Eight CRPF personnel killed in Sukma district సుకుమా జిల్లాలో మావోల ఘాతుకం: 8మంది జవాన్ల మృతి

8 crpf jawans killed in blast by maoists in chhattisgarh s sukma

Chhattisgarh Maoists, Maoist blast, Maoists, mine-protected vehicle (MPV), blast, Sukma district, Chhattisgarh forest, CRPF personnel killed, CRPF jawans

Eight personnel of the Central Reserve Police Force (CRPF) were killed when suspected Maoists blew up their mine-protected vehicle (MPV) in Chhattisgarh’s Sukma district on Tuesday, an official said.

సుకుమా జిల్లాలో మావోల ఘాతుకం: 8మంది జవాన్ల మృతి

Posted: 03/13/2018 02:40 PM IST
8 crpf jawans killed in blast by maoists in chhattisgarh s sukma

ఛత్తీస్ గఢ్‌ రాష్ట్రంలో మరోమారు మావోయిస్టులు పేట్రోగిపోయారు. తెలంగాణ-చత్తీస్ గడ్ సరిహద్దుల్లో పోలీసులు కూంబింగ్ సమాచారం అందుకున్న మావోయిస్టులు భారిస్థాయిలో విస్పోటక పద్యార్థాలను పేల్చడంతో.. కూంబింగ్ చేస్తున్న ఎనమిది మంది జవాన్లు ఘటనాస్థంలోనే విఘతజీవులుగా మారారు. మరో అరుగురు జవాన్లు తీవ్ర గాయాలపాలయ్యారు. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో.. రాయ్ పూర్ ప్రాంతానికి సుమారు 500 కిలోమీటర్ల దూరంలోని గొల్లపల్లి-కిష్టారం ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను హుటాహుటిన స్థానిక ప్రభుత్వ అస్పత్రులకు తరలించారు పోలీసులు.

కూంబింగ్ చేస్తున్న పోలీసుల అందరూ 212 బెటాలియన్ కు చెందిన సీఆర్పీఎఫ్ పోలీసులే. కాగా, రంగంలోకి దిగిన పోలీసు బలగాలు కిష్టారం ప్రాంతంలో జల్లెడ పడుతున్నారు. కూంబింగ్‌ నిర్వహిస్తోన్న‌ సీఆర్‌పీఎఫ్‌ జవాన్లపై కాల్పుల‌కు తెగ‌బ‌డి 8 మంది జవాన్ల ప్రాణాలు తీశారు. ఈ కాల్పుల్లో మరో ఆరుగురు జవాన్ల‌కు తీవ్ర‌గాయాల‌య్యాయి. కాగా మరణించిన జవాన్ల మృతదేహాలను హెలికాప్టర్‌ ద్వారా భద్రాచలం ఆసుప‌త్రికి తరలిస్తున్నారు. పోలీసులు కూంబింగ్ చేస్తున్నారన్న సమాచారాన్ని ముందుగానే తెలుసుకున్న మావోలు.. మైన్ రక్షిత వెహికిల్ ను అదే సమయంలో పేల్చాడంతో దారుణం జరిగింది.

 అయితే సదరు వాహనమేంటా అని పరిశీలించేందుకు వెళ్లిన పోలీసులు.. దానిని చూస్తున్న క్రమంలో అకస్మాత్తుగా వాహనం పేలిపోయింది. అయితే సాధారణం కన్నా అధికస్థాయిలో విస్పోటక పధార్థాలను ప్రయోగించడంతో జవాన్లు మృతిచెందారని అధికారులు అంచనావేస్తున్నారు. అయితే ఇటీవల తెలంగాణ చత్తీస్ గడ్ సరిహద్దు ప్రాంతమైన తడపలగుట్ట, ఛత్తీస్‌గఢ్‌లోని పూజారికాంకేడు అటవీ ప్రాంతం సరిహద్దుల్లో పోలీసులకు మావోలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 12 మంది మావోయిస్తులు మరణించారు. అయితే అందుకు ప్రతీకార చర్యగానే మావోలు ఈ ఘాతుకానికి ఒడిగట్టారని పోలీసులు భావిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Ex jd lakshmi narayana resigns rumours on joining janasena

  జనసేనలోకి లక్ష్మీనారాయణ.. పదవికి రాజీనామా..

  Mar 22 | ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి ప్ర‌త్యేక హోదా కోసం రాష్ట్రంలో ఓ వైపు అలజడి రగలిస్తున్న సమయంలో తన రాష్ట్రం కోసం ఏదైనా చేయాలన్న సంకల్పమున్న వ్యక్తి, సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్, మహారాష్ట్ర అదనపు డీజీగా వున్న... Read more

 • Actor sivaji explodes sensational news on bjp

  ITEMVIDEOS: బీజేపిపై నటుడు శివాజీ సంచలన అరోపణలు..

  Mar 22 | సినీహీరో శివాజీ బీజేపి పేరు ఎత్తకుండా ఆ పార్టీపై పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా తామే అధికారంలో వుండేలా ఎక్కడికక్కడ అపరేషన్ చేపడుతున్నారని, ఇందుకు వేల కోట్ల రూపాయలను కూడా ఖర్చపెడుతున్నారని అరోపించారు.... Read more

 • Lok sabha adjourned for 5th day without discussion on no trust motion

  డైలీ సీరియల్ ను తలపిస్తున్న అవిశ్వాస ఎపిసోడ్

  Mar 22 | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించడంతో పాటు విభజన హామీలన్నింటినీ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వంపై అధికార టీడీపీ, విపక్ష టీడీపీ పార్టీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మాణం డైలీసీరియల్ ఎపిసోడ్... Read more

 • Giant billboard shows porn in makati city centre

  ఔవ్వ.! బిల్ బోర్డుపై అరనిమిషం పాటు.. బూతు వీడియో..

  Mar 22 | దేశరాజధానిగా బాసిల్లుతున్న నగరం.. నిత్యం రద్దీగా వుండే ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేగింది. రోడ్డుపై వెళ్లే ప్రయాణికులకు సూచనలు ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన పెద్దని బిల్ బోర్డులలో ప్రసారమైన అసభ్యకర, అశ్లీల దృశ్యాలే ఇందుకు... Read more

 • Cabinet clears ayushman bharat national health protection mission

  ‘‘ఆయుష్మాన్ భారత్’’ తొలి అడుగేసిన మోడీ సర్కార్..!

  Mar 22 | పేద ప్రజలకు ఉచిత ఆరోగ్యబీమా పథకాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించిన నరేంద్రమోడీ ప్రభుత్వం అదిశగా తొలి అడుగు వేసింది. పేద ప్రజలకు అందించే ఉచిత అరోగ్య బీమా పథకాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు... Read more

Today on Telugu Wishesh