AirAsia Offers 50% Off On Return Flight Tickets ఎయిర్‌ ఏసియా తాజా డిస్కౌంట్ ఆఫ‌ర్..

Airasia offers up to 50 off on return flight tickets extends grand sale

AirAsia up to 50% off, AirAsia return tickets, AirAsia grand sale, AirAsia kaulalampur, AirAsia Australia, AirAsia Asia, AirAsia New Zealand, AirAsia domestic tickets on discount, AirAsia international tickets on discount, AirAsia, Flight tickets, Aviation sector, flight tickets offers, Airlines offers

AirAsia is offering up to 50% off on return flight tickets for domestic routes. It has also extended its 'Grand Sale' on international flight tickets.

ఎయిర్‌ ఏసియా తాజా డిస్కౌంట్ ఆఫ‌ర్..

Posted: 06/12/2018 11:37 AM IST
Airasia offers up to 50 off on return flight tickets extends grand sale

ఛౌకధరల విమానయాన సంస్థగా పేరొంది విమానయానం ప్రియుల ప్రశంసలను అందుకుంటున్న ఎయిర్ ఏషియా విమానయాన సంస్థ తాజాగా దేశీయ విమానయాన ప్రయాణికులకు మరో అఫర్ ప్రకటించింది. దేశీయంగా విమానయానం చేస్తున్న ప్రయాణికులకు వివిధ రూట్లలో తిరుగు ప్రయాణంలో రాయితీని ప్రకటించింది. రౌండ్ ట్రిప్ బుక్ చేసుకున్న ప్రయాణికులు తిరుగు ప్రయాణంలో 50 శాతం రాయితీని అందిస్తున్నట్లు ఎయిర్‌ ఏసియా ప్రకటించింది.

అదే విధంగా అంతర్జాతీయ విమాన టికెట్లలో 'గ్రాండ్‌ సేల్‌' ఆఫర్‌ను కొనసాగిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఈ రెండు ఆఫర్లు కూడా జూన్‌ 17 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. కాగా నవంబర్ 30 లోపు చేసే దేశీయ ప్రయాణాలకు ఆఫ‌ర్ వ‌ర్తిస్తుంది. అదే అంతర్జాతీయ ప్రయాణాలతే 2019 జనవరి 31 కల్లా చేసుకోవాల్సి ఉంటుంది. త‌క్కువ గ‌డువుతో రిలీజ్ చేసిన ఈ ఆఫర్‌ను ఈ సంస్థ‌ తాజాగా ఈ నెల 17వ తేదీ వరకు పొడిగించింది. దేశీయ రూట్లలో జూన్‌ 12 నుంచి 17 తేదీల్లో టికెట్లను బుక్‌ చేసుకోవడం ద్వారా రిటర్న్‌ జర్నీలో 50 శాతం రాయితీ అందిస్తుంది.

ఈ ప్రయాణాలు జూన్‌ 12 నుంచి నవంబర్‌ 30 మధ్య నిర్ణయించుకోవాలి. హైదరాబాద్‌, బెంగళూరు, కోల్‌కత్తా, ఢిల్లీ, రాంచీ రూట్లలోనూ ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. ఇది వరకు ప్రకటించిన గ్రాండ్‌ సేల్‌ ఆఫర్లో జూన్‌ 10 కల్లా బుక్‌ చేసుకోవడం ద్వారా నవంబర్‌ 30 లోపు ప్రయాణాలను ఎంచుకోవాల్సి ఉంది. ఇప్పుడు బుకింగ్ గడువును, ప్ర‌యాణ కాల‌ప‌రిమితిని పొడిగించారు. అయితే అత్యల్పధరతో కౌలాలంపూర్ వెళ్లి రావాలనుకునే వారికి ఇది సువర్ణావకాశం. కేవలం రూ.3999లకే టిక్కెట్ ను ఎయిర్ ఏషియా అందిస్తుంది. ఇది కూడా కేవలం భువనేశ్వర్ నుంచి మాత్రమే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AirAsia  Flight tickets  Aviation sector  flight tickets offers  Airlines offers  

Other Articles

 • Irdai raises minimum driver insurance cover to rs 15 lakh

  ఐఆర్డీఏఐ నిర్ణయం: గణనీయంగా ప్రమాద బీమా సొమ్ము పెంపు..

  Sep 22 | వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీలో బీమా నియంత్రణ అభివృద్ధి ప్రాధికార మండలి (ఐఆర్‌డీఏఐ) సమూల మార్పులు చేసింది. సొంతంగా వాహనాన్ని నడిపే యజమానికి తప్పనిసరిగా వర్తించే వ్యక్తిగత బీమా మొత్తాన్ని భారీగా పెంచుతూ ఉత్తర్వులు... Read more

 • Ruling party mla kolla lalitha welcomes ys jagan in a indifferent manner

  విజయనగరంలో జగన్ కు టీడీపీ ఎమ్మెల్యే వినూత్న స్వాగతం

  Sep 22 | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి రావడమే పరమావధిగా సుమారు 267 రోజులగా ఏకబిగిన పాదయాత్ర చేస్తున్న విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కు విజయనగరంలో.., అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే అహ్వానాలు... Read more

 • Congress france concealing facts on rafale deal

  రాఫెల్ డీల్: దేశద్రోహానికి పాల్పడిన మోడీ: రాహుల్

  Sep 22 | కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోమారు ప్రధాని నరేంద్రమోడిని టార్గెట్ గా చేసుకుని తీవ్రంగా విమర్శలు గుప్పించారు. అధికారంలోకి వచ్చిన తరువాత నాలుగేళ్లుగా నీతివంతమైన పాలన, నిజాయితీ, పారదర్శక పాలన అంటూ ఊదరగోట్టిన... Read more

 • Home guard inappropriately touching women and girls on busy street

  ITEMVIDEOS: పోకిరి పోలీసు.. కామాంధుడికి ఎక్కువ.. మీరే చూడండీ

  Sep 21 | ఈవ్ టీజింగ్, అమ్మాయిలను లైంగిక వేధింపులకు గురిచేసే పోకిరీలను కటకటాల వెనక్కి నెట్టి.. వారికి తామున్నామన్న భరోసాను కల్పించేదే పోలీసు వ్యవస్థ. ఆ వ్యవస్థలో క్షేత్రస్థాయిలో శాంతిభద్రతలను పర్యవేక్షించాల్సిన బాధ్యత కింది స్థాయి సిబ్బందిపైనే... Read more

 • Setback to ap cm chandrababu court orders to appear before it

  చంద్రబాబుకు షాక్.. ‘‘అందరూ హాజరుకావాల్సిందే’’

  Sep 21 | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ధర్మాబాద్ న్యాయస్థానం షాక్ ఇచ్చింది. ఆయనపై జారీ చేసిన నాన్ బెయిలెబుల్ వారెంటు నేపథ్యంలో చంద్రబాబు తరపు న్యాయవాదులు ధర్మాబాద్ న్యాయస్థానాన్ని ఆశ్రయించి దాఖలు చేసిన రీకాల్ పిటీషన్... Read more

Today on Telugu Wishesh