Plane crash at Nepal's Kathmandu airport ఖాట్మాండులో కుప్పకూలిన బంగ్లా విమానం..

Plane crash horror kathmandu airport plane crash leaves many feared dead

Nepal areoplance crash, Tribhuvan International Airport, Nepal's capital, Kathmandu, Kathmandu International Airport, 67 passengers on board, 17 passengers rescued, US-Bangla, a Bangladeshi airline, social media

Plane crash at Nepal's Kathmandu airport. A plane has crashed at Tribhuvan International Airport in Nepal's capital, Kathmandu, officials say. The plane, operated by US-Bangla, a Bangladeshi airline, veered off the runway while landing, causing a blaze that firefighters have been tackling.

ITEMVIDEOS:ఖాట్మాండులో కుప్పకూలిన బంగ్లా విమానం.. ల్యాండింగ్ సమయంలో సాంకేతిక లోపం

Posted: 03/12/2018 02:57 PM IST
Plane crash horror kathmandu airport plane crash leaves many feared dead

నేపాల్ రాజధాని ఖాట్మాండులో శివారల్లో విమానం కుప్పకూలింది. అమెరికా, బంగ్లాదేశ్ మధ్య నడిచే విమానం ఇవాళ నేపాల్ లోని ఖాట్మాండులో గల త్రిభువన్ అంతార్జాతీయ విమనాశ్రమంలో ల్యాండింగ్ కు సమాయత్తమవుతున్న బంగ్లా ఎయిర్ లైన్స్ కు చెందిన విమానంలో సాంకేతిక లోపం తెలెత్తింది. దీంతో ఒక్కసారిగా రన్ పే పై దిగిన వెంటనే అదుపు తప్పిన విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో మంటలు వ్యాపించి దట్టమైన పోగలు అలుముకున్నాయి. కాగా ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 17 మందిని విమాన సహాయ సిబ్బంది రక్షించి చికిత్స నిమిత్తం అస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం సంభవించిన సమయంలో విమానంలో మొత్తం 67 మంది ప్రయాణికులు వున్నట్లు సమాచారం.

ఖాట్మాండు అంతర్జాతీయ విమానాశ్రయంగా కూడా పిలవబడే త్రిభువన అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఈ ప్రమాదంలో అనేక మంది ప్రయాణికులు అగ్నికి అహుతై వుంటారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఎంత మంది మరణించారన్న వివరాలను మాత్రం ఇంకా విమానాశ్రయ అధికారులు వెల్లడించలేదు. ప్రమాదానికి గురైన విమానం ఎస్ 2 ఏజీయు గా బొంబార్ డియర్ డాస్ 8 క్యూ 400 స్థానికి మీడియా గుర్తించినప్పటికీ అధికారులు మాత్రం ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించలేదు. సరిగ్గా మధ్యహ్నా సమయంలో ఈ ఘటన సంభవించింది. ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Pawan kalyan about ttd and ruby diamond controversy

    శ్రీవారి ఆభరణాలు, టీటీడీపై జనసేనాని ఏమన్నారంటే..

    Jun 21 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మరోసారి ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. టీడీపీ సర్కార్ ప్రజలకు రక్షణదారుగా కాకుండా భూఆక్రమణదారుగా వ్యవహరిస్తుందని వరుస విమర్శలతో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో... Read more

  • Ktr salutes fan for his love with emoji in a tweet

    అభిమానికి కేటీఆర్ వందనం.. అభిమానానికి ఫిదా.!

    Jun 21 | సోషల్ మీడియాలో యాక్టివ్ గా వుండే తెలంగాణ ఐటీ, మునిసిపల్ శాఖల మంత్రి కేటీఆర్ తాజాగా ఓ అభిమాని చేసిన పనికి ఫిదా అయ్యాడు. ఏకంగా ట్విట్టర్ వేదికగా ఆయనకు వందనం చేస్తున్నట్లు నమస్కార... Read more

  • Mp cm says ajay singh allegations are height of cheapness

    కుమారులపై మాజీ సీఎం భార్య పిర్యాదు.. పోలీసు కేసు..

    Jun 21 | కన్నతల్లిని వేధించారన్న అరోపణలపై మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత అర్జున్ సింగ్ కుమారుడు అజయ్ సింగ్ పై పోలీసు కేసు నమోదైంది. తన తల్లిని వేధించడంతో పాటు అమెను ఇంటి నుంచి గెంటివేయించారని అర్జున్... Read more

  • Number missing in indonesia ferry disaster jumps again to 192

    ఇండోనేషియాలో పడవ ప్రమాదం.. 192 మంది గల్లంతు..

    Jun 21 | ఇండోనేషియాలో సంభవించిన పెను ప్రమాదంలో గల్లంతైన వారి సంఖ్య 192కు చేరింది. ఈ విషయాన్ని అక్కడి అధికారులు స్వయంగా ప్రకటించారు. సుమత్రా దీవిలోని పర్యాటక కేంద్రమైన తోబా సరస్సులో సోమవారం జరిగిన పడవ ప్రమాదంలో... Read more

  • No change in petrol and diesel prices even if falls under gst

    ఇంధనాన్ని జీఎస్టీ ఊరిస్తున్నా.. ఉరట మాత్రం కల్ల..?

    Jun 20 | పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రికార్డు స్థాయిని అందుకుని అల్ టైం హైలో కొనసాగిన నేపథ్యంలో కానీ లేక వరుసగా పెట్రో ధరలు పెరుగుతున్న క్రమంలో కానీ కేంద్ర ఇంధన శాఖ మంత్రి దర్మేంద్ర ప్రధాన్... Read more

Today on Telugu Wishesh