hyderabad police expels kathi mahesh form city కత్తి మహేష్ పై నగర బహిష్కరణ వేటు

Hyderabad police expels kathi mahesh form city

kathi mahesh expulsion from hyderabad, kathi mahesh hyderabad police, kathi mahesh paripoornanada swamy, kathi mahesh bigboss, kathi mahesh controversial remarks, kathi mahesh twitter, kathi mahesh, hyderbad police, law and order, twitter, news channels, controversial remarks, BJP, paripoornananda swamy

hyderabad police has taken an expulsion action against cine critic kathi mahesh after he had been continously makinr controversial remarks and been a law and order problem.

కత్తి మహేష్ పై నగర బహిష్కరణ వేటు

Posted: 07/09/2018 10:58 AM IST
Hyderabad police expels kathi mahesh form city

సినీ విమర్శకుడు, ఒకే ఒక చిత్రం దర్శకుడిగా (ప్లాప్ మూవీ) తెలుగు ప్రజలకు పరిచితుడైన కత్తి మహేష్ పై హైదరాబాద్ పోలీసులు కన్నెర్ర చేశారు. అతనిపై ఏకంగా నగర బహిష్కరణ విధించారు. సాధారణంగా రౌడీషీటర్లకు మాత్రమే విధించే ఈ శిక్ష వారి తరహాలోనే నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నాడన్న భావనతో పోలీసులు కత్తి మహేష్ పై వేటు వేశారు. అనుమతి లేకుండా నగరంలోకి రాకూడదని కూడా అంక్షలు విధించారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నగరంలోని లా అండ్ అర్డర్ కు సమస్యగా మారుతున్న క్రమంలో అతనిపై పోలీసు హైదరాబాద్ కమీషనరేట్ పోలీసులు ఈ మేరకు చర్యలకు పూనుకున్నారు.

సినీవిమర్శకుడిగా కొందరికే తెలిసిన కత్తి మహేష్ బిగ్ బాస్ షో ( తెలుగులో తొలి సీజన్) లో కనిపించడంతో సెలబ్రిటీగా మారిపోయాడు. అక్కడి నుంచి అతనికి క్రేజ్ కూడా పెరిగిపోయింది. దీంతో బిగ్ బాస్ షో నుంచి ఆయన బయటకు వచ్చిన తరువాత సినీ విమర్శకుడు కాస్తా.. రాజకీయ విమర్శకుడిగా మారిపోయాడు. అంతటితో అగకుండా.. కేవలం కొందరు హీరోలను మాత్రమే టార్గట్ చేస్తూ.. కొత్తగా వచ్చిన పార్టీనే విమర్శల పాలు చేసేందుకు పూర్తిగా ప్రయత్నించాడు.

సుదీర్ఘ అనుభవం వున్న రాష్ట్రంలోని ప్రాంతీయ రాజకీయ పార్టీకి తొత్తుగా మారి చౌకబారు విమర్శలు చేస్తున్నాడని కూడా విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో ఓ టీవీ ఛానెల్ లో అతడు ఓ వర్గం నేతలు అరాధ్యంగా పూజించే దేవుడిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. శ్రీరాముడు తన దృష్టిలో దేవుడు కాదని టీవీ టిబేల్ లో వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఆ వర్గానికి చెందిన స్వామీజీకి ఇవాళ ధర్మాగ్రహ యాత్రకు పిలుపునిచ్చిన నేపథ్యంలో కత్తిమహేష్ పై పోలీసులు నగర బహిష్కరణ వేటు వేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Multiplexes theaters to allow outside food in telangana

  సర్కార్ సంచలన నిర్ణయం.. మల్టీప్లెక్సులో బయటి అహారం..

  Jul 19 | తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. మహారాష్ట్ర ప్రభుత్వానికి మొట్టికాయాలు పడిన నేపథ్యంలో ఎవరైనా తమ ప్రభుత్వంపై కూడా న్యాయస్థానాన్ని అశ్రయిస్తే.. అక్కడి వెళ్లిన తరువాత పరిస్థితిని చూసుకుందామన్న భావనను రానీయకుండా.. ముందుగానే అలర్గ్ అయ్యింది.... Read more

 • Lok sabha passes bill to scrap no detention policy in schools

  విద్యార్థులూ.. జాగ్రత్తా.! మళ్లీ ఫెయిల్ విధానం అమల్లోకి..

  Jul 19 | భారత దేశంలో అన్ని రంగాల్లో తమ ఉనికి వుండేలా చర్యలు తీసుకుంటున్న కేంద్రంలోని నరేంద్రమోడీ నేతృత్వంలోని ప్రభుత్వం.. స్వాతంత్ర్యం ఏర్పడిన నాటి నుంచి కొనసాగుతున్న కరెన్సీ నోట్లను కూడా మార్చి.. ఇక కరెన్సీ వాడిన... Read more

 • Jet airways offers up to 30 discount on domestic international flight tickets in new sale

  జెట్ ఎయిర్ వేస్ విమాన టికెట్లపై భారీ రాయితీ

  Jul 19 | చౌకధర విమానయానం కల్పించే సంస్థ జెట్ ఎయిర్ వేస్ తాజాగా విమాన ప్రయాణికులకు మంచి ఆఫర్ ప్రకటించింది. తమ విమానాల్లో ప్రయాణించనున్న కస్టమర్లకు దేశీయంగా, అంతర్జాతీయంగా రాయితీని ప్రకటించింది. జెట్ ఎయిర్ వేస్ దేశీయ,... Read more

 • Congress to attack center raise issues that are difficult to counter during no confidence motion

  మోడీ ప్రజావ్యతిరేక విధానాలపై దిక్కులు పిక్కటిల్లాలి: సోనియా

  Jul 19 | కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు ఇచ్చిన అవిశ్వాసంపై శుక్రవారం లోక్ సభలో చర్చ జరగనుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. అవిశ్వాస తీర్మాణాన్ని ప్రవేశపెట్టడానికి తమకు తగిన సంఖ్యాబలం... Read more

 • Ys jagan draws huge crowds in kakinada

  జగన్ సభకు అసంఖ్యాక జనం.. కాకినాడ అదుర్స్..

  Jul 19 | వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్, ప్రజా సమస్యలు తెలుసుకుంటూ రాష్ట్రంలో నిర్వహిస్తున్న ప్రజా సంకల్పయాత్ర 200 రోజులకు పైగా కొనసాగిస్తున్న అత్యంత ప్రజాదరణను కూడా కూడగట్టుకుంటుంది. ఈ క్రమంలో క్రితం రోజున... Read more

Today on Telugu Wishesh