Actress Alleges Kathi Mahesh sexually assaulted Her! కసాయి కత్తి.. అత్యాచారం చేశాడని అరోపించిన నటి

Actress alleges kathi mahesh sexually assaulted her

tollywood, casting couch, cinema critic, big boss, sri reddy, samaritan, Kathi Mahesh, Andhra Pradesh, Hyderabad, cinema, entertainment

Kathi Mahesh, the man who is posing as Good Samaritan, is also sexual predator alleges an actress sunitha, and says in tv live show he cheated and used her.

కసాయి కత్తి.. అత్యాచారం చేశాడని అరోపించిన నటి

Posted: 04/14/2018 05:56 PM IST
Actress alleges kathi mahesh sexually assaulted her

టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పై శ్రీరెడ్డికి మద్దుతు ప్రకటిస్తూ టీవీ షోలలో పాల్గోని తన వాదనలు వినిపిస్తున్న సినీ విమర్శకుడు కత్తి మహేష్ పై కూడా అమ్మాయిలను లోబర్చుకున్న వ్యక్తేనని క్యారెక్టర్ ఆర్టిస్ట్ సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీ షో చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఆమె కత్తి మహేష్‌ తో పాటుగా లైవ్ టీవీ షోలో పాల్గోని అతనిని ఎదురుగానే పెట్టుకుని మరీ.. అరోపణలు గుప్పించారు. కత్తి మహేష్ తనను వాళ్లింటికి రమ్మని పిలివడంతో తాను వెళ్లానని.. అయితే అదే అదనుగా తనను గదిలోకి పిలిచి తనను బలవంతం చేయశాడని, అడ్డకోబోతే తనను కొట్టి బలాత్కారం చేశాడని అరోపించారు.,

మహేష్ గురించి సునీత వ్యాఖ్యలు ఆమె మాటల్లోనే...‘‘కత్తి మహేష్ సంవత్సరం క్రితమే నాకు ఫేస్‌బుక్ ద్వారా పరిచయమయ్యారు. ఆయన అంతకు ముందు హైటెక్ సిటీలో ఓ ప్రోగ్రాం చేసేవారు. ఒకసారి నేను అమీతుమీ ఆడియో ఈవెంట్‌లో మహేష్ కలిసినపుడు ఆయనకు చాలా క్రేజ్ ఉన్నట్టుంది అనుకున్నాను. అప్పటి వరకూ ఆయన నాకు జస్ట్ ఫేస్‌బుక్ ఫ్రెండ్ మాత్రమే. ఆయన గురించి ఏమీ తెలియదు. ఈయనేంటి బిగ్‌బాస్‌కి రావడమేంటని నేను షాక్ అయ్యాను. ఎలిమినేషన్ అయ్యాక.. నేను మీ బిగ్‌బాస్ చూశాను సార్. చాలా బాగుంది అని కాల్ చేసి చెప్పాను. బిగ్‌బాస్ షోలో ఫోన్‌లో మాట్లాడినపుడు మీ వైఫ్‌తో లక్నోకి వెళ్తాను అన్నారు కదా.. ఎందుకు హైదరాబాద్‌కి వచ్చారు అని అడిగాను. ‘నాపై ఎక్కువ కాంట్రవర్సీలు వచ్చాయి కదా బిగ్‌బాస్‌లో అందుకే వెనక్కి వచ్చాను అన్నారు. కలుస్తావా నన్ను..’ అని అడిగారు. కత్తి మహేష్ ఇలా చేస్తే నేనెవరికి చెప్పుకోవాలి?
 
కత్తి మహేష్‌ పై కంప్లైంట్ ఇవ్వడానికి లీగల్‌గా వెళ్లాను. ఆ సమయంలోనే జనసేన పవన్ కల్యాణ్ సార్‌కి, కత్తి మహేష్‌కి కాంట్రవర్సీ జరుగుతోంది. కానీ మహేష్‌పై కంప్లైంట్ తీసుకోలేమని పోలీసులు చెప్పారు. అంతకు ముందొకసారి నన్ను పిలిచి వాళ్లింటి బయట మాట్లాడాడు. ఆ తర్వాత నన్ను రమ్మని ఫేస్‌బుక్‌లో అడ్రస్ పెట్టాడు. కావాలంటే నేను ఫేస్‌బుక్‌లో మెసేజ్ చూపిస్తా. వెళ్లాక కమిట్‌మెంట్ ఇస్తావా? అని అడిగాడు. నేను ముందే చెప్పాను ఎవరికి పడితే వారికి కమిట్‌మెంట్ ఇవ్వనని.. దానికి నేను అంగీకరించను. అప్పుడు నన్ను డోర్ వేసి.. కొట్టి.. బలవంతం చేశాడు. తర్వాత బస్ టికెట్‌కి రూ.500 ఇచ్చి పంపించాడు. కత్తి మహేష్‌పై అన్ని ప్రూఫ్‌లు చూపిస్తా’’ అని సునీత పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Killer whales surround new zealand woman in stunning drone footage

  ITEMVIDEOS: మహిళా స్విమ్మర్ తో ప్రమాదకర తిమింగళాలు ఆట

  Dec 17 | సముద్ర తీరంలో స్విమ్మింగ్ చేస్తున్న ఓ మహిళకు అత్యంత భయానక అనుభవాన్ని చవిచూసింది. అమెను ప్రాణాంతకమైన మూడు తిమింగలాలు చుట్టుముట్టాయి. అయితే అమె అదృష్టం బాగుండటంతో అమె ఎలాంటి హానికి గురికాకుండా ఒడ్డుకు చేరింది.... Read more

 • No kissing contest for tribal couples in jharkhand this year

  ITEMVIDEOS: అదర చుంబన ప్రియులకు షాక్.. పోటీలకు బ్రేకులు..

  Dec 17 | గిరిజన భార్యభర్తల మధ్య ప్రేమ, ఆప్యాయతలు పెంపెందించేందుకు స్వయంగా స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిర్వహించే అదర చుంబన పోటీలపై అభ్యంతరాలు పైచేయి సాధించాయి. రసిక ప్రియులకు ఎంతో ప్రీతిపాత్రమైన ముద్దులపోటీలు ఎక్కడో పాశ్య్చాత దేశల్లో... Read more

 • Child trafficking racket busted 5 held

  అమ్మకానికి ఆడశిశువు.. అరవై వేలకు ఖరీదు..

  Dec 17 | అమ్మాయిల ట్రాఫికింగ్ రాకెట్ కు సంబంధించి ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెగిన పేగు బంధం అరకముందే ఆడశిశువును తల్లికి దూరం చేసి అరవై వేల రూపాయలకు అమ్మకానికి పెట్టిన ప్రైవేట్ నర్సింగ్ హోమ్... Read more

 • Malayalam tv film actress aswathy babu held with ecstasy tablets

  మాదకద్రవ్యాల కేసులో సినీనటి అరెస్టు..

  Dec 17 | మలయాళ నటి అశ్వతీ బాబును కేరళా పోలీసులు మాదకద్రవ్యాలను కేసులో రెడ్ హ్యండెండ్ గా పోలీసులకు దొరికిపోయింది. తమకు అందిన సమాచారంతో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు అమెను అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో అశ్వతీ... Read more

 • Cyclone phethai loses intensity after landfall in katrenikona

  తీరం తాకగానే ఉధృతి తగ్గిన పెథాయ్.. ఎందుకిలా..

  Dec 17 | కోనసీమతో పాటు తీరప్రాంత ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేసిన పెను తుపాను పెథాయ్ శాంతించింది. తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన వద్ద తీరాన్ని తాకిన నేపథ్యంలో.. మరింతగా పెనుగాలులు, వర్షంతో బీభత్సం సృష్టిస్తుందని తీరప్రాంతవాసులు భయాందోళనకు... Read more

Today on Telugu Wishesh