pawan says we are heirs of the great tanguturi prakasham టంగుటూరి వారసులం.. మేము భయపడం.. జైట్లీపై ప్రశ్నల వర్షం

Pawan kalyan says we are heirs of the great tanguturi prakasham questions jaitley

Pawan Kalyan foundation day speech, pawan kalyan jana sena foundation day, jana sena nagarjuna university, jana sena foundation day guntur, jana sena foundation day mangalagiri, #Pawan Kalyan inkenni gaayalu, pawan kalyan motivational song, pawan kalyan emotional song, jana sena foundation day, Political Yatra, pawan kalyan press meet, pawan kalyan press conference, Pawan Kalyan Political Journey, Pawan Kalyan Kondagattu Anjaneya Swami Temple, pawan kalyan, janasena, andhra pradesh,

Actor turned politician Jana Sena chief pawan kalyan questions union finance ministerto preside the 4th foundational day celebrations at guntur mangalagiri in nagarjuna university, and guide his party cadre on forth comming telugu states assembly elections..

ITEMVIDEOS: టంగుటూరి వారసులం.. మేము భయపడం.. జైట్లీపై ప్రశ్నల వర్షం

Posted: 03/14/2018 06:41 PM IST
Pawan kalyan says we are heirs of the great tanguturi prakasham questions jaitley

సమకాలిన రాజకీయ వ్యవస్థలో అదరణకు నోచుకోకుండా, అన్యాయానికి గురికావడంతోనే, అశగా ఎదురుచూస్తే అన్నదమ్ములకు అండగా, అడపడచులకు తొడుగా వుంటేందుకు తమ పార్టీ అవిర్భావించిందని జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాన్ అన్నారు. గుంటూరు జిల్లాలోని మంగళగిరి వేదికగా నాగార్జున యూనివర్శిటీ ఎదురుగా వున్న మైదానంలో జనసేన పార్టీ నాల్గవ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన సభలో పవన్ కల్యాన్ మాట్లాడుతూ.. తనకు సమస్యలపై పోరాటం చేయడం ఇష్టమని చెప్పారు.  ఈ సందర్భంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేవమని స్పష్టం చేసిన కేంద్రమంత్రి అరుణ్ జైట్లీపై ప్రశ్నల వర్షం కురిపించారు.

రాష్ట్రాన్ని కాకినాడ తీర్మాణం అమోదం తరహాలో విభజించి.. ఇప్పడు అంధ్రప్రదేశ్ కు న్యాయం చేయాల్సిన సమయంలో కేంద్రం చేతులెత్తేసిందని దుయ్యబట్టారు. మాకు న్యాయం చేయలేనప్పుడు.. కేంద్రం అమలు చేస్తున్న చట్టాలను ఎందుకు అచరించాలని ప్రశ్నించారు. భారత్ మాతాకీ జై అంటూ పవన్ తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. ప్రజల మనిషిగా ప్రజల ముందుకు వచ్చి తాను పార్టీ పెట్టానని అన్నారు.  కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రుల ఆవేదనను తెలియచేద్దామని అన్నారు.

కేంద్ర ప్రభుత్వం అంటే మనవాళ్లకి భయం.. మనవాళ్లకే కాదు దోపిడి చేసేవాడికి, పిరికితనం నిండిన వాడికి కేంద్రమంటే భయం.. కానీ తాము టంగుటూరి ప్రకాశం పంతులు వారసులమని తమకు కేంద్రమన్నా. రాష్ట్రమన్నా భయం లేదని, ప్రేమ వుండాలని అన్నారు. కేంద్రం తమపై సీబీఐ దాడులను, అదాయపన్ను శాఖ అధికారుల దాడులను చేయిస్తుందన్న భయంలో వున్నారని, తమకు అలాంటి భయాలు లేవని, తాము
సైమన్ కమీషన్ కు ధైర్మముంటే గుండెల్లో కాల్చండి అంటూ.. ఎదురుతిరిగిన నేత వారసులమని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles