Reliance Jio launches new JioFi 4G data card జియోఫి 4జీ హాట్ స్పాట్... అదనపు సామార్థ్యాలతో..

Jiofi jmr815 hotspot launched in india with support for 150mbps

jiofi jmr815, jiofi jmr815 price, jiofi jmr815 wifi hotspot, jiofi jmr815 wifi device, jiofi jmr815 price on flipkart, jiofi jmr815 flipkart, jiofi jmr815 vs jiofi, model jmr815, wifi hotspot, flipkart, e-commerce, business, technology

JioFi JMR815 a new WiFi hotspot by Reliance Jio has been launched on Flipkart with a price of Rs 999. The JioFi JMR815 Wireless data card will support download speeds up to 150 Mbps.

జియోఫి 4జీ హాట్ స్పాట్... అదనపు సామార్థ్యాలతో..

Posted: 03/21/2018 05:29 PM IST
Jiofi jmr815 hotspot launched in india with support for 150mbps

ఓ వైపు బ్రాండ్ బ్యాండ్ డాటాను అందించే సంస్థలన్నీ అత్యంత వేగంగా తమ డేటాను వినియోగదారులకు అందిస్తున్న క్రమంలో రిలయన్స్ జియో అందిస్తున్న స్పీడుకు ఆదరణ తగ్గుతుందని భావిస్తుందో ఏమో తెలియదు కానీ.. రిలయన్స్ కూడా అత్యంత వేగంగా డేటాను అందించేందుకు రెడీ అయ్యింది. ఇందుకోసం సరికోత్త ఫీచర్లతో కూడా అత్యాధునిక జియోఫి 4జీ ఎల్టీఈ హాట్ స్పాట్ వినియోగదారులకు అందించేందుకు సన్నాహలు చేస్తుంది.

సరికోత్తగా అవిష్కరిస్తున్న అత్యాధునిక సదుపాయాలు కల్గిన జియోఫి 4జీ ఎల్టీఈ హాట్ స్పాట్ జేఎంఆర్ 815 డివైజ్ కస్టమర్లకు ముంగిటకు తీసుకువచ్చింది. ఇది ప్రత్యేకంగా ఫ్లిప్ కార్ట్ లోనే లభిస్తుంది. గతంలోని జీయోఫీ మోడల్ కంటే ఇందులో అదనపు అత్యాధునిక సామర్థ్యాలు ఉండడం గమనార్హం. నూతన హాట్ స్పాట్ పరికరం ఏకంగా 150 ఎంబీపీఎస్ డౌన్ లోడ్ వేగం, 50 ఎంబీపీఎస్ అప్ లోడ్ వేగంతో ఉంటుందని జియో పేర్కొంది.

పైగా పాత పరికరంతో పోలిస్తే దీని డిజైన్ లోనూ కంపెనీ మార్పులు చేసింది. గుండ్రటి రూపంలో, అదనపు బ్యాటరీ సామర్థ్యంతో తీసుకొచ్చింది. బ్యాటరీ సామర్థ్యం 3,000 ఎంఏహెచ్. ఒక్కసారి చార్జ్ చేస్తే నాన్ స్టాప్ గా 8 గంటల పాటు డేటా వినియోగానికి సపోర్ట్ చేస్తుంది. హెచ్ డీ వాయిస్, వీడియో కాల్స్ కు సపోర్ట్ చేస్తుంది. దీని ధర రూ.999

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jiofi  model jmr815  wifi hotspot  flipkart  e-commerce  business  technology  

Other Articles