Suspense in Karnataka politics after Election Result వారంలో కింగ్.. అప్పటి దాకా సస్పెన్స్

Suspense in karnataka politics after election result

Assembly elections in Karnataka, Karnataka news, Karnataka 2018 results, Karnataka Assembly elections, Karnataka updates ,arnataka elections, Karnataka 2018 elections, Congress, BJP, JDS

Suspense in Karnataka politics after Election Result

వారంలో కింగ్.. అప్పటి దాకా సస్పెన్స్

Posted: 05/15/2018 06:09 PM IST
Suspense in karnataka politics after election result

(Image source from: indianexpress.com)

కర్ణాటక ఎన్నికల ఫలితాలు కొత్త రాజకీయాలకు తెర తీశాయి. ఎన్నికల ఫలితాల తర్వాత పలానా రోజు తాను ప్రమాణ స్వీకారం చేస్తానంటూ సిద్ధారామయ్య చేసిన ప్రకటన అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. తర్వాత బీజేపీ నుండి ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలో నిలిచిన యడ్యూరప్ప కూడా తానే సిఎం కాబోతున్నట్లు ప్రకటించారు. ఎన్నికల ఫలితాలు దాదాపుగా తేలిపోయిన వేళ.. బీజేపీ నుండి యడ్యూరప్ప, జేడీయూ నుండి కుమార స్వామి విడివిడిగా గవర్నర్ ను కలిశారు. తాము ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామని.. తమకు వారం రోజులు గడువు ఇవ్వాలని వారు గవర్నర్ ను కోరడం జరిగింది.

కర్ణాటకలో మరో వారం రోజుల్లో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారో తేలుతుంది. కానీ అంతకు ముందే హస్తిన నుండి రాజకీయాలు బెంగళూరుకు మారుతున్నాయి. బీజేపీ నుండి అమిత్ షా కర్ణాటక ఫలితాలపై ప్రత్యేక దృష్టి పెట్టడం.. కాంగ్రెస్ పార్టీ నుండి ఆజాద్ వంటి పెద్దలు బెంగళూరులోనే ఉండటంతో పరిస్థితులు వాడివేడిగా ఉన్నాయి. కాగా క్లీయర్ మెజార్టీ రాని కాంగ్రెస్... జేడీయూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మాత్రం తాము మద్దతిస్తామని ప్రకటించారు. కానీ బీజేపీ మాత్రం వచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేదు. కాంగ్రెస్ రహిత భారతంలో భాగంగా కర్ణాటకలో తిరిగి తమ పార్టీ జెండాను పాతడానికి పథకం రచిస్తోంది. ఏదిఏమైనా ఇవాల్టి నుండి కర్ణాటక రాజకీయాలు కీలక మలుపు తిరుగుతాయన్నది మాత్రం వాస్తవం.

 
 

 

 
 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Karnataka elections  BJP  Congress  JDS  

Other Articles

 • Deaths due to swine flu pose concern in hyderabad

  నగరవాసులకు హెల్త్ అలెర్ట్: విజృంభిస్తున్న స్వైన్ ఫ్లూ..

  Oct 18 | రెండు వారాల్లోనే హైదరాబాద్ లో స్వైన్ ఫ్లూ వ్యాధి సోకి ఐదుగురు మృతి చెందిన నేపథ్యంలో నగరవాసులు అప్రమత్తంగా వుండాలని తెలంగాణ వైద్య, అరోగ్యశాఖ హెచ్చరికలు జారీ చేసింది. స్వైన్‌ప్లూ వేగంగా విస్తరిస్తోందని, జాగ్రత్తగా... Read more

 • Pawan kalyan warns tdp government on his srikakulam visit

  టీడీపీ నేతలకు జనసేనాని పవన్ స్ట్రాంగ్ వార్నింగ్..

  Oct 18 | జనసేనలోకి చేరికలు ఊపందుకున్నాయి. గత వారమే మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ పార్టీలో చేరగా, విజయవాడకు చెందిన మరో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కూడా త్వరలో జనసేన తీర్థం పుచ్చుకోనున్నారని ప్రకటించారు. ఇక తాజాగా... Read more

 • Tension at peak on second day at sabarimala 144 section imposed

  రెండో రోజు అదే సీన్..శబరిమల వద్ద ఉద్రిక్తత.. 144 సెక్షన్..

  Oct 18 | దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో శబరిమల ఆలయం తలుపులు తెరిసిన తరువాత ఆలయ ప్రవేశం చేసి.. అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన మహిళా భక్తులకు రెండో రోజు కూడా చుక్కెదురవుతుంది. ఆలయంలోకి ప్రవేశించేందుకు... Read more

 • Navaratri fest concludes today kanaka durga devi in two alankarams today

  నేడే విజయదశిమి.. మధ్యాహ్నం నుంచి రాజరాజేశ్వరిగా.. దుర్గమ్మ

  Oct 18 | ఇంద్రకిలాద్రిపై గత ఎనమిది రోజులుగా అంగరంగ వైభవంగా సాగుతోన్న కనకదుర్గ అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు ఇవాళ్టితో ముగియనున్నాయి. ఇశాళ సాయంత్రం అమ్మవారు రాజరాజేశ్వరి రూపంలో భక్తులకు అభయప్రధానం చేసిన తరువాత దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు... Read more

 • Tirumala bramostavam concludes with chakra snanam

  ముగిసిన శ్రీవారి బ్రహోత్సవాలు.. వైభవంగా చక్రస్నానం..

  Oct 18 | తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు తొమ్మిదవ రోజున చక్రస్నానంతో ముగింపుకు చేరుకున్నాయి. నిన్న సాయంత్రం శ్రీవారు అశ్వవాహనంపై నిర్వహించిన ఊరేగింపుతో వాహనసేవలు ముగింపుకు చేరుకున్నాయి. తిరుమల నవరాత్రి  బ్రహోత్సవాలలో భాగంగా ఈ ఉదయం స్వామివారికి... Read more

Today on Telugu Wishesh