Radhe Maa: This godwoman is dancing diva పెళ్లి వేడుకలో రాధేమా స్టెప్పులు..

Radhe maa enjoys dance in marriage event in jaipur

Radhe Maa, controversial gods woman, dance, marriage, jaipur, viral video, Asaram Bapu, Asaram Bapu rape case, Asaram Bapu convicted, Asaram Bapu profile, Asaram Bapu history, Jodhpur Central Jail, Rajasthan, Madhya Pradesh, Maharashtra, Uttar Pradesh

Controversial self-styled gods woman Radhe Maa devotees call her an 'avtaar' of Godess Durga. She 'blesses' them with an impromptu dance routine. Meet Radhe Maa, the most controversial godwoman of recent times.

ITEMVIDEOS: పెళ్లి వేడుకలో వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు రాధేమా స్టెప్పులు..

Posted: 04/26/2018 12:57 PM IST
Radhe maa enjoys dance in marriage event in jaipur

దైవ స్వరూపిణిగా ప్రచారం చేసుకుంటున్న వివాదాస్పద అధ్యాత్మిక గురువు రాధేమా మరోమారు వార్తల్లో నిలిచారు. ఓ వైపు దైవ స్వరూపమని ప్రచారం చేసుకున్నే ఈ గురువుకు శాశ్వతమైన దైవమందే తమ చిత్తం వుంచాల్సింది పోయి.. పాశ్యాత్య దుస్తులు ధరించి.. తన భక్తులు తనను ఎత్తుకోనిచ్చి మరీ పూజలు చేసేలా చనువునివ్వడంతో ఆ మధ్యకాలంతో అమె వ్యవహరాలు చర్చనీయాంశమయ్యాయి. దీంతో అప్పట్లు అమెపై భక్తులు కూడా పలు అరోపణలు గుప్పించారు. వాటిపై ఓ వైపు విచారణ సాగుతుండగానే మరోమారు అమె వార్తల్లో నిలిచారు.

ఇక డాన్సులు చేస్తూ అలరించిన ఈమె అధ్యాత్మిక గురువు కాదని కూడా కొందరు వాదించారు. ఇక తాజాగా రాధేమా డాస్సులు వేస్తూ.. స్టెప్పులతో అలరించిన ఓ వీడియో సోషల్ మీడియాలో అమె భక్తులను అలరిస్తుంది. తన కుమారుడి బావమరిది వివాహంలో రాధేమా నృత్యాలు చేశారు. జైపూర్ కు చెందిన వ్యాపారి ఎంఎం మిఠాయివాలా పేరిట రిటైల్ చైన్ స్వీట్స్ స్టోర్ లను నిర్వహిస్తున్న మన్మోహన్ గుప్తా మనవరాలితో కుమారుడి బావమరిదికి వివాహ నిశ్చితార్థం జరిగింది.

ఆ వేడుకకు అతిథిగా వచ్చిన రాధేమా.. బంధువులందరూ పెళ్లి వేడుకలో బిజిగా వున్న తరుణంలో.. అమె తన చుట్టూ ఉన్నవారిని పారవశ్యంలో ముంచెత్తేలా నృత్యం చేశారు. ఎరుపు రంగు దుస్తులు, భారీగా ఆభరణాలు ధరించి స్టయిలిష్ లుక్ లో కనిపిస్తున్న ఆమె, లేచి డ్యాన్స్ చేయడం ప్రారంభించగానే, బంధుమిత్రులు, భక్తులు కూడా అదే పని చేశారు. ఈ వీడియోను తీసిన వారు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయగా అదిప్పుడు వైరల్ అవుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Radhe Maa  controversial gods woman  dance  marriage  jaipur  viral video  

Other Articles