా గోపాలకృష్ణ ఆయన... Read more

 • No proposal to withdraw pink rs 2000 notes says govt in lok sabha

  రూ. 2000.. ఛస్.. అంతా ఉత్తదే.. ప్రభుత్వం క్లారిటీ

  Aug 11 | పెద్ద నోట్ల రద్దు పేరుతో అప్పటి వరకు చెలామణిలో వున్న రూ.500, రూ.1000 కరెన్సీ నోట్లను రద్దు చేస్తూ నవంబర్ 8న నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. ఈ నేపథ్యంలో అప్పటి వరకు వున్న... Read more

 • Canada shooting two police officers among four killed in fredericton

  కెనడాలో కాల్పుల కలకలం.. నలుగురు మృతి..

  Aug 11 | కెనడాలో కలకలం రేపిన తుపాకీ కాల్పులు ఘటనలో నలుగురు మృతి చెందారు. అగంతకుడి కాల్పులలో అసువులు బాసిన వారిలో ఇద్దరు పోలీసు అధికారులతో పాటు మరో సంగీత విద్యాంసుడు కూడా వున్నారని పోలీసులు తెలిపారు.... Read more

 • Rs deletes remarks made by pm modi on deputy chairman contestant

  ప్రధాని అభ్యంతరకర వ్యాఖ్యలు.. రికార్డుల నుంచి తొలగింపు..

  Aug 11 | రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కోసం జరిగిన ఎన్నికల అనంతరం కొలువైన ప్రధాని నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు రికార్డుల నుంచి వాటిని తొలగించారు. అత్యంత అరుదుగా జరిగే చర్యే... Read more

 • Pawan kalyan says jsp is at par with caste region and religion

  ITEMVIDEOS: గేర్ మార్చిన పవన్.. బీజేపిని ఏకిపారేసిన జనసేనాని..

  Aug 10 | జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన ప్రచార గేర్ మార్చారు. ఇన్నాళ్లు కేవలం టీడీపీని మాత్రమే విమర్శించిన ఆయన ఇవాళ బీజేపిని కూడా తొలిసారిగా తన పోరాటయాత్రలో భాగంగా విమర్శించారు. బీజేపితో జనసేన అంటకాగుతుందన్న... Read more

Today on Telugu Wishesh